Tag Archives: ఇది విన్నారా

ఇది విన్నారా ,కన్నారా !-2 గాన గ౦ధర్వ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ

— ఇది విన్నారా ,కన్నారా !-2 గాన గ౦ధర్వ  శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ -శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9వ ఏట  మొదటి సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి … Continue reading

Posted in రచనలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-14

ఇది విన్నారా ,కన్నారా !-14 27-వైణిక సార్వ భౌమ –పొడుగు రామ మూర్తి 201-1871లో జన్మించి విజయనగరం లో నివాసమున్న పొడుగు రామ మూర్తిగారు విజయనగర సంస్థాన ఆస్థాన విద్వాంసులైన శ్రీ సాలగ్రామం గోపాలం గారి వద్దా ,కట్టు వీరన్న గారి వద్దా వీణ నేర్చారు .దక్షిణ దేశానికి వెళ్లి కొనే రాజాపురం వైద్యనాధయ్యర్ ,తిరుకోడి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-13

ఇది విన్నారా ,కన్నారా !-13 26-షట్కాల వీణ వెంకట రమణ దాసు 193-రమణయ్య గారి పూర్వీకులు 7తరాలవారూ వైణికులే.దాసుగారు 1864-లో జన్మించి 1948లో మరణించారు .వీరు వాయించే వీణకుండే కకుభం (కుండ )చాలా చిన్నది .దండం కూడా చాలా ఇరుకైనది .కాని సొరకాయ బుర్ర మాత్రంచాలా పెద్దది .ఇదీ వీరి వీణ ప్రత్యేకత .వీణను నిలబెట్టి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-12

ఇది విన్నారా ,కన్నారా !-12 24-వీణ వాయిస్తూ గానం చేసే నందిగాన వెంకయ్య 186-1852-1916కు చెందినా నందిగాన వెంకయ్య గారు విశాఖ జిల్లాబిటువాడ అగ్రహారీకులు .వాసా అప్పయ్య గుమ్మలూరి వెంకట శాస్స్త్రి గారలవద్ద వీణ నేర్చారు .వీణ వాయిస్తూ పాడటం వీరి ప్రత్యేకత .అనుమంద్ర స్థాయిలో పాడేవారు .ఇలా పాడగలిగే వారు బహు అరుదు . … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-11

ఇది విన్నారా ,కన్నారా !-11 22-వీణ పెదగురాచార్యులు 176-18,19శతాబ్దాలలో జీవించిన పెద గురాచార్యులు తమిళనాడులోనూ గొప్ప వైణిక విద్వాంసులుగా పేరుపొందారు .పాశ్చాత్యులను కూడా మెప్పించిన మహా విద్వాంసులు .షట్కాల వీణ వెంకట రమణ దాసుగారికి తాతగారు కూడా . 177-మైసూర్ ప్రాంతం నుంచి విజయనగరానికి వలసవెళ్లి, గాన విద్యా పీఠాన్ని ,వీణ సంప్రదాయాన్ని నెలకొల్పారు .అప్పటికి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-10 21-వీణ వైభవం

ఇది విన్నారా ,కన్నారా !-10 21-వీణ వైభవం 167-‘’వీణా వాదన తత్వజ్ఞః శ్రుతి జాతి విశారదః –తాళజ్ఞశ్చా ప్రయాసేన మోక్ష మార్గం స గచ్చతి ‘’ అని యాజ్న్య వల్క్య స్మృతిలో ఉంది .వీణా వాదన తెలిసి శ్రుతి జాతులలో విశారడుడై తాళం తెలిసినవాడు  మోక్షానికి తేలికగా వెడతారు  అని భావం .వీణ వేదకాలం నాటిదని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-9

ఇది విన్నారా ,కన్నారా !-9 18-మాధుర్య వైదుష్య కలబోత శ్రీమతి మండా సుధారాణి 156-ఈ తర౦ అగ్ర గాయకులలో అగ్రశ్రేణిలో ఉన్నవారు శ్రీమతి మండా సుధారాణి .ఒకే సమయం లో రెండు చేతులతో రెండు వేరు వేరు తాళాలనువేసి ‘’తాళావధానం’’చేసిన విద్వాంసురాలు .విశాఖ కళా సమితి లో ఈ విన్యాసం చేసిఅబ్బుర పరచారు . 157-గతి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-8

ఇది విన్నారా ,కన్నారా !-8 15-వైదుష్యం మూర్తీభవించిన శ్రీమతి అరుంధతీ సర్కార్ 136-78ఏళ్ళవయసులో ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం లో లేచి 3-30 నుంచి 5-30దాకా సంగీత సాధన చేసే ఆదర్శ విద్వాంసురాలు శ్రీమతి అరుంధతీ సర్కార్ . 137-సర్కార్ మొదటి గురువు పారుపల్లివారే .పట్టమ్మాళ్ గారిదగ్గరా విద్య నేర్చారు.ఏక సందా గ్రాహి .స్వరం తో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-6

ఇది విన్నారా ,కన్నారా !-6 10-గాత్ర వాయులీన విద్వన్మణి-శ్రీ నేతి శ్రీరామ శర్మ 95-అతి సామాన్యంగా కనిపించే శ్రీ నేతి శ్రీరామ మూర్తి గారు సంగీతం లో విద్వన్మణి. వీరికి తల్లీ తండ్రీ ,గురువు ,మనసెరిగిన మిత్రుడు ప్రత్యక్ష దైవాలు .వీరి వాయులీనవిమల గాంధర్వం .గుంటూరు జిల్లా నూతక్కి గ్రామస్తులు .తండ్రి శ్రీ నేతి లక్ష్మీనారాయణ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-5

ఇది విన్నారా ,కన్నారా !-5 8-వాయులీన విద్యా విశారద శ్రీ అన్నవరపు రామ స్వామి 76-వాయు లీన విద్యా విశారదులైన శ్రీ అన్నవరపు రామస్వామి శ్రీ బాల మురళీ కృష్ణ కు అనేక వేల కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు . 77-విజయవాడ ఆకాశ వాణి కేంద్రం లో వయోలిన్ విద్వాంసులుగా చేరి అక్కడే పదవీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-4

ఇది విన్నారా ,కన్నారా !-4 6-శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి 61-సంగీత కళానిధి సంగీత విద్యానిధి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిగారికి భారత ,అమెరికాలలోని 24సంగీత సభలు 24బిరుడులిచ్చి సత్కరించాయి .అందులో అన్నమాచార్య సంకీర్తన కిరీటి ,సంగీత సామ్రాట్ వంటివి ఉన్నాయి .ఈ సంఖ్య గాయత్రీ మంత్రాక్షరాల సంఖ్యకు సమానం అంటారు ఆచార్య వీరభద్రయ్య . … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-3

ఇది విన్నారా ,కన్నారా !-3 35-సంగీత శాస్త్రీయతా పరిరక్షకులైన విద్వన్మణి శ్రీ శ్రీపాద పినాక పాణి గారి అన్నగారు శ్రీపాద గోపాల కృష్ణ మూర్తి తెలుగు సాహిత్య విమర్శకులుగా బహు ప్రఖ్యాతులు . 36-పాణి గారు ద్వారం వారి శిష్యులు .పినాక గారు మద్రాస్ వెళ్ళేటప్పుడు అక్కడి నాదస్వర వాద్యాలూ ,శ్రీ అరియక్కూడి రామానుజయ్యర్ గారి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | 2 Comments

ఇది విన్నారా ,కన్నారా

ఇది విన్నారా ,కన్నారా !-2 19-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9వ ఏట  మొదటి సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’ మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి పోయింది . 20-బాల్యం లో బాలమురళి విజయ వాడలో చేస్తున్న  … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-1

ఇది విన్నారా ,కన్నారా !-1 1.’’గాయక సర్వ భౌమ ‘’బిరుదు పొందిన పారుపల్లి రామ కృష్ణయ్య  పంతులు గారు కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో 1882 డిసెంబర్ 5న శ్రీ శేషాచలం పంతులు శ్రీమతి మంగమ్మ దంపతులకు జన్మించారు 2-పంతులు గారి షష్టి పూర్తీ నాడు వారికి విజయవాడ నగర వీధులలో గాజా రోహణ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment