Tag Archives: కవిత

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత అడవి పక్కన ఎవరు నడుస్తారు ? అతడెవరో నాకు తెలుసు ననుకొంటా లయాత్మకంగా రాత్రి నిశ్శబ్దాన్నిచీలుస్తూ అర్ధరాత్రి వేళల్లో అతని చిరుగంటలమువ్వలు లేపుతాయ్ అతని వంపు తిరిగిన ముంగురులు నా హృదయ శిలపై జలపాతమై ధ్వనిస్తాయ్ . ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

 రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

7- రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత బజార్లలో నీ విలాసవంతమైన కార్లు పరుగు దీస్తున్నాయ్ నీపెద్ద నౌకలు సముద్రాలలో వాణిజ్య విహారం  చేస్తున్నాయి నీ వేగవంతమైన ఆవిరి ఇంజన్లు రైళ్లు నడుపుతున్నాయ్ దేశమంతా నీ యంత్రాలు ,మొక్కలతో నిండిపోయింది ఇవన్నీ ఎవరి వలన  నీకొచ్చాయో చెప్పగలవా  ? ఎవరి నెత్తుటితో నీ భవనాలకు ఎర్రరంగు … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | 1 వ్యాఖ్య

5-మానవాత్మా భయపడకు –పద్మభూషణ్  ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

5-మానవాత్మా భయపడకు –పద్మభూషణ్  ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత   ఇవాల్టి అధికారం ముళ్ళు, దెయ్యాల చేస్టలకు ప్రతినిధి అధికార దాహంతో అక్కడ రాక్షసులు ఆటాడుకొంటూ తీరిక కేకుండా ఉన్నారు భయపడకు ఓ మానవాత్మా దుఖంతో పొంగిపొరలి కన్నీరు కార్చకు పాతళలోకపు తాగుబోతు ఇక ఎంతో కాలం అక్కడ ఉండలేడు అన్యాయం, చేసిన తప్పుల ముళ్ళతో   … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

మాతా ఆనందమయీ రాక –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

మట్టి విగ్రహం వెనకాల ఎంతకాలం దాగి ఉంటావు ? స్వర్గం ఈ నాడు దయా రహిత క్రూరుల చేత అణచ బడి ఉంది. దేవునిపిల్లలు కొరడా దెబ్బలు తింటున్నారు వీరోచిచ యువకులు నిర్దాక్షిణ్యంగా ఉరి తీయబడుతున్నారు భారత దేశం ఇవాళ వధ్యశిల అయింది ఇంకెప్పుడు వస్తావ్ ఓలయకారుడా ? భగవత్ సైనికులు  నేడు సుదూర ప్రాంతాలలో … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

నేను వెళ్తాను  అనొద్దు  –ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత  

నేను వెళ్తాను  అనొద్దు  –ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత ఓనా ప్రియాతి ప్రియా !నేను వెళ్లాల్సి  ఉంటుందని అనొద్దు. నాతో ఆటలాడ వద్దు వద్దు వద్దు వద్దు . ఇవాళ తోటలో పూలు చెప్పని  భావాలతో శ్రుతికలుపుతున్నాయ్ వాటిని నేను సిగ్గుతో ,బాదితభావాల వలన  చెప్పలేకపోతున్నాను. ఈ సిగ్గు ఎక్కడి నుంచి వచ్చి నన్ను చుట్టేసిందో … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

నజ్రుల్ ఇస్లాం కవిత –దరిద్రం

నజ్రుల్ ఇస్లాం కవిత –దరిద్రం ఓ దరిద్రమా !నన్ను నువ్వు గొప్పవాడిని చేశావ్ ముళ్ళ కిరీటం దాల్చిన ఏసు క్రీస్తు  కున్న గౌరవం కలిగించావ్ నాకు అన్నీ బయటపెట్టే ధైర్యాన్నిచ్చావ్ . పెంకితనం నగ్నకనులు వాడి  నాలుక ఇచ్చిన నీకు రుణపడి ఉంటాను నీ శాపం నా వయోలిన్ ను ఖడ్గం గా మార్చింది ఓ … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

ఏదో కొంత క్రాంతి ,కొత్త కాంతి some క్రాంతి

some  క్రాంతి                ఏదో కొంత క్రాంతి ,కొత్త కాంతి some క్రాంతి             తేలేక పోతుందా సంక్రాంతి అని ఆశ తో వున్నాం జనమంతా ధనుర్మాస దీక్ష ఫలించి ,మేలు నోములకు  ,మేల్కొల్పులకు నగర సంకీర్తనలకు మెచ్చి ,భారత … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి