వీక్షకులు
- 979,955 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సుప్రకాశ శతకం
- అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.24 వ భాగం.2.2.23.
- అరుణ మంత్రార్థం. 9వ భాగం.2.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -395
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,923)
- సమీక్ష (1,278)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (304)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (360)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ఇది విన్నారా కన్నారా
ఇది విన్నారా కన్నారా ! 30 నేటి వైణికులు 44-బోనాల శంకర ప్రసాద్
— ఇది విన్నారా కన్నారా ! 30 నేటి వైణికులు 44-బోనాల శంకర ప్రసాద్ 323-వీణావాదన విద్యను ఒక శతాబ్ది కాలంముందుకు తీసుకు వెళ్ళిన ,వెళ్తున్న మహా వైణికులు శ్రీ బోనాల శంకర ప్రసాద్ రాగ జీవాన్ని ,ప్రాణాన్ని పట్టుకొని వాయిద్యానికి ప్రాణం పోసినవారు .వాసా ,ఈమని ఇత్యాదుల సంగీత రహస్యాలను ఆపోశనపట్టి ‘’మన కర్నాటక సంగీతానికి … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 29 నేటి వైణికులు 39-పుదుక్కోటై కృష్ణ మూర్తి
ఇది విన్నారా కన్నారా ! 29 నేటి వైణికులు 39-పుదుక్కోటై కృష్ణ మూర్తి 308 –నేటి అగ్రశ్రేణి వైణికులలో పుదుక్కోటై కృష్ణ మూర్తి ఒకరు .అయన లో అనేక వాదనల శైలి మిశ్రమితమై ఉంది .అందరి లోని మేలిమిని గుర్తిస్తూ తనదైన శైలి ఏర్పరచుకొన్నారు .7-10-19 39 లో మీనా౦ బాళ్ ,రామస్వామి దంపతులకు కొడైకెనాల్ … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 28 38-కళాప్రపూర్ణ చిట్టిబాబు
ఇది విన్నారా కన్నారా ! 28 38-కళాప్రపూర్ణ చిట్టిబాబు 296-1981నుండి 87దాకా తమిళనాడు రాష్ట్ర కళాకారుడుగా ఉన్న చిట్టిబాబు గురించి 656 పేజీలున్న ‘’హిందూ స్పీక్స్ ఆన్ మ్యూజిక్ ‘’గ్రంధం లో గురించి కేవలం 10 పంక్తులు మాత్రమే రాశారని బాధ అపడ్డారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .కానీ ‘’కన్నడ సంగీత నృత్య పరిభాషా కోశ … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 27 37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం )
ఇది విన్నారా కన్నారా ! 27 37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం ) 288—వాగ్గేయ కారుడైన విశ్వేశ్వరన్ వందకు పైగా కృతులు ,తిల్లానాలు ,పదాలు ,వర్ణాలు ,కొన్ని లఘు సంగీత రచనలు చేశారు తెలుగు కన్నడ సంస్కృతాలలో ఈ రచనలున్నాయి .దర్బారు ,నాయకి ,ఆరభి ,దేవ గాంధారి ,రీతి గౌళ ,ఆనంద భైరవి ,వరాళి … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 26 37-వీణా పాణి విశ్వేశ్వరన్
ఇది విన్నారా కన్నారా ! 26 37-వీణా పాణి విశ్వేశ్వరన్ 281-తెలుగు మాతృ భాష అయినా విశ్వేశ్వరయ్య ఎప్పుడో మైసూర్ రాష్ట్రానికి తరలి వెళ్లి పోయారు .అందుకే ఇంటి పేరు తండ్రి పేరే అయింది .తల్లి వరలక్ష్మి ,తండ్రి రామయ్య గార్లు .కనుక రామయ్య గారి విశ్వేశ్వరయ్య ఆర్ .విశ్వేశ్వరయ్య అయ్యారు .కుటుంబం లో అందరికి … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 25 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం )
ఇది విన్నారా కన్నారా ! 25 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం ) 272-శంకర శాస్త్రి గారి ప్రతిభ సాంప్రదాయ శాస్త్రీయ సంగీతం లో ఎంత ఉందో ,ఆధునిక శాస్త్రీయ సంగీతం లోనూ అంతే ఉంది .ఆర్కెస్ట్రా సంగీతం భారతీయం కాదు .మన సంగీతం లో … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 24 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7
ఇది విన్నారా కన్నారా ! 24 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7 267-కేవలం వాద్యాలమీదనే కొన్ని స్వరాలతో సంగీత రచన చేసి ,దానిలో సంఘటనల వలన కలిగే అను భూతులను శ్రోతలలో కలిగించాలి అనే మహా విద్యలో శంకర శాస్త్రి గారు అద్వితీయులు .ఈఅనుభవం తో 80 … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 23 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6
ఇది విన్నారా కన్నారా ! 23 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6 262-తానం లయ బద్ధమైన రాగాలాపనమే .ఆ లయకూ వీణ వాద్యం లో నాద మాధుర్యం లో ని౦ప గలిగే అవకాశం ఉంది .దీన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న మహానుభావులు ఈమని శంకర శాస్త్రి గారు .రాగాలాపన … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 22 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5
ఇది విన్నారా కన్నారా ! 22 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5 258-గాత్రానికి గాత్రత్వం ఎలాంటిదో వీణ కు ‘’వీణత్వం’’ అలాంటిది .చాలామంది వైణికులలో ఈ వీణత్వం లోపిస్తుంది .7 తంత్రులను వీణ మీద మీటి నప్పుడు కలిగే నాద సౌభాగ్యం ఇతర వాద్యాలలోకాని గాత్రం లో … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 21 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4
ఇది విన్నారా కన్నారా ! 21 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4 250-రేడియోలు గ్రామ ఫోన్లు ఇంకా జనం కొనుక్కోలేని రోజులవి .సంగీత విద్వాంసులు రికార్డులను తెస్తూనే ఉన్నా ప్రతి ఇంట్లో వినే అవకాశం లేని రోజులు .మోజున్నవారు డబ్బున్నవారు మాత్రమేకొని, విని ఆనది౦చ గలిగే రోజులవి … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 20 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3
ఇది విన్నారా కన్నారా ! 20 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3 ‘’మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు ‘’అనే కీర్తన ఎప్పుడూ పాడుకోనేవారట .శంకర శాస్స్త్రి గారు కూడా చివరి కచేరీలలో ఈ కీర్తనే వాయి౦చేవారట .వారు ముక్త పురుషులు .నాదం లో లయించేవారు … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 19 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2
ఇది విన్నారా కన్నారా ! 19 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2 242-‘’హాలులో నాలుగు గోడలమధ్యబందీ అయిన వీణా వాద్యాన్ని ,ఆధునికకాలపు అభి రుచులకు అనుగుణంగా ,మైదానం లోకి తెచ్చి ,ప్రపంచ వ్యాప్త సంగీత రసికులను’’ శాంత రసం ‘’లోము౦చినవారు ఈమనివారు .ఇదివారి సంకల్ప శక్తీ ,నిరంతర … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 18 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం
ఇది విన్నారా కన్నారా ! 18 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం 239ఈమని శంకర శాస్త్రి గారు ముత్తు స్వామి దీక్షితులవారి వీణా ముఖం లో దర్శనమిస్తారని ఆచార్య ముదిగొండ వీర భద్రయ్య అంటారు .దీక్షితులవారు కాశీలో గంగా స్నానం చేస్తుంటే జగన్మాత వారి చేతులలో వీణ ను … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 17
ఇది విన్నారా కన్నారా ! 17 34-వైణిక సార్వ భౌమ –శ్రీ పప్పు సోమేశ్వర రావు 231 –వీణా ,జ్యోతిష సంస్కృతాలలో ఉద్దండులు శ్రీ పప్పు సోమేశ్వర రావు .’’సోమేశ్వర కృతి కదంబం ‘’పేరిట వాగ్గేయ కారుల చరిత్ర రాసి 199 7 లో ప్రచురించటమేకాక వాగ్గేయ కారులు కూడా అయ్యారు .’’కృతి కదంబం ‘’పేరుతో … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 16
ఇది విన్నారా కన్నారా ! 16 32-వీణకు అంతర్జాతీయ వైభవం కల్పించిన –శ్రీ మొక్కపాటి నాగేశ్వర రావు 226-1926 లో శ్రీ మొక్కపాటి సత్యనారాయణ ,శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లకు జన్మించి ఏలూరులో వీణ నేర్చి ,మద్రాస్ లో సంగీత విద్వాన్ పాసై నిలువుగా నిలబెట్టి వీణ వాయించే వైదుష్యం శ్రీ నాగేశ్వర రావు గారిది .1956 … Continue reading