Tag Archives: ఉగాది 2019

సరస భారతి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలలో ప్రత్యేక అతిధి -శ్రీ ”ప్రాస”మణి గారు

పద్యాలలో ప్రాస గురించి మనకు తెలుసు .ప్రసంగం లోనూ ప్రాస తో  మైమరపించే  కావలికి చెందిన  రిటైర్డ్  తెలుగు పండిట్ శ్రీ” ప్రాస” మణి  గారిని సరసభారతి శ్రీ వికారి  ఉగాది  వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఇప్పుడే ఆహ్వానించాము . వారు తప్పకవచ్చి పాల్గొని మనలను ప్రాస డోలికలో ఉర్రూత లూగించటానికి వస్తున్నామని అంగీకారం తెలిపారని తెలియ … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలు సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు ,మరియు స్థానిక రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలతో  సంయుక్తంగా శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందువచ్చే ఆదివారం 31-3-19 సాయంత్రం 3గంటలకు కే.సి .పి.షుగర్ ఫాక్టరీ దగ్గరున్న  రోటరీక్లబ్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నాము .సాహిత్యాభిమానులూ, కవిమిత్రులు … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి