Tag Archives: ఆంధ్ర శాస్త్ర రత్నాలు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 29-తమలపాకుతోటల పెంపకం లో విప్లవం సృష్టించిన –చలసాని సుబ్బారావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 29-తమలపాకుతోటల పెంపకం లో విప్లవం సృష్టించిన –చలసాని సుబ్బారావు కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు లో జన్మించిన చలసాని సుబ్బారావు ,అదేజిల్లా పెనమలూరు మండలం కానూరు లో స్థిరపడ్డారు .విద్యా గంధం లేకపోయినా తనదైనమార్గం లో అధ్యయనం చేసి అఖండవిజయాలు సాధించి రైతులకు స్పూర్తిప్రదాత అయ్యారు .అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులలో అధిక … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు తూర్పు గోదావరి జగన్నాధ పురం లో 13-10-1935 న జన్మించిన వెలువలి వెంకట రమణారావు ఆంధ్రా యూనివర్సిటి నుంచి వృక్షశాస్త్ర పట్టభద్రులు .1973లో గుజరాత్ లో ‘’ప్లాంట్ బ్రీడింగ్ ‘’పై ప్రత్యెక పరిశోధన చేసి ,ఫస్ట్ క్లాస్  పోస్ట్ గ్రాడ్యుయేట్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు  27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్

ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు 27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్   భారతీయ వ్యవసాయరంగం లో అత్యుత్తమ శాస్త్రవేత్త శ్రీ భాగవతుల విశ్వనాథ్ 1-1-1889 న విశాఖ పట్నం లో జన్మించారు .తండ్రి జోగారావు .14 వ ఏట మెట్రిక్ పరీక్షలో లెక్కల్లో ఒకేఒక్కమార్కు తక్కువై తప్పారు .సైన్స్ లో 80 … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం కృష్ణా జిల్లా మచిలీపట్నం లో శ్రీ పి.వి.నరసింహం 1941లో జన్మించారు .1963లో ఆంధ్రా యూని వర్సిటి నుండి ఆర్ధికశాస్త్రం లో ఎం .ఏ.డిగ్రీ పొందారు .ఇక్కడే ఎకనామిక్స్ లెక్చరర్ గా చేరి ,ఆర్ధిక శాస్త్రం లో పరిశోధనలో మునిగిపోయారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 26-ప్రోపిలిన్ గ్లైకాల్  తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 26-ప్రోపిలిన్ గ్లైకాల్  తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్ 1980లో విశాఖలో జన్మించిన దాసరి మోహన ప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులై ,అమెరికా వెళ్లి కెమికల్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్ డి అయ్యాడు .ఆహోరాత్రాలుగా మూడున్నర ఏళ్ళు పరిశోధన చేసి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం లో 18-10-1931న జన్మించిన త్రిపురనేని హనుమాన్ చౌదరి హైదరాబాద్ లో స్థిరపడినా తన స్వగ్రామాన్ని మరచిపోలేదు .కామ్రెడ్ చౌదరిగా ప్రసిద్ధుడైన త్రిపురనేని హనుమాన్ చౌదరి టెలికమ్యూనికేషన్ రంగంలో ముఖ్యమయిన కృషి చేసారు.ఈయన టెలీకం పరిశ్రమలో భీష్మ పితామహులు. … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ శ్రీ వెలగపూడి రామ కృష్ణ 1896లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా నగరం మండలం లోని బెల్లం వారి పాలెం లో 1896లో జన్మించారు .వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామస్థులు.ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం లో బిఎసి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి