Tag Archives: ఇమాన్యుయల్ కాంట్

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -14

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -14 1792 నాటికి అంటే కాంట్ కు 68 ఏళ్ళ వయసప్పుడు కొనిగ్స్ బర్గ్ లోని అత్యంత విశేష ప్రజ్ఞా వంతులలో కాంట్ ఒకడు అయ్యాడు .కొందరు ఆయన్ను కేవలం దర్శించటా నికే వచ్చే వారు .కొందరు ఆయన ఉపన్యాసాలు వినటానికి చేరే వారు .ఒక విజిటర్ కాంట్ గురించి  ‘’ఆయన చాలా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -16

 గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -16 మహా మేధావి , మహా మహుడు  కాంట్ మహా ప్రస్థానం 1802 వింటర్ లో కాంట్ ఆరోగ్యం బాగా క్షీణించింది .ఆహారం తీసుకొన్న ప్రతి సారికడుపు ఉబ్బి పోయేది .అది డోలు మోత మొగేంత గట్టి పడేది .చొక్కా విప్పెయ్యాల్సి వచ్చేది .1803 లో ఆయనకు 79 ఏళ్ళ వయసులో స్ప్రింగ్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -17

  గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -17 ఖగోళ విజ్ఞాని –కాంట్ కాంట్ మహా తాత్వికుడు మాత్రమె కాదు మహా విజ్ఞాని కూడా .1755 లో కాంట్ ప్రతి పాడించిన ఖగోళ సిద్ధాంతాన్ని ‘’నేబ్యులర్ హైపాధిసిస్ ‘’అంటారు .ఈ మహా విశ్వం లో మహా ధూళి తో  కూడిన మేఘాలుకుదించుకు పోవటం వల్ల  సౌరగ్రహాలు ఏర్పడ్డాయని కాంట్ ప్రతి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -18

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -18 కాంట్ తాత్విక వివేచన క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ లో కాంట్ తన ప్రధాన తాత్విక వివేచనా నంతా పొందు పరచాడు .సాధారణం గా ‘’క్రిటిక్ ‘’అంటే విమర్శ అని అర్ధం .ఐతే కాంట్ దీనినే పరిశీలన ,వివరణా ,విశ్లేషణ  అనే అర్ధాలలో విస్తృతం గా ఉపయోగించాడు .అలాగే ‘’ప్యూర్ ‘’అంటే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -20

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్  కాంట్ -20 మనసనేది లేక పొతే సంవేదనలు అనుభవం గా మారవు అని చెప్పుకొన్నాం కదా .దీనికోసం మనసు 1-స్థలానికి సంబంధించినది ,2 కాలానికి సంబంధించినది అయిన సాధనాలను ఉపయోగిస్తుంది .ఈ రెంటినీ అంటే స్పేస్ అండ్ టైంలను ‘’ప్యూర్  ఇంట్యూషన్స్’’ అన్నాడు ఇక్కడ ప్యూర్ అంటే అనుభవానికి ముందున్న అని ముందే చెప్పుకొన్నాం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి