Tag Archives: కవులు

కథక” ముని” రాజు గారు 

కథక” ముని” రాజు గారు సౌజన్యం సంస్కారం మూర్తీభవించిన కధారచయిత మునిపల్లె  రాజుగారు అస్తమించటం తెలుగు సాహిత్యానికి ,ముఖ్యంగా కధానికా ప్రక్రియకు పెద్ద లోటు కవిగా .,నవలా కారునిగా వ్యాస రచయితగా ప్రసిద్ధులైన రాజుగారు భారత ప్రభుత్వ రక్షణ శాఖలో ఇంజనీరింగ్ శాఖలో సర్వేయర్ గా సేవలందించారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామం … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ సువర్చలాంజనేయునికి నాగవల్లి పూజ

This gallery contains 100 photos.

గ్యాలరీ | Tagged | వ్యాఖ్యానించండి

-శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి గారి పుస్తకాలు మీకోసం

-శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి గారి పుస్తకాలు మీకోసం Valmikivani Hanumadhwani     1, https://archive.org/search.php?query=Dr.%20Tumuluru%20Sridakshinamurthy%20Sastry 2. click on pdf download right side

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

ఒంటరితనం ,అమ్మతనం ,కమ్మదనం కలబోసిన శీలాసుభద్రాదేవి గారి ‘’ఏకాంత సమూహాలు ‘

ఒంటరితనం ,అమ్మతనం ,కమ్మదనం కలబోసిన శీలాసుభద్రాదేవి గారి ‘’ఏకాంత సమూహాలు ‘ శ్రీమతి ’సుభద్రా దేవి గారు ఎప్పుడూ ఏకాంత గోళం లోఒంటరిగా గడియారపు ముల్లును మోసుకు పోతూ  విహరిస్తున్నట్లు ,చుట్టూ జనసమూహాలు ఉరుకులు పరుగులూ తో వెనక వచ్చే నీడనైనా పట్ట్టి౦చు కోకుండా పరిగెత్తే తీరు చూసి ఆశ్చర్యపడ్డారు . తమనీడనే చూడలేనివారు ఆమెలోని … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి

రెండుముక్కలాట – తెలుగు రాష్ట్రం

రెండుముక్కలాట తెలుగు రాష్ట్రం అడ్డంగా నిలువుగా రెండుముక్కలైంది వద్దన్నా కావాలన్నా జరిగిపోయింది .ఇప్పుడు మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయో సరదాకి రాసిన దే ‘’రెండుముక్కలాట ‘’ సీన్ 1-‘’ఒరే అన్నయ్యా ! అమ్మ తెలంగాణా ఆడపడుచు .నాన్న సీమాంధ్రుడు ఇప్పటిదాకా ఎలాగో కలిసి బతికి చచ్చాం .ఇక నావల్లకాదు.నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యావు  నేను … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

మాయాకురంగం – హుళ్ళక్కి భాస్కరుడు

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

అంతర్జాతీయ పుస్తక దినోత్సవ సంధర్భము

   పుస్తకం !! పురాణాలను మస్తకానికి చేర్చేది పుస్తకం ! పూర్వ పుణ్య ఫలాలను చాదస్తం కాదని చెప్పేది పుస్తకం ! వుణ్య భూమి పూర్వపరాలను ప్రతి నిత్యం చెప్పేది పుస్తకం ! పుస్తకం లేని సృష్టి సమస్తం అస్తవ్యస్తం ! పరి రక్షించు  పుస్తకాన్ని- సంరక్షించుకో నీ జీవనాన్ని ! దశ దానాలలో మిన్న … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో గంగా స్తోత్రము అర్థ విశేషాలు

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో గంగా స్తోత్రము అర్థ విశేషాలు ganaga stotram (1)  

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు ఎంతో ప్రతిభ ఉన్నా ఎన్నో గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నా ,బిరుదు లెన్నో అందుకున్నా   బహుభాషా పాండిత్యం ఉన్నా కొందరిని కాలం మర్చిపోతుంది .వారి చరిత్ర ఏ ఇంటర్ నెట్ కో పరిమితమై పోతుంది .అలాంటి వారిలో తెలుగు వారు గర్వించదగిన … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

రుద్రవీణపై కోటి రాగాలు ప్రతులకు: డా.జలంధర్‌రెడ్డి,

రుద్రవీణపై కోటి రాగాలు ప్రతులకు: డా.జలంధర్‌రెడ్డి, ఇంటి నెం.12-13-336, ప్లాట్ నెం.465, వీధి నెం.2, తార్నాక, సికింద్రాబాదు- 500 017. మొబైల్.9848292715 వెల: రూ.200/-; పుటలు: 230. డా.జలంధరరెడ్డి మహాకవి దాశరథి గురించి పెద్దఎత్తున సదస్సు నిర్వహించి ఆ ప్రసంగ పత్రాలతో ఒక బృహగ్రంథాన్ని వెలువరించారు. పాత పత్రికల్లో వచ్చిన వ్యాసాలన్నింటిని ఎంతో శ్రమకోర్చి సేకరించి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి