Tag Archives: కవితలు

యథా —-తథా 

యథా —-తథా -ఆధునికకాలం లో  పెనం అట్లకాడ ఇడ్లీ పాత్ర   కుక్కర్ కంటైనర్  వంటి గృహోపకరణాలు  అన్నీ అయిపోయాయి ”నాన్ స్టిక్”  అలాగే జీవితం లో కూడా  ప్రేమలు ,పెళ్లిళ్లు ,దాంపపత్యాలు   స్నేహాలూ బాంధవ్యాలూ  మానాలు ,అభిమానాలూ ఆప్యాయతలు ,ఆధరణలు   అన్నీ కూడా అయిపోయాయి” నాన్ స్టిక్ ” గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

విశ్వంభర నారాయణీయం

విశ్వంభర నారాయణీయం తెలుగు’’ గజళ్లకు’’ జలదరింపు తెచ్చి ‘’నాగార్జున సాగర్ ‘’ను తేనెల వాకల  తెలుగుతో నింపి ‘’కర్పూర వసంత రాయల ఘనతకు ‘’మేలిమి కప్పుర  తెలుగు పలుకుల నీరాజనమెత్తి ‘’నవ్వని పువ్వు ‘’లోని వసివాడని అందాలు మెచ్చి ‘’వెన్నెల వాడ ‘’లో వసంత విహారం చేసి . తెలుగు జాతీయ ‘’జలపాతం ‘’సృష్టించి ‘’దివ్వెల … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి పేరడీ

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి  పేరడీ పెద్ద నోట్లన్ని  నువ్వు రద్దు చేశాకనూ చేదు నిజాలెన్నో నీతొ పంచు కున్నానులే జంట కట్టేసినా నువ్వు తుంట రోడా నీతో కొత్త కష్టాలెన్నొ నెత్తికెత్తు కొన్నానుగా రెండున్నరేళ్ళ ఆరటమై వేచి ఉన్నాను హోదాకు నే చెయ్యిచ్చి నూ మాట యేమార్చినా నీ వెంట నే తిరుగుతున్నానుగా … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే )

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే ) తీరికగా పేపర్ చదువుతున్నా .పక్కింటి పడుచు కుర్రాడు పరిగెత్తుకొచ్చి వగరుస్తూ కుర్చీలో కూల బడి ‘’అంకుల్ !నాకో హెల్ప్ చేయాలి ‘’అన్నాడు .వాడికి నేనంటే చనువు .తరుచూ వచ్చిపలకరిస్తాడు . నా మెయిల్స్ చదువుతాడు .ఫేస్ బుక్ లో కావలసినన్ని లైకులు పెట్టి కిక్కెక్కిస్తాడు .వాట్స్ అప్ లో … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి గోంగూరకీ

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి  గోంగూరకీ జల్లికట్టు సమర్ధనంటే గొంగూరకీ –జనం మీద ప్రేమనుకొంటి గోంగూరకి హోదా తో ముడిపెట్టుతుంటే  గొంగూరకీ –‘’అందుకే’’ అనుకొంటి గొంగూరకీ . రాజభవనాలున్నవి ఎందుకంటె గొంగూరకీ –రంజకం గా పాలించటాని కనుకోంటి  గొంగూరకీ రాసలీల కేంద్రమని తెలిసి గొంగూరకీ- ప్రజలలెట్లా సహి౦చేరు గొంగూరకీ  గ్గ్లోబర్ నొటోరియల్ పోస్టు కోరేది  … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

గొ .గో ,గో.గోవిందా రామ

గొ .గో ,గో.గోవిందా రామ బందరులో పోర్టు కోసం గోవిందా రామ బెజవాడ నుంఛి  బందరు దాకా గోవిందారామ రోడ్లన్నీతెగ  వెడల్పు  చేస్తూ గోవి౦దారామ వందల ఏళ్ళ వృక్షాలన్నీ గోవి౦దారామ కూకటి వేళ్ళతోనూ  గోవిందా రామ కూల్చి  పారేస్తున్నారంటూ  గోవి౦దారామ పచ్చదనం ఏమైందని  గోవిందారామ? నాడు అశోకుడు నాటితే చెట్లు గోవిందారామ నేటి ఎన్జీవో నేత … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా పెద్ద నోట్ల రద్దుతో బుర్రతిరిగి మైండ్ బ్లాంకై బ్యాంకుల వద్ద నల్ల కుబేరులు క్యూలు కట్టి నల్లదనం వదిలించు కొంటారని ఆశపడితే బంకుల్లోనే ఉండి పోయి వెక్కి రిస్తూ నల్లమాలచ్చి బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అని పాడుతోంది . ‘’నల్ల’’వారి బదులు వేతనజీవులైన ‘’తెల్లకాలర్ ‘’వాళ్ళు … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

మోతాదు మించిన మోదుడు

మోతాదు మించిన మోదుడు మంచి వాడనుకొంటే మంచమంతా చెడగొట్టినట్లు ఏదో పొడి చేస్తాడనుకొంటే  పొడిచి పారేశాడు సామాన్యుడిని ,ముసలి ముతకా  బీదజనాన్ని రోడ్డున పడేసి రద్దు తో మోదీ జనాన్ని మోది మోది బాది పారేసి లబోదిబో మనిపించాడు . నల్ల కుబేరుల నేమీ పీక లేక నలుపు తెలుపౌతుందని నమ్మి అడ్డ దిడ్డంగా అర్ధ … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి -2

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి -2 3-ఆఘమేఘాలమీద రాజధాని అమరావతి   ఉందోలేదో తెలియక పోయినా అనుమతి     బొక్కసం బొక్కే అయినా కేంద్రం  విదిలించకున్నా పరాయి దేశాల పుణ్యమా అని సాగిపోతోంది అని నేనన్నానంటే ఏమీ అనుకోకండి . 4-గ్రాఫిక్స్ కే పట్టం కట్టి ఇచ్చారు బహుమతి ‘’బాహు బలికి ‘   … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

బీహార్ ఠపాసులు

బీహార్ నితీష్ లాలూ లకు ముందే వచ్చిన దీపావళి  మోడీ అమిత్ షా జోడీ ని ముందే  ముంచేసిన తిమిరావళి  మాటల మంత్రాలతో ఓట్ల చింతకాయలు రాలవు బాసూ అందర్నీ కలుపుకు పోయే  ప్రయత్నం చెయ్యాలి షురూ   వీర గెలుపు ఒక ఏడాదిన్నర కితం నేడు పరువు అయి పోయింది హతం  వాగ్దానాలు అర్జంట్ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి