Tag Archives: కవులు

ఒంటరితనం ,అమ్మతనం ,కమ్మదనం కలబోసిన శీలాసుభద్రాదేవి గారి ‘’ఏకాంత సమూహాలు ‘

ఒంటరితనం ,అమ్మతనం ,కమ్మదనం కలబోసిన శీలాసుభద్రాదేవి గారి ‘’ఏకాంత సమూహాలు ‘ శ్రీమతి ’సుభద్రా దేవి గారు ఎప్పుడూ ఏకాంత గోళం లోఒంటరిగా గడియారపు ముల్లును మోసుకు పోతూ  విహరిస్తున్నట్లు ,చుట్టూ జనసమూహాలు ఉరుకులు పరుగులూ తో వెనక వచ్చే నీడనైనా పట్ట్టి౦చు కోకుండా పరిగెత్తే తీరు చూసి ఆశ్చర్యపడ్డారు . తమనీడనే చూడలేనివారు ఆమెలోని … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి

రెండుముక్కలాట – తెలుగు రాష్ట్రం

రెండుముక్కలాట తెలుగు రాష్ట్రం అడ్డంగా నిలువుగా రెండుముక్కలైంది వద్దన్నా కావాలన్నా జరిగిపోయింది .ఇప్పుడు మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయో సరదాకి రాసిన దే ‘’రెండుముక్కలాట ‘’ సీన్ 1-‘’ఒరే అన్నయ్యా ! అమ్మ తెలంగాణా ఆడపడుచు .నాన్న సీమాంధ్రుడు ఇప్పటిదాకా ఎలాగో కలిసి బతికి చచ్చాం .ఇక నావల్లకాదు.నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యావు  నేను … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

మాయాకురంగం – హుళ్ళక్కి భాస్కరుడు

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

అంతర్జాతీయ పుస్తక దినోత్సవ సంధర్భము

   పుస్తకం !! పురాణాలను మస్తకానికి చేర్చేది పుస్తకం ! పూర్వ పుణ్య ఫలాలను చాదస్తం కాదని చెప్పేది పుస్తకం ! వుణ్య భూమి పూర్వపరాలను ప్రతి నిత్యం చెప్పేది పుస్తకం ! పుస్తకం లేని సృష్టి సమస్తం అస్తవ్యస్తం ! పరి రక్షించు  పుస్తకాన్ని- సంరక్షించుకో నీ జీవనాన్ని ! దశ దానాలలో మిన్న … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో గంగా స్తోత్రము అర్థ విశేషాలు

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో గంగా స్తోత్రము అర్థ విశేషాలు ganaga stotram (1)  

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు

మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు ఎంతో ప్రతిభ ఉన్నా ఎన్నో గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నా ,బిరుదు లెన్నో అందుకున్నా   బహుభాషా పాండిత్యం ఉన్నా కొందరిని కాలం మర్చిపోతుంది .వారి చరిత్ర ఏ ఇంటర్ నెట్ కో పరిమితమై పోతుంది .అలాంటి వారిలో తెలుగు వారు గర్వించదగిన … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

రుద్రవీణపై కోటి రాగాలు ప్రతులకు: డా.జలంధర్‌రెడ్డి,

రుద్రవీణపై కోటి రాగాలు ప్రతులకు: డా.జలంధర్‌రెడ్డి, ఇంటి నెం.12-13-336, ప్లాట్ నెం.465, వీధి నెం.2, తార్నాక, సికింద్రాబాదు- 500 017. మొబైల్.9848292715 వెల: రూ.200/-; పుటలు: 230. డా.జలంధరరెడ్డి మహాకవి దాశరథి గురించి పెద్దఎత్తున సదస్సు నిర్వహించి ఆ ప్రసంగ పత్రాలతో ఒక బృహగ్రంథాన్ని వెలువరించారు. పాత పత్రికల్లో వచ్చిన వ్యాసాలన్నింటిని ఎంతో శ్రమకోర్చి సేకరించి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

తెలుగు తల్లికి కవితా మల్లె పూ దండ – శంకరంబాడి శత జయంతి

తెలుగు తల్లికి కవితా మల్లె పూ దండ శంకరంబాడి శత జయంతి ‘’అయ్యా !మీ విద్వత్తును తెలుసుకొన్నాను .మీకు ఏ విధమైన సన్మానం కావాలో చెప్పండి ?రాష్ట్ర పతి ‘’అయ్యా  గుర్తించి నందుకు  ధన్యవాదాలు. అది మీ విజ్ఞత .నాకు  116 రూపాయలు ,ఒక శాలువాచాలండి ‘’కవి జవాబు .ఆ ప్రశ్నించిన రాష్ట్ర పతి  అకలంక … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

మొట్ట మొదటి ముస్లిం స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్ హుసేన్

మొట్ట మొదటి ముస్లిం  స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్  హుసేన్ బేగం రోకియాఅని అందరిచేతా పిలువబడే రోకియా సఖావాత్ హుసేన్ బెంగాల్ లో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మాత్రమె ఆక గొప్ప సాంఘిక సంస్కర్త కూడా . 9-12-1880లో ఈ నాటి బంగ్లా దేశ్ లోని రంగాపూర్ లోని మితాపూర్  దగ్గర పైరా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

సాహితీ స్రవంతి – కవితల పోటీ – మత తత్వం – కవిత – సమర్పణ. – బందా.

                      మత తత్వం !!  సర్వేజనా సుఖినోభవంతని అన్నది హైందవ ధర్మం !  అహింస పరమ ధర్మం అని అన్న భౌధ్ద ధర్మం !  పొరుగువానిని ప్రేమించమని అన్నది క్రైస్తవ ధర్మం !  దానధర్మాలతో పేదవారిని బ్రతికించమని అన్నది ఇస్లాం ధర్మం … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి