Tag Archives: అలనాటి అజ్ఞాత

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -16(చివరి భాగం )

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -16(చివరి భాగం ) 16-లీవర్ హ్యూమ్ నిరుపేద లీవర్ హ్యూమ్ ‘’సన్ లైట్ సోప్ ‘’యజమాని అయ్యాడు .చదువులేదు బిరుదులూ రాలేదు .పోటీప్రపంచం లో యాడాదికి 50లక్షల పౌన్ల లాభం పొందిన సబ్బు కుబేరుడయ్యాడు .సరుకు నికార్సుగా తయారు చేసి అమ్మిన లాభమే ఇది ఇందులో షార్ట్ కట్స్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -14

14-చార్లెస్ ముర్రే అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -14 14-చార్లెస్ ముర్రే  అమెరికాలోని డెట్రాయిట్ లో చార్లెస్ ముర్రే ఇన్స్యూరెన్స్ ఏజెంట్ .ఇన్సూరెన్స్ ఏజెంట్ లలో ప్రపంచ రికార్డ్ స్థాపించాడు హేన్రిఫోర్డ్ ఫోర్డ్ మోటార్ రాజుగా సుప్రసిద్ధుడు .ఇద్దరిదీ డెట్రాయిట అవటం విచిత్రం .వరసగా 101రోజులు రోజూ కనీసం ఒక్కరినైనా జీవిత బీమా లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -13

13-టిమోతి ఈటన్ అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -13 13-టిమోతి ఈటన్  బ్రిటిష్ కామన్ వెల్త్ రాజధాని లండన్ .కెనడా కామన్ వెల్త్ దేశం .రాజధానిలో కాకుండా కెనడా లో ఉన్న కిరాణాషాప్ కామన్ వెల్త్ దేశాలలో ఉన్న అన్ని షాపులకంటే అతిపెద్దది దాని ఓనర్ టిమోతి  ఈటన్..అతని హెడ్ ఆఫీసులు టోరెంటో,విన్నీ పెగ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -12

12- ఫ్రాంక్ మెక్ విల్లీ అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -12 12- ఫ్రాంక్ మెక్ విల్లీ చిల్లరగా చెప్పులు అమ్మి లక్షలు సంపాదించిన వాడు ఫ్రాంక్ మెక్ విల్లీ .అమెరికాలో 250 చెప్పుల దుకాణాలకు యజమాని .స్కాట్ లాండ్ దేశస్తుడు గట్టి శరీరం .పొడుగ్గా ఉంటాడు 1930లో 70ఏళ్ళు నిండినా ఇ౦కా ఆరొగ్య౦గా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -11 హెన్రి డబ్ల్యు .ఎ.డిటర్ డింగ్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -11 11-హెన్రి డబ్ల్యు .ఎ.డిటర్ డింగ్ 1937మే 23 చనిపోయిన  జాన్ డేవిసన్ రాక్ ఫెల్లర్  అమెరికా ఆయిల్ కింగ్ అయితే , హెన్రి డబ్ల్యు .ఎ.డిటర్ డింగ్ ఆసియా, ఐరోపా ఖండాల నూనె మారాజు .ఒక రకంగా ఈ ఖండాల రాక్ ఫెల్లర్ .డచ్ వారి తెలివి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -10 జాన్ ఎఫ్ . స్టీవెన్స్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -10 10-జాన్ ఎఫ్ . స్టీవెన్స్ కెనడా –ఫసిఫిక్ రైల్ రోడ్ ,,గ్రేట్ నార్దర్న్ రైల్ రోడ్ ,పనామా కాలువ నిర్మించిన  ఘనుడు జాన్ ఎఫ్ . స్టీవెన్స్ .కొండల్ని వంతెనలతో కలపటం ,కొండల చుట్టూ దారి చేయటం,,కొండల్ని తొలచటం తో రైలు మార్గాలు ఏర్పాటు చేసిన మేధావి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -9. 9-బి.సి.మాక్లినన్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -99-బి.సి.మాక్లినన్అమెరికా న్యుఆర్లియన్స్ రాష్ట్రం లో ‘’చాల్మేటి లాండ్రి ‘’చాల ప్రసిద్ధమైంది.ప్రపంచంలోనే ఇది మొదటి లాండ్రి గా రికార్డ్ కెక్కింది .అందులో వారానికి 18వేల బట్టల మూటలు చలువ అంటే ఇస్త్రీ చేయబడతాయి.దాని ఓనర్ స్కాట్ లాండ్ దేశీయుడు బి.సి.మాక్లినన్ .నిరుపేద కుటుంబం లో పుట్టి తన పొట్ట తానె … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -8. 8-మారిట్జ్ ధాంప్సన్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -88-మారిట్జ్ ధాంప్సన్చలి దేశం లో పుట్టి కూటికి ,కోటుకుగతిలేని నిరుపేద ,కోటీశ్వరుడై వలచిన వనితను పెళ్లాడినవాడు మారిట్జ్ ధాంప్సన్.అనాసకాయలు తింటూ అసువులు నిల్పుకొన్న అభాగ్యుడు .తర్వాత అదృష్టం ఎక్కడో తేనే తుట్టెలాగా పట్టి ఏడాదికి 25లక్షల పౌన్ల విలువగల బిస్కెట్స్ అమ్మే ఫాక్టరీ యజమాని అయ్యాడు .ఓడప్రయాణం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -6 బెరన్ హార్డ్ బారన్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -6 6-బెరన్ హార్డ్ బారన్ సిగరెట్ వర్తక చక్రవర్తి బెరన్ హార్డ్ బారన్ స్వయం కృషి వలన అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వాడు .యంత్రాలమీద సిగరెట్స్ తయారు చేసి కుబేరుడయ్యాడు ఎందరికో మార్గదర్శి అయ్యాడు .ఉత్పత్తిలో శుచిత్వం పాటించటం అతడి విజయానికి ముఖ్య కారణమైంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -5 5-జాన్ హార్వీ కెల్లాగ్ 

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -5 5-జాన్ హార్వీ కెల్లాగ్  అమెరికాలోని’’ బాటిల్ క్రీక్ శాని టోరియం ‘’ప్రపంచ ప్రఖ్యాతమైనది దీన్ని స్థాపించిన వాడే జాన్ హార్వీ కెల్లాగ్  .దాని నిర్వహణ సమర్ధుడూ ఆయనే .లోకం లో ప్రఖ్యాత డాక్టర్ లలో కెల్లాగ్ ఒకడు .సుమారు  వెయ్యేళ్ళ క్రితం ఐరోపాలోని నార్మండీ నుంచి దండయాత్రగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -33-ఫాయిల్ బ్రదర్స్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -33-ఫాయిల్ బ్రదర్స్ఫయిల్ బ్రదర్స్ అనే పేరుతొ ఆ సోదరులు  సెకండ్ హాండ్ పుస్తకాలు అమ్మేవారు . వారి మెయిన్ ఆఫీస్ 34వేల చదరపు అడుగుల వైశాల్యం గల ఆరు అంతస్తుల బ్రహ్మాండమైన భవనం .అందులో 2లక్షల పుస్తకాలు పెట్టె చోటు ఉంది .విపిపై పుస్తకాలు పంపమని రోజుకు 2వేల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -2 ఫ్రాంక్ హెచ్ .డేవిడ్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -2 2-ఫ్రాంక్ హెచ్ .డేవిడ్ అలనాటిఎల్. ఐ .సి .కుబేరుడు ఫ్రాంక్ హెచ్ .డేవిడ్ .8 వేలమంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్  పై మేనేజర్,కంపెనీ ఉపాధ్యక్షుడు .ఎలాంటి ఉద్యోగం సంపాదన లేని వాడు ఒకప్పుడు ఫ్రాంక్ .ముప్ఫై ఏళ్ళు వచ్చినా దేశందాటి ఎప్పుడూ బయటికి పోలేదు .అనేక చిన్నా చితకా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment