Tag Archives: ఆధునిక రెడ్డి కవులు

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు–13 (చివరి భాగం )

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు–13 (చివరి భాగం )                శాస్త్ర కవి ఉండేల మాల కొండా రెడ్డి    విజ్ఞాన శాస్త్రం లో విశేష కృషి చేసి ,కమ్మగా కవిత లల్లిన వారు అరుదు గా ఉంటారు .ఆ అరుదైన కవుల్లో ఉండేల మాల కొండా రెడ్డి గారొకరు .ఇంజినీరింగ్ విద్య చదివి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -12

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -12                              బ్రౌన్  పధగామి బం.గొ.రే.         బంగోరె అంటే బండి గోపాల రెడ్డి అని చాలా మందికి తెలియదు .బండి శంకరయ్యరెడ్డి ,శంకరమ్మ లకు 1938 అక్టోబర్ 10 న నెల్లూరు జిల్లా కోపూరు తాలూకా ‘’మిన గల్లు ‘’లో జన్మించారు .అక్కడే ప్రాధమిక విద్య చదివి నెల్లూర్ లో ఇంటర్ ,వాల్తేరు లో బి.కాం.ఆనర్స్ పూర్తీ చేశారు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -11

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -11                     రాయల సీమ గేయ కవి పులి కంటి కృష్ణా రెడ్డి              రాయల సీమ అంటే ఆనాడు రాజ భోగం రత్నాలు ,ముత్యాలు వీధుల్లో అమ్మే కృష్ణ దేవరాయల రాజ్యం జ్ఞాపకం వస్తుంది కాని నేడు రాయల సీమ అంటే కరువు ,కాటకం దర్శన మిచ్చి కన్నీరు … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -10

    కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -10                          సరసుడు బెజవాడ గోపాల రెడ్డి             బెజవాడ గోపాల రెడ్డి గారు 1907 లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం లో ఆగస్ట్ అయిదున జన్మించారు .తండ్రి పట్టాభి రామి రెడ్డి తల్లి సీతమ్మ .స్కూల్ చదువు అక్కడే పూర్తీ చేసి బందరు జాతీయ కళా శాలలో చేరారు .రవీంద్రుని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -9

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -9                    హిందీ చందమామ సంపాదకుడు బాల శౌరి రెడ్డి  ‘’ ఒక అయిడియా  జీవితాన్నే మార్చేసి నట్లు ‘’  ప్రముఖులతో పరిచయం కూడా జీవితాన్ని మార్చేస్తుంది .బాల శౌరి రెడ్డి మద్రాస్ లో 1946 లో గాంధీ గారిని చూశారు .ఆటోగ్రాఫ్ కావాలని అడిగితే హిందీ లో రాసిచ్చారు మహాత్ముడు .దానితో హిందీపై అభిమానం పెరిగి ఇరవై … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -8’

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -8’                         మహా వాగ్మి –మరుపూరి కోదండ రామి రెడ్డి      మరుపూరి కోదండ రామి రెడ్డిగారు నెల్లూరు జిల్లా పొట్ల పూడి గ్రామం లో 3-10-1902 లో జన్మించారు .వీధి బడిలోనే విద్యాభ్యాసం .మచిలీ పట్నం జాతీయ కళా శాల లో తెలుగు ఆంగ్లాలతో నిష్ణాతులయ్యారు .జాతీయోద్యమం లో పాల్గొన్నారు .అనువాద … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -7

                      కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -7                                      సాంప్రదాయ సాహిత్య విమర్శకు రాలు ,అందరికి అక్క గారు శ్రీమతి పి.యశో (ధరా )దా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -3

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -3 కృషీవల కవి కోకిల దువ్వూరి  రామి రెడ్డి రెడ్డిత్రయం లో రెండవ వారు దువ్వూరి రామి రెడ్డి .కవికోకిల బిరుదాంకితులు .1895 లో నెల్లూరు లో జన్మించారు .ఇరవై ఏళ్ళకే ‘’నలజారమ్మ అగ్ని ప్రవేశం కావ్యం1917 లో  రాశారు అర్వాత ఏడాది ‘వనకుమారి ‘’రచించారు .విజయ నగర కావ్య పరీక్ష లో ఉత్తీర్నుడైనారు వనకుమారి కావ్యం … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -2

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -2              ఆధునిక విమర్శక రా.రా.(జు?) ఆయన విమర్శ పదునైన ఆయుధం .మొహమాటం లేదు .అయిన వాడు అన్న బంధం లేదు .సరుకు ఉంటె ఎవర్నైనా బుజం తట్టి ప్రోత్సహించాడు .ఆధునిక సాహిత్య విమర్శ కు ఒక దిశా నిర్దేశం చేశాడు .సూటిగా నిర్మొహమాటం గా విమర్శిస్తాడు .అతనిది ‘’లో చూపు ‘’..విమర్శ అతని … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1                        బహునూతన కవి పఠాభి ‘’వచన పద్యమనే దుడ్డు కర్రల్తో-పద్యాల నడుముల్ విరగ దంతాను ‘’అని ఎవరనన్నారని ప్రశ్నిస్తే ఠకీ మని జవాబు వస్తుంది ‘’పఠాభి ‘అని .అంత ప్రాచుర్యం పొందిన కవి ఆయన .రొటీన్ కవిత్వం వెగటు పుట్టింది .ఆ కన్నీళ్లు ,విరహాలు వేదనలు అలంకారాలు విసుగు పుట్టాయి .అందరి కంటే భిన్నం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment