Tag Archives: ఉయ్యూరు

మా అన్నగారు కీ .శే .గబ్బిటలక్ష్మీనరసింహ శర్మగారి కుమారుడు గబ్బిట రామనాధబాబు ఉయ్యూరు వి.ఆర్ కె.ఎం.హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా 35ఏళ్ళు పని చేసిపదవీ విరమణ చేసిన సందర్భంగా 23-4-19 మంగళవారం ఉదయం ఆ విద్యా కుటుంబం చేసిన ఘనసత్కారం ,వీడ్కోలు అభినందనసభ చిత్రాలు –

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ప్రొఫెసర్ శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారి ఫోన్

సాహితీ బంధువులకు శుభకామనలు -ఇప్పుడే కవి ,విమర్శకులు తెలుగు శాఖాధిపతి ,”విహంగ”మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు ఇటీవలే స్వర్గస్తురాలైన  శ్రీమతి డా పుట్ల హేమలత గారి భర్త, ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో తెలుగు శాఖలో ఉన్న డా ఎండ్లూరి సుధాకర్ గారు ఫోన్ చేసి తాను  రాజమండ్రి ఆదికవి నన్నయ యూని వర్సిటీ నుండి … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం -2(చివరిభాగం )

అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం -2(చివరిభాగం )    బేతవోలు శ్రీ ఆనందేశ్వర దేవాలయం కాలక్రమం లో శిదిలమైతే గురజ జమీందారు శ్రీ శోభనాద్రీశ్వరుడు పునః ప్రతిష్టించాడని ,కోట వంశానికి చెందిన సీతారామశాస్త్రిగారు వంశపారంపర్య ధర్మకర్తగా చక్కగా ఆలయాన్ని కాపాడుతున్నారని పేరి శాస్త్రిగారు పద్యాలలో చెప్పారు .-‘’తానేగ్రామనివాసి దేవళమనిద్రా … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం

అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం నిన్న13-4-19 శనివారం ఉదయం  మా శ్రీమతి వేడినీళ్ళు కోసం దొడ్లో కాగుపెట్టి పాత చిత్తు కాగితాలతో నిప్పు అంటించ బోతుంటే అకస్మాత్తుగా అందులో ఒకచిన్న,బాగానలిగిన,దాదాపు కాగితాలు ఊడిపోయిన   పుస్తకం కనిపించి పొయ్యిలో పెట్టటానికి మనస్కరించక నన్ను పిలిచి  నాచేతికి అందించింది … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

63ఏళ్లతర్వాత స్నేహితుడు మళ్ళీ మాఇంట్లో 

63ఏళ్లతర్వాత స్నేహితుడు మళ్ళీ మాఇంట్లో   1953-56లో ఉయ్యూరు హైస్కూల్ లో నా క్లాస్ మేట్ ,కనకవల్లి వాస్తవ్యుడు ,రిటైర్డ్ సెకండరీగ్రేడ్ టీచర్ .ప్రస్తుతం తెనాలి వాసి ,.వందలాది నాటకాల,నటుడు రేడియో నాటకనటుడు  శ్రీ శిష్ట్లా సాక్షి కామేశ్వర సోమయాజి 63ఏళ్ళ తర్వాత  అతని శ్రీమతితో ఈ రోజు 14-4-19 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో -మా అమ్మానాన్నగారి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

13-4-19శనివారం శ్రీరామనవమినాడు ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయంలో శ్రీసీతారామ కళ్యాణ చిత్రమాలిక -2″

13-4-19శనివారం శ్రీరామనవమినాడు ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయంలో శ్రీసీతారామ కళ్యాణ చిత్రమాలిక -2″

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

నాటి దుర్యోధనుడి చివరి మజిలి ‘’ మడుగు ‘’నేటి జగన్ ‘’లోటస్ పాండ్ ?’’

నాటి దుర్యోధనుడి చివరి మజిలి ‘’ మడుగు ‘’నేటి జగన్ ‘’లోటస్ పాండ్ ?’’ మహాభారతం లో ఎన్నెన్ని దుష్కార్యాలు కుయుక్తులు ,దస్టపన్నాగాలు పన్నినా చివరికి తనవంశం వారందర్నీ చంపుకొని ధర్మ క్షేత్రమైన కురు క్షేత్ర యుద్ధం లో నిలువనీడలేక భీముడికి భయపడి ‘’మడుగు ‘’లోని నీటిలో ప్రాణభీతితో బిక్కు బిక్కు మంటూ  చేసినపాపాలకు పరిహారం … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

శారదా స్రవంతి పురస్కారాలపై ఆంద్ర జ్యోతి వార్త-3-4-19

శారదా స్రవంతి పురస్కారాలపై ఆంద్ర జ్యోతి వార్త-3-4-19

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

శారదా స్రవంతి ఉగాది పురస్కారం 02-04-2019

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలపై ఆంధ్రజ్యోతి వార్త-2-4-19

సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలపై ఆంధ్రజ్యోతి వార్త-2-4-

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి