వీక్షకులు
- 994,274 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (382)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ఆహితాగ్నులు
‘డిసెంబర్ ”సొగసులు –మా పెరటి లో జనవరి చివరిలోనూ డిసెంబర్ పూల సొగసులు ,సౌరభాలు .ధనుర్మాసం అంతా శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగనాధులకు డిసెంబర్ పూల హారాలు కట్టి వేయించిన మా శ్రీమతి -దుర్గాప్రసాద్
‘డిసెంబర్ ”సొగసులు –మా పెరటి లో జనవరి చివరిలోనూ డిసెంబర్ పూల సొగసులు ,సౌరభాలు .ధనుర్మాసం అంతా శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగనాధులకు డిసెంబర్ పూల హారాలు కట్టి వేయించిన మా శ్రీమతి -దుర్గాప్రసాద్
కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు
కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు క్రింద శ్రీమాన్ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి గారి కుటుంబ సభ్యుల చిత్రాలను పొందుపరుస్తున్నానండి. చిత్రంలో వరుసగా … శిరస్సునందు కపిలవాయి పెదరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి పెద్ద అన్నయ్య } గారు హృదయం లో కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారు వామపక్షంలో కపిలవాయి చినరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి చిన్న అన్నయ్య} గారు దక్షిణ పక్షంలో కపిలవాయి గణపతిశాస్త్రి గారు పుచ్ఛం (తోక భాగం) లో, కపిలవాయి వేంకటేశ్వర … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28 కాకినాడ ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం కనుక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ‘’ఇరగవరం’’ గ్రామ ఆహితాగ్నులగురించి తెలుసుకొందాం పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ ఆగ్రహారానికి పశ్చిమాన ,మధ్య డెల్టాకు గోదావరి –వసిష్ట కు తూర్పు సరిహద్దున ,గోదావరి-వైనతేయ (గరుడ )నది అంతమవుతుంది … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27 శ్రౌత కక్షలు కొన్ని దశాబ్దాలుగా శ్రౌత కర్మకాండ లలో తమ తండ్రిగారి పై కక్షలున్నాయని కపిలవాయి సోదరులు చెప్పారు .ఇవి శ్రౌతకర్మలు చేయించటం లో,శ్రౌత పరిజ్ఞాన విషయం లొ ఉండేవి .ఇవి శ్రౌతకర్మకాండలు ఆరంభమైన నాటినుండే ఉండేవట .ముఖ్యంగా దర్శ ,పూర్ణమాస … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26 శ్రీ కపిలవాయి రామశాస్త్రి గారు శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రిగారి రెండవ కుమారుడు సర్వ స్వతంత్రుడుగా,ఆత్మ విశ్వాసం తో పెరిగారు . చాలా విశాలహృదయులు .అన్నగారితో కలిసి శ్రౌతకార్యాలకు అప్పుడప్పుడు వెళ్ళినా ,అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఆస్థాన వేదపారాయణ విద్వాంసులుగా … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25(శ్రీ శశికుమార్ పంపిన సవరణలతో ) శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారు కపిలవాయి సోదరులు ఏడవ ఏటనుంచి 12 వ ఏట వరకు తండ్రితో ,మేనమామలతో కలిసి శ్రౌతకార్యాలకు వెళ్ళేవారు. 1953లొ పుట్టిన వెంకటేశ్వర శాస్త్రి తైత్తిరీయ సంహిత అపస్తంభం తో పాటు నేర్చి12నుంచి 15వ ఏడు వరకు ‘’ఆధ్వర్యవ ‘’,’’హోత్రీయ ‘’,’’ఔద్గాత్రీయ కాండలను0అంగుళాల మ౦ద౦ ఉన్న … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24 బ్రహ్మశ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్ర శాస్త్రి గారు (1909-1983) కాకినాడకు చెందిన కాశ్యప గోత్రీకులు బ్రహ్మశ్రీ కపిలవాయి వెంకట సోమ యాజులు ,సుబ్బలక్ష్మీ సోమి దేవమ్మ దంపతులకు అయిగురు పుత్రులు ,ముగ్గురు పుత్రికలు .వీరి పెద్దకుమారుడు పెద్ద రామ శాస్త్రి (1889-1987)గారు … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు గారు -3(చివరిభాగం పట్టి సీమ శ్రీ వీర భద్ర స్వామి దేవాలయం లో ఒక శివరాత్రి రోజు సుమారు రెండు వ౦దలమంది వేదపండితులు వేద పఠన సమావేశం లో మిత్రనారాయణగారు పాల్గొని ,వారి … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు గారు -2 తన’’ సర్వతో ముఖ యాగం ‘’గురించి మిత్రనారాయణ గారు ‘’సర్వతో ముఖ౦ అయ్యాక నాకు శ్రౌతం అంటే విరక్తి కలిగింది .’’అన్నారు .అందుకనే చాలా ఏళ్ళు శ్రౌతాలకు ,,రుత్విక్కులపై పర్య … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21 ఇప్పుడు కాకినాడ లోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొందాం 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు గారు కాకినాడకు చెందిన బ్రహ్మ శ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సర్వ తోముఖ సోమయాజిగారు శాండిల్య గోత్రీకులు .తండ్రిగారు బ్రహ్మశ్రీ భమిడిపాటి శేషాద్రి సోమయాజులుగారు ఆహితాగ్ని … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20 1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి -2 సౌమ్యులైన శ్రీ కామేశ్వర సోమయాజి గారి దంపతులు సంభాషించేటప్పుడు కళ్ళల్లో కాంతులు పెదవులపై చిరునవ్వు దర్శనమిస్తాయి .అందరు ఆహితాగ్నుల భార్యలకంటే సోమయాజిగారి భార్య సావిత్రిగారు శ్రౌత ధర్మం పాటించే వారి జీవితాలలో ఉన్న సూక్ష్మ విషయాలు … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -19
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -19 ఇప్పటి వరకు సీతారామ పుర ,కామేశ్వరీ అగ్రహారాలోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం .ఇప్పుడు వ్యాఘ్రేశ్వర అగ్రహారం లోని వారి గురించి తెలుసుకొందాం . 1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి శ్రీరామపురం లోశ్రీ బులుసు చయనులు గారి గూర్చి ముందే ముచ్చటించుకొన్నాం .ఇప్పుడు ఈ … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -18
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -18 ‘’సారీ ‘’తో ఆధార౦ వివరాలు – ‘’ కోన సీమ ఆహితాగ్నులు ‘’ గురించి 17 ఎపిసోడ్ లు రాశాక ,ఇప్పటిదాకా సస్పెన్స్ లో ఉంచి , దీనికి ఆధారం విషయం ఇక భరించలేక ‘’అతి రహస్యం బట్ట బయలు చందం ‘’ … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17 1—పద్మ భూషణ్ శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -3( చివరి భాగం ) బాబళ్ళ శాస్త్రి గారి లాగానే, లంకా శాస్త్రి గారు కూడా వేద విక్రయాన్ని సమర్ధించలేదు .భర్త మరణానతరం అనసూయ గారిని తమ దంపతులు అగ్ని స్టోమం చేసిన … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -16
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -16 1–శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -2 శ్రీ వెంకట రామ శాస్త్రి శాస్త్రి గారి భార్య అనసూయగారు ‘’మా అమ్మాయిని ఆదర్శంగా అగ్రహారం లో ఆహి తాగ్ని భార్యగా పెంచాను ‘’.అది బాగా పని చేసింది .మావారు మా ఇద్దరబ్బాయిలకు వేదం … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -15
ఇప్పటి వరకు మనం కోనసీమ లోని రామేశ్వర అగ్రహార ఆహితాగ్నులు వేద పండితుల గురించి తెలుసుకొన్నాం .ఇకనుంచి నేదునూరు దగ్గరున్న కామేశ్వరి అగ్రహారం లోని వారి గురించి తెలియజేస్తాను . 1-శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు రెండు చెవులకు బంగారు రింగులు ,కనులలో వేద ప్రకాశం ,కుడి చేతి నాలుగు వేళ్ళకూ బంగారు ఉంగరాలు … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13 4-బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ అవధానిగారు, కుమారులు శ్రీరామ పురాగ్రహారానికి చెందిన నాలుగవ వారు బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ అవధాని గారు హరితస గోత్రీకులు .తాతగారు ముక్కామల కు చెందిన ఆహితాగ్ని ‘తండ్రి తెలుగు పండితుడు .తండ్రీ కొడుకులు అగ్నిహోత్రంకాని శ్రౌతం కాని చేయలేదు … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12 3- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు -2 అనేకమార్గాలలో సంపాదన చేశారు .స్మార్తం లోనేకాక శ్రౌతం లోనూ చేయి తిరిగినవారు .సాధారణంగా ఏదో ఒక దానిలోనే ప్రావీణ్యం ఉంటుంది .రెంటినీ సునాయాసంగా నిర్వహించి సవ్యసాచి అయ్యారు.బాబళ్ళ శాస్త్రి కుటుంబానికి తరతరాలుగా బులుసువారే … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11 3- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు శ్రీరామపురం అగ్రహారం లో మూడవ ఆహితాగ్ని బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు .1915 లో జన్మించి 82 ఏళ్ళు జీవించి 1997 లో మరణించారు .భార్య సుబ్బలక్ష్మి సోమిదేవమ్మ .ముప్పై ఏళ్ళు … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10 2- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు గారు -3 శ్రీ దువ్వూరి సోమయాజులు గారి మూడవ కుమారుడు శ్రీ వెంకట సూర్య ప్రకాశ అవధాని 19 53లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజ మండ్రివద్ద పాత రైల్వే బ్రిడ్జి ని తాకు … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9 2- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు గారు -2 1922 లోశ్రీమతి సూర్య గారిని వివాహమాడిన దువ్వూరి యాజులుగారు 67 ఏళ్ళ వైవాహిక జీవిత సౌఖ్యం అనుభవవించి 10 మంది సంతానం పొందారు .వైవాహిక జీవితం పై పూర్తి నమ్మకం,గౌరవం కలవారాయన .వివాహం … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8 2- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు గారు బాబళ్ళ శాస్త్రి గారి కుటుంబం శ్రీరామ పురం చేరేనాటికి శ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక యాజులుగారు అప్పటికే 17 ఏళ్ళనుంచి రోజు రెండు సార్లు అగ్ని హోత్రాన్ని చేస్తున్నారు . .వీరిని ‘దువ్వూరి … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7 గురువుగా ఋత్విక్కు గా .తితిదే ఆస్థాన పండితునిగా దక్షిణ స్వీకరించని , అర్హులు కాని వారితో సోమరసం తాగని బాబళ్ల శాస్త్రి గారు ఆనాటి వైదిక ఉన్నత బ్రాహ్మణులలో అరుదైన వ్యక్తి .ఆయన౦త వారు ఆయనే .ఆయన తర్వాత వేరెవరూ లేరు అన్నారు వారి ప్రక్కింటి సామవేదం … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6 1962 లో శాస్త్రిగారికి శ్రీరాం పురం లో ఒక ఇళ్లస్థలం ఏర్పాటు చేయబడగా కుటుంబాన్ని ముక్కామల నుంచి ఇక్కడికి మార్చారు .ఆయన మనసులో సప్తగోదావరి ఎప్పుడూ మసలుతూ ఉండేది .కౌశికుడైన విశ్వామిత్రుని వరం గా తలుస్తూ ఉండేవారు ,స్థలం ఇచ్చినవారు ఇల్లు కట్టుకోవటానికి … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5 బాబళ్ళ శాస్త్రి గారు 82 పన్నాలు పూర్తి చేయగానే,తనకు సంక్రమించిన’’ గంగలకుర్రు పొలాలపై అజమాయిషీ చేస్తూ , ,కొద్దిమందికి వేదపాఠాలు చెబుతూ ,తాను తైత్తిరీయ శాఖపై సాధించిన పట్టు ను నిలబెట్టుకొంటూ మరింత ముందుకు సాగారు .వేదం ,శ్రౌతం ,ధర్మ శాస్త్రం, మీమాంస , జ్యోతిషం,వేదాంతం, వ్యాకరణం … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4 కోనసీమలో ఉచ్చస్థితి లో ,స్వర్ణ యుగం గా ఉన్న శ్రౌత కార్యక్రమాలు 1980 నాటికి ప్రాభవం కోల్పోయాయి .కాని దెందుకూరి ,విష్ణు భొట్ల ,వంటి కొన్ని కుటుంబాలు మాత్రమే శ్రౌతాన్ని కొనసాగిస్తున్నాయి .1940లో శ్రీ డొక్కా రామయ్య అనే ధనిక వితరణ శీలి అయిన … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3 తీరాంద్ర లో అగ్ని స్టోమం అనేక రకాల అగ్ని చయనం తో చేస్తారు .దీనినే సూక్ష్మ౦ గా ‘’చయనం ‘’అంటారు .వేలాది ఇటుకలను దీనికి వాడుతారు .అడుగున స్యేన అంటే ఎగిరే గరుడ పక్షి ఆకారం గా చేస్తారు .దీన్ని స్యేన చితి అంటారు … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2 ఆహితాగ్ని దిన చర్య శ్రౌతం నేర్చిన వారు సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటి౦చి ఆహితాగ్నిగా ఉంటారు .త్రేతాగ్నులను అర్చిస్తారు .రోజుకు రె౦డుసార్లు వేడిపాలను అగ్నిహోత్రానికి సమర్పిస్తారు .తర్వాత అగ్ని స్టోమం చేస్తారు .భారత, నేపాల్ దేశాలలో ఉన్న ఆహితాగ్నుల సంఖ్య 626 అయితే అందులో ఆంద్ర … Continue reading
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1
కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1 అసలే అందాల సీమలు .ప్రకృతి సోయగాలకు ఆటపట్టులు .ముక్కారు పంటలకు నిలయాలు .పవిత్ర దేవాలయ క్షేత్రాలు .కొబ్బరి తోటల పరవశాలు .ఒక్కసారి చూస్తె అక్కడి నుండి రాబుద్ధి పుట్టని ఆకర్షణ విలసితాలు కోనసీమ సీమలు .మరి వీటికి తోడు పవిత్రతా కలిస్తే,వేద గానాలు … Continue reading