Tag Archives: కరోనా

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -2(చివరిభాగం )

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -2(చివరిభాగం )              నా ప్రసంగవిశేషాలు అందరికీ నమస్కారం .నవరాత్రి దసరా శుభాకాంక్షలు .ఇంతటి మంచి అర్ధవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న కృష్ణా జిల్లా రచయితలసంఘాన్నీ ,పాల్గొంటున్న రచయితలను మనసారా అభినందిస్తున్నాను .కరోనా కాలం లో మరణించిన భారత రత్న మాజీ రాష్ట్ర పతి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -1

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -1 కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో కల్చరల్ చానల్ సహకారం తో అక్టోబర్ 17,18తేదీలలో సాయంత్రం 5-30గం.లకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వినూత్న ప్రయోగంగా ‘’ ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం ‘’అనే … చదవడం కొనసాగించండి

Posted in సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కృష్ణాజిల్లా రచయితల సంఘం l— 6 నెలల కరోనా కష్టకాలంలో నేను – నా సాహిత్య కృషి 1

కృష్ణాజిల్లా రచయితల సంఘం l 6 నెలల కరోనా కష్టకాలంలో నేను – నా సాహిత్య కృషి 1 @2hr 16m  YOU CAN SEE  

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

స్టే హోం జీరోలు కరోనా

స్టే హోం జీరోలు దానయ్య –అమ్మా వాసంతి ఏమిటి అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు  మావాడు బానే ఉన్నాడా .ఏడీ కనబడడెం వాసంతి –మీ కోసం ఎదురు చూస్తూ గదిలో ఉన్నరన్నయ్యా ,ఏమిటి తల, మొఖానికి  తువ్వాలు చుట్టుకు వచ్చారు దాన-అదా అదీ  అదీ-కంగారులో వస్తుంటే మాస్క్ దొరక్కపోతే పోలీసులు పట్టుకొంటారని అలా వచ్చానన్నమాట అదన్నమాట … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కరోనా భువనవిజయం

కరోనా భువనవిజయం అష్టదిగ్గజాలు –నమోస్తు మహా మంత్రీ  .ఈ రోజు మా ఆసనాల వైఖరి మారింది .కవికీ కవికీ దూరం గజం పైనే ఉంది .ఏమిటి విశేషం అప్పాజీ అప్పాజీ – కరోనా క్రిమి స్వైర విహారం చేస్తోందని చారులవలన విని దానికి సా౦ఘిక దూరమే విరుగుడు అని   ప్రభువులవారు నిర్దేశించగా ఇలా ఏర్పాటు జరిగింది … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు మీనాక్షి –ఏంటోదినా డబ్బా లో అక్షింతలు ఒక్కోటి కిందపడేస్తున్నావ్ మీనాక్షి –అదా .దానికో పెద్ద ‘’స్టోరు ‘’ఉ౦దొదినా మీ-నా చెవిన పడేస్తే ఊరంతా ఆ కధ గాధలుగా ప్రచారం చేస్తాగా చెప్పు కా –డబ్బాలో వంద అక్షింతలు ముందే లెక్కపెట్టి జాగ్రత్తగా పోశాను వదినా మీ- మరి కింద పారేస్తున్నావెందుకు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

కరోనా ఓ కరోనా ఓ కరోనా పేరడీ గీతం

పేరడీ గీతం కరోనా ఓ కరోనా ఓ కరోనా కోవిదా  కోవిదా ఓ కోవిదా నీపై యెంత ద్వేషం పెంచుకొన్నానో ముక్కు మాస్కు నడుగు మూతి ముసుగు నడుగు చెబుతాయీ –కరోనా ఓ కరోనా నీపై ఎంత యెంత పగ రగులుతోందో  ఈ చేతుల్ని అడుగు ఇకనైనా చేతులు ముఖానికి తాకినా ,మూతీ ముక్కుకు చేర్చినా … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

బాబాయ్ -అబ్బాయ్

బాబాయ్ -అబ్బాయ్ అబ్బాయ్ -కరోనా తెచ్చిన అతిముఖ్య మార్పు అస్పృశ్యత పునరుద్ధరణకదా బాబాయ్ బాబాయ్ -ఏడిసినట్లే ఉంది నీ తెలివి .అది సాంఘిక దూరం పాటించటం అబ్బా -సాన్ఘికదూరం అందరికీ ఒకటేనా బాబాయ్ బాబా-ఒక్కటే కాని అధికార పార్టీ వాళ్లకు కాదేమో అనిపిస్తోంది వార్తలు వింటుంటే పేపర్లు చూస్తుంటే అబ్బా-అధికార అంటే గుర్తుకొచ్చింది అధికార భాషా … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

అమ్మా, అదీ ……. కరోనా

అమ్మా, అదీ అమ్మా మాకు పెంచుకోటానికి జుట్టిచ్చావ్ కాని’’ అది మాత్రం’’ మమ్మల్ని దువ్వుకోనివ్వటం లేదు అమ్మా మాకు ఆలోచించటానికి బుర్ర ఇచ్చావ్ కానీ ‘’అదిమాత్రం ‘’ఆలోచి౦చ నివ్వటం లేదు అమ్మా మాకు తినటానికి నోరిచ్చావ్ కాని’’ అదిమాత్రం ‘’ఇష్టమొచ్చినట్లు తినకుండా నోరు కట్టేస్తోంది అమ్మా మాకు పని చేసే రెండు చేతులిచ్చావ్ వాటిని మాత్రం … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు కరోనా ను ‘’కరోనా ‘’చెప్పుతో ముట్టుకోకుండా కొట్టి తరిమేద్దాం ఊహాన్ లో పుట్టిన మహమ్మారిని వ్యూహాత్మకంగా ఊర్లనుంచి గెంటేద్దాం కోవిద్ జబ్బును  జబ్బ చరచి గోవిందా అనేట్లు మట్టిలో పూడుద్దాం సబ్సిడీలతో జీతాలతో బతికే మనకు  అడవి మనుషుల బాధలేం తెలుసు  వైద్య౦ కోసం గర్భిణీలను ‘ ముసలీ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి