వీక్షకులు
- 994,282 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (382)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు
విదేశీ సంస్కృత విద్వాంసులు 48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 20- రుమేనియా దేశం ఈ దేశం లోని బోఖా రెస్ట్ యూనివర్సిటిలో ప్రొఫెసర్ అమితా భోస్ సంస్కృతం బోధించాడు .బెంగాలీ హిందీ విద్యార్ధులకు ఇది రెండేళ్ళ కోర్సు .ప్రఫెసర్ సూరజ్ భాన్ సింగ్ బోస్ కు సహకరించాడు .మాన్యుయల్ ఆఫ్ హిందీ ,ఇండియా –రుమేనియా సంస్కృతీ పుస్తకాలు … Continue reading
విదేశీ సంస్కృత విద్వాంసులు 47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 12-ఆస్ట్రేలియా దేశం 1979-81 మధ్యకాలం లో ఆస్ట్రేలియాలో ని నేషనల్ యూని వర్సిటిలో సంస్కృత అధ్యయనానికి అంతరాయం కలిగింది .1979లో ప్రొఫెసర్ ఏ.ఎల్.బషాం రిటైరయ్యాక పోస్ట్ ఖాళీ గా ఉంది .సౌత్ ఏషియన్ బుద్ధిష్ట్ స్టడీస్ ప్రొఫెసర్ ,రీడర్ ,సీనియర్ లెక్చరర్ సంస్కృతం బోధించారు .పార్ట్ టైం … Continue reading
విదేశీ సంస్కృత విద్వాంసులు 46-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 46-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 9-పోలాండ్ దేశం ప్రొఫెసర్ ఇ.స్టుడ్ కీ విజ్ పోలాండ్ లోని అతిపెద్దదైన వార్సా యూని వర్సిటిలో సంస్కృత బోధన పుస్తకం రాశాడు .ఎ.లోగోవి స్కి ఇప్పటికీ బోధిస్తున్నాడు .ఆర్టూర్ కార్ప్ సంస్క్రుతపాలీ భాషల ను నేర్పుతున్నాడు .ప్రొఫెసర్ ఎం కె.బిరిస్కి,తాను ఇండియాలోని బెనారస్ యూని వర్సిటిలో చదివి నేర్చిన … Continue reading
విదేశీ సంస్కృత విద్వాంసులు 45-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 6-ఇండోనేషియా దేశం
విదేశీ సంస్కృత విద్వాంసులు 45-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 6-ఇండోనేషియా దేశం క్రీశ 1 -4శతాబ్దాలమధ్య ఇండోనేషియాలో భారతీయ రాజుల పాలన జరిగింది .కంబూజ అని నేడు పిలువబడుతున్న కా౦భోజలో శ్రీమార ,కౌండిన్య ,సుమత్రలో శ్రీ విజయ ,జావా ,బాలీ లలో శైలేంద్ర వంశాలు పాలించాయి .రామాయణ భారతాలలో బౌద్ధ గ్రంధాలలో దీవులమధ్య సాహస కృత్యాల వర్ణన కనిపిస్తుంది … Continue reading
విదేశీ సంస్కృత విద్వాంసులు 44-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 44-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 4-జర్మని దేశం జర్మనీ దేశం లో సంస్కృతం పై అభిమానం 19వ శతాబ్ది ప్రారంభం లో క్లాసిక్ రచయిత జే .డబ్ల్యు .వాన్ గోథే తో ప్రారంభమై,జే బి హెర్డర్ తో స్థిరపడింది .వాన్ షెలేగల్ ,అనే హంబోల్ట్ ఇండియన్ స్టడీస్ కు పీఠాలను 1818లో బాన్ ,1821లో … Continue reading
విదేశీ సంస్కృత విద్వాంసులు 43-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం
విదేశీ సంస్కృత విద్వాంసులు 43-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 1-కెనడా దేశం –1996-2001 అశోక్ అక్లుజ్ కర్- వాన్కూవర్ లోని యూని వర్సిటి ఆఫ్ బ్రిటిష్ కొలంబియా లో ఏషియన్ స్టడీస్ డిపార్ట్ మెంట్ లో రిసెర్చ్ స్కాలర్ .భర్తృహరి ,ఆయన వ్యాఖ్యాతలపై పరిశోధన చేశాడు .కకెనడలో సంస్కృతం పై పరిశోధన చేశాడు .ముక్తాక్ అక్లుజ్ కర్ –భర్తృహరి … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్
— ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్ ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో 18-8-1883 న జన్మించి 17 9-1965 లో మరణించిన ఎర్నెస్ట్ వుడ్ , మాంచెస్టర్ మునిసిపల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లోఫిజిక్స్ కేమిస్ట్రి ,జియాలజీ చదివి ,బౌద్ధం ,యోగాలపై మక్కువతో సంస్కృతం … Continue reading
4 of 18,265 Print all In new window ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -22’ 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –22’ 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్ 18-7-1943 న ఆనాటి జర్మని ఈనాటి పోలాండ్ లో ని స్క్యూబాస్ లో మైకేల్ విట్జేల్ జన్మించాడు 1965 నుండి 71 వరకు జర్మనీలో ,పాల్ ధీమే ,హెచ్ పి స్కిమిట్ ,కె హాఫ్మన్ జే నార్తన్ ల … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ స్విస్ లేక జర్మన్ సంతతికి చెందిన ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ 1761 లో హానోవర్ లో జన్మించాడు .ఈఅస్ట్ ఇండియా కంపెని ఆర్మీ తరఫున 1761 లో ఇండియా వచ్చి ,హానోవర్ లెఫ్టి నే౦ట్ కల్నల్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -20
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –20 38- సంస్కృతం సాంఘిక వ్యవస్థ అన్న -విలియం ద్విలైట్ విట్ని 9-2-1827 న అమెరికాలోని మాసాచూసేట్స్ లో నార్త్ యాంప్ షైర్ లో జన్మించిన విలియం ద్విలైట్ విట్ని తండ్రి జోషియ ద్విలైట్ విట్ని .తల్లి సారా విలియమ్స్ .15 వ ఏట విలియమ్స్ కాలేజి లో చేరి … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19 36 –ఒత్తి పలకని పదాలకు సిద్ధాంతం కనిపెట్టిన –స్విస్ లింగ్విస్ట్ –జాకబ్ వాకర్నగెల్ 11-12-1853 న జన్మించి 22-5-1938 న చనిపోయిన స్విస్ లింగ్విస్ట్ సంస్కృత విద్వాంసుడు జాకబ్ వాకర్నగల్ .క్లాసికల్ మరియు జెర్మానిక్ ఫైలాలజి ,హిస్టరీలను గాటిం జెన్ ,లీప్ లిజ్ లలో చదివి ,1879 నుంచి … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19 — 35- అమెరికా యోగిని జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -3(చివరి భాగం ) దేవ భాష చివరి రోజులలో జూడిత్ టై బెర్గ్ రాసిన వాటిలో ‘’ది డ్రామా ఆఫ్ ఇంటెగ్రల్ సెల్ఫ్ రియలైజేషన్ ‘’చాలా ప్రాముఖ్యం పొందింది .ఇది శ్రీ అరవిందుల అమోఘ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18 35- అమెరికా యోగిని జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -2 అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ఏర్పాటు 1950 ఏప్రిల్ లో టై బెర్గ్ కలకత్తా నుంచి కాలి ఫోర్నియా కు బోట్ బుక్ చేసుకొని హవాయిలో ఆగి ,అక్కడ పాత బెనారస్ నేస్తం … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17
— ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17 35- అమెరికా యోగిని జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్-1 జూడిత్ మార్గేరి టై బెర్గ్ అమెరికాలో కాలి ఫోర్నియా ఆదర్శ ధామం (ఉటోపియ ) అనబడే దియసాఫికల్ సోసైటీ కి కొత్త ప్రపంచకేంద్రం అయిన లోమా లాండ్ లో 16-5-19 02 న జన్మించింది .ఆసోసైటీ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16 33-అమెరికన్ సంస్కృత విద్వాంసుడు –ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి 6-4-1814 న జన్మించి 5-2-1901 న మరణించిన ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి అమెరికా సంస్కృత విద్వాంసుడు .1832 లో ఏల్ యూని వర్సిటి నుండి గ్రాడ్యుయేట్ అయి ,అక్కడే 1841 లో అరెబిక్, సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .1854 వరకు … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15 31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15 31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్ జార్జి ఫ్రెడరిక్ నికాల్ 1832 లో పుట్టి 28-7-19 13 న మరణించిన బ్రిటిష్ ఆకాడేమిక్ . .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో 4 5 వ ఏట ఆరబిక్ భాషలో లార్డ్ ఆల్మోనర్స్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14 30- ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14 30- ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్ 6-12-1823 న జర్మనీలోని డేస్సూ లోజన్మించిన లిరిక్ పోయేట్ సంగీతా కారుడు వీల్హెం ముల్లర్ కుమారుడు.మాక్స్ ముల్లర్ .తల్లి అన్హార్ట్ డేస్సూ ప్రైం మినిస్టర్ కూతురైన ఆడెల్ హెడ్ ముల్లర్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13 28-లలిత విస్తారసూత్రం అనువదించిన జర్మన్ ఫైలాలజిస్ట్ –సాల్మన్ లెఫ్ మాన్ జర్మనీలో వెస్ట్ ఫేలియా లో 25-12 -1831 న జన్మించిన సాల్మన్ లెఫ్ మాన్ జూయిష్ ఫైలాలజిస్ట్ .స్వంత ఊరిలో జ్యూయిష్ స్కూల్ లో చదివి ,బెర్లిన్ లోని హీడెల్ బెర్గ్ యూనివర్సిటి లో, పారిస్ లలో … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12 27-ప్రాకృత కర్పూర మంజరి నాటకాన్ని అనువదించిన అమెరికా సంస్కృతాచార్యుడు –చార్లెస్ రాక్ వెల్ లాన్మన్ చార్లెస్ లాక్ వెల్ లాన్మన్ అమెరికాలో నార్త్ కనెక్టి కట్ లో తొమ్మిది మంది సంతానం లో ఎనిమిదవ వాడుగా 8-7-18 50 న జన్మించాడు .మూడో ఏటనే తళ్లి చనిపోతే ఆంట్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్ 13-3-1872 న జన్మించి 27 -10-1955 న మరణించిన జోహాన్నెస్ హెర్టేల్ జర్మన్ ఇండాలజిస్ట్ .ఇండాలజీ పై విశ్రుమ్ఖలంగా వ్యాసాలూ రాశాడు .అతని అభిమాన విషయాలు భారతీయ సాహిత్యమూ అందులో ముఖ్యంగా వేదాలు .పంచతంత్ర చరిత్రపై శాస్త్రీయ పరి శోధన … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10 21-ఆంగ్లో ఇండియన్ పద నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10 21-ఆంగ్లో ఇండియన్ పద నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్ 11-7-1840 న జన్మించి ,12-10-1882 న మరణించిన ఆర్ధర్ కోక్ బర్నేల్ సంస్కృతం లో ప్రముఖ ఇంగ్లిష్ స్కాలర్ .ఆయన సంగ్రహించిన ఆంగ్లో ఇండియన్ పదాల నిఘంటువు’’హాబ్సన్- జాబ్సన్’’ గొప్ప పేరు తెచ్చింది .ఇంగ్లాండ్ లో గ్లూసేస్టర్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్ 30-5-1815 న జన్మించిన ఆటో వాన్ బోహ్ట్ లింక్ జర్మనీ ఇండాలజిస్ట్ ,సంస్కృత విద్యా వేత్త .అయన అద్భుత కార్యం సంస్కృత నిఘంటు నిర్మాణం .రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ లో జన్మించాడు .ఓరియెంటల్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్ సంస్కృత విద్యా వేత్త ప్రొఫెసర్ లూడో రోచెర్ బెల్జియం లో 25-4-1926 న జన్మించి 72 లో అమెరికా పౌరుడయ్యాడు .ఘెంట్ యూని వర్సిటి నుండి పి హెచ్ డి పొందాడు .బ్రస్సెల్స్ యూని వర్సిటిలో 1956 నుండి పదేళ్ళు సంస్కృతం కంపారటివ్ ఫైలాలజీ బోధించాడు … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ 26-10-18 96 న జన్మించి 18-8-1966 న చనిపోయిన 20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ లూయీ రెనౌ 1920 లో అగ్రిగేషన్ పాసై ,రోఎన్ లోని లైసీ లో ఒక ఏడాది ఉద్యోగించి ,సంస్కృత గ్రంధాలను చదవటం నేర్చి ,ఆంటోనీ మీలేట్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4 11-ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ వేదం నేర్చిన –విలియం జోన్స్ 28-9-1746 న ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ లో ఉన్న బ్యూఫోర్ట్ బిల్డింగ్స్ లో జన్మించిన విలియం జోన్స్ ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ ,పూస్నే జడ్జి ,ప్రాచీన భాషా వేత్త .తండ్రిపేరు కూడా విలియం జేమ్స్ అవటం తమాషా … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్ జర్మన్ ఇండాలజిస్ట్ అయిన ధియోదర్ ఆఫ్రేట్ 7-1-1822 న ప్రష్యన్ సైలీశియా లోని లేస్చిన్జ్ లో జన్మించి 3-4-1907న 85 వ ఏట మరణించాడు .1847 లో బెర్లిన్ లో గ్రాడ్యుయేషన్ చేసి ,అప్పుడే ‘’ట్రి టైట్ ఆన్ సంస్కృత ఆక్సేంట్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్ 1867 లో జన్మించి 1956 లో మరణించిన ఫ్రెడరిక్ విలియం ధామస్ 21-3-18 67 న టాం వర్త్ స్టాఫర్డ్ షైర్లో జన్మించాడు .బర్మింగ్ హాం కింగ్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివి ,కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజిలో 1885 లో చేరి … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ 26-3-18 8 5 న బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేజినాల్ద్ జాన్స్టన్ కు జన్మించాడు .ఈటన్ కాలేజి ,ఆక్సఫర్డ్ లోని న్యు కాలేజీలలో చదివి గణితం నుంచి చరిత్రకు జంప్ అయి 1907లో ఫస్ట్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు 1-ఆక్స్ ఫర్డ్ సంస్కృత ప్రొఫెసర్ -ధామస్ బారో 1909జూన్ 29 న మాంచెస్టర్ లోని లేక్క్ లో జాషువా ,ఫ్రాన్సి ఎలినార్ బారో లకు ఆరుగురు సంతానం లో పెద్ద వాడుగా జన్మించిన ధామస్ బారో కిరక్ బీ లాంన్స్ డెల్ లో క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్ లో … Continue reading