Tag Archives: ఆత్రేయ

మన సుకవి ఆత్రేయ -3(చివరి భాగం )

 సాధారణంగా ఆత్రేయ రాత్రిళ్ళు మెరీనా బీచ్ కు వెళ్లి రాస్తూ ఉండేవాడు .వెలుగు నీడలు సినిమాకు ఆత్రేయతో అర్ధవంతమైన డైలాగ్స్ రాయించాలని నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ఆత్రేయకు ఒకకారు అసిస్టెంట్ డైరెక్టర్ కేవిరావు, బాయ్ నీ అప్పగించి కేరళలోని పీచీ డాం గెస్ట్ హౌస్ కు పంపాడు. నెలరోజుల్లో స్క్రిప్ట్ రెడీ చేసేశాడు ఆత్రేయ మధురస్వప్నం సినిమాకు మాటలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మన సుకవి ఆత్రేయ -2

     మన సుకవి  ఆత్రేయ -2 శ్రీమతి పద్మావతి గారిని ఆత్రేయ 1940 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకొన్నాడు .కాని అంతకు ముందే పీకలలోతు ప్రేమలో పడ్డాడు వీణా పాణిని  ‘’బాణం ‘’గారితో .కాని పెళ్లి చేసుకోలేకపోయాడు .ఇప్పుడు పెళ్లి అయిందికాని ప్రియురాల్ని మర్చి పోలేక పోతున్నాడు .ఈప్రేమ గాయమే ఆయన ప్రేమ పాటలకు, … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మన సుకవి ఆత్రేయ -1

మన సుకవి ఆత్రేయ -1 రోడ్డున పడ్డ మనిషికి రోడ్డుపై గాంధీ బొమ్మే ధైర్యం చెప్పి ముందుకు సాగేట్లు చేసింది .అదే ప్రబోధ  గీతం  అయింది .దాన్ని అందరికీ నచ్చేట్లు మొదటి చిత్రం ‘’దీక్ష ‘’లో ‘’పోరా బాబూ పో ‘’అని వెన్ను తట్టాడు ఆత్రేయ .సంగీతం పెండ్యాల అందిస్తే ,ఘంటసాల అమరగానం కొండంత బలం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి