Tag Archives: కన్నారా

ఇది విన్నారా ,కన్నారా !-5

ఇది విన్నారా ,కన్నారా !-5 8-వాయులీన విద్యా విశారద శ్రీ అన్నవరపు రామ స్వామి 76-వాయు లీన విద్యా విశారదులైన శ్రీ అన్నవరపు రామస్వామి శ్రీ బాల మురళీ కృష్ణ కు అనేక వేల కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు . 77-విజయవాడ ఆకాశ వాణి కేంద్రం లో వయోలిన్ విద్వాంసులుగా చేరి అక్కడే పదవీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged , | వ్యాఖ్యానించండి

ఇది విన్నారా ,కన్నారా !-4

ఇది విన్నారా ,కన్నారా !-4 6-శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి 61-సంగీత కళానిధి సంగీత విద్యానిధి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిగారికి భారత ,అమెరికాలలోని 24సంగీత సభలు 24బిరుడులిచ్చి సత్కరించాయి .అందులో అన్నమాచార్య సంకీర్తన కిరీటి ,సంగీత సామ్రాట్ వంటివి ఉన్నాయి .ఈ సంఖ్య గాయత్రీ మంత్రాక్షరాల సంఖ్యకు సమానం అంటారు ఆచార్య వీరభద్రయ్య . … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged , | వ్యాఖ్యానించండి

ఇది విన్నారా ,కన్నారా !-3

ఇది విన్నారా ,కన్నారా !-3 35-సంగీత శాస్త్రీయతా పరిరక్షకులైన విద్వన్మణి శ్రీ శ్రీపాద పినాక పాణి గారి అన్నగారు శ్రీపాద గోపాల కృష్ణ మూర్తి తెలుగు సాహిత్య విమర్శకులుగా బహు ప్రఖ్యాతులు . 36-పాణి గారు ద్వారం వారి శిష్యులు .పినాక గారు మద్రాస్ వెళ్ళేటప్పుడు అక్కడి నాదస్వర వాద్యాలూ ,శ్రీ అరియక్కూడి రామానుజయ్యర్ గారి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged , | 2 వ్యాఖ్యలు

ఇది విన్నారా ,కన్నారా

ఇది విన్నారా ,కన్నారా !-2 19-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9వ ఏట  మొదటి సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’ మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి పోయింది . 20-బాల్యం లో బాలమురళి విజయ వాడలో చేస్తున్న  … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged , | వ్యాఖ్యానించండి

ఇది విన్నారా ,కన్నారా !-1

ఇది విన్నారా ,కన్నారా !-1 1.’’గాయక సర్వ భౌమ ‘’బిరుదు పొందిన పారుపల్లి రామ కృష్ణయ్య  పంతులు గారు కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో 1882 డిసెంబర్ 5న శ్రీ శేషాచలం పంతులు శ్రీమతి మంగమ్మ దంపతులకు జన్మించారు 2-పంతులు గారి షష్టి పూర్తీ నాడు వారికి విజయవాడ నగర వీధులలో గాజా రోహణ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged , | వ్యాఖ్యానించండి