Tag Archives: కాకరపర్రు

ఆరామ ద్రావిడులఆలయం –కాకరపర్రు -9(చివరిభాగం )సమాజ సేవే ఉచ్చ్వాసనిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -9(చివరిభాగం ) సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన  డా .చర్ల సిస్టర్స్ చర్ల సిస్టర్స్ అంటే కళాప్రపూర్ణ శ్రీ చర్ల గణపతి శాస్త్రి ,కరుణామయి శ్రీ మతి చర్ల సుశీల దంపతుల కుమార్తెలు .ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.చర్ల సిస్టర్స్ అంటే  డా శ్రీమతి చర్ల విదుల ,డా శ్రీమతి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8 మహా మహోపాధ్యాయ -పురాణ పండ రామమూర్తి 1910– ఉషశ్రీ కి తండ్రిగారు , పద్యాలు నేర్పిన తోలిగురువుకూడా .వేద శాస్త్ర పురాణాలను ఔపోసనపట్టిన మనీషి .ఈయన సంస్కృతం లో, భార్య సంస్కృతి పరిరక్షణ లో ప్రథములు .పోరోహిత్య జ్యోతిశ , ,ఆయుర్వేదాలతో కాలక్షేపం.ఆలమూరు వెళ్ళాక రామాయణ భారతుపన్యాసకులుగా మారారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996-

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996- చర్ల నారాయణ శాస్త్రి వెంకమ్మ దంపతుల కుమారరత్నం .తండ్రీ ,తాత ఉద్దండ పండితులు ఉభయ భాషలలో .తండ్రివద్దనే సంస్కృతం తెలుగు హిందీ నేర్చి ,స్వయంగా బెంగాలీ ,ఇంగ్లిష్ గ్రీకు భాషాధ్యయనమూ చేసి ,బహు భాషా కోవిదులయ్యారు.తండ్రి వద్ద విద్య నేరుస్తూ కొవ్వూరు  విద్వాన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6 పితాపురాస్థాన కవులు –ఓలేటి వెంకట రామశాస్త్రి -1883-1938,వేదుల రామ కృష్ణ శాస్త్రి -1889-1918  వెంకట రామకృష్ణ  ,కవులుగా ప్రసిద్ధులైన ఈ జంటకవులు తూగోజి కాకినాడ తాలూకా పల్లెపాలెం నారాయణ శాస్త్రి కామేశ్వరమ్మలకు ,కాకరపర్రులో రామచంద్ర శాస్త్రి ,సూరమ్మలకు  జన్మించారు .ఓలేతటి వేదుల మేనత్తకొడుకు .అంటే బావా బామ్మర్దులు .ఉభయభాషా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5  సరస్వతీ గ్రంధమాల సంపాదకులు –కాకరాపర్తి సత్యనారాయణ మూర్తి -19-20శతాబ్ది 1892లో కాకరపర్రు లో సరస్వతీ గ్రంధమాల  స్థాపించగా మూర్తిగారు సంపాదకులు .’’పీష్వా నారాయణ రావు వధ’’13భాగాలురాసి ముద్రించారు  .35ఏళ్ళు సంస్థను పోషించి 50పుస్తకాలు ముద్రించారు . పురాణపండ గౌరీపతి శాస్త్రి -19-20శతాబ్ది –బ్రహ్మ సూత్రభాష్య ప్రవచనం లో దిట్ట … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4 అభినవ దండినరసింహ దేవర వేంకట శాస్త్రి-1828-1915- కాకరపర్రులో ‘’విచిత్ర రామాయణం ‘’కావ్యం రాసిన విద్వత్కవి .వెంకటేశ్వర శతకం ,విరాగ సుమతీ సంవాదం ర్రాశారు తలిదండ్రులు –సీతమాంబ ,ఉమామహేశ్వర సూరి. పురాణపండ మల్లయ్య శాస్త్రి -1853-1925-సూత్ర భాష్యం తర్క వ్యాకరణ పండితులు .శుక్ర నీతి సారం ,ఆంధ్రీకృత బ్రహ్మసూత్ర భాష్య … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3 మూడుశతాబ్దలకాలం కాకరపర్రు యజ్ఞవాటికగా వర్ధిల్లింది .ఇక్కడ జరిగిన ‘’వీరమహా యజ్ఞం ‘’ఫలితంగా కాటయ వేమారెడ్డి మరణించాడు .15వ శతాబ్ది మొదట్లోనే ఇక్కడి గ్రామస్తులు ప్రత్యర్ధులను తుదముట్టించటానికి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారనే అపవాదు వచ్చింది .ఈశ్వరా౦శ సంభూతుడు వల్లభాచార్యులు ఇక్కడే జన్మించాడనే వదంతి ఉంది .కానూరులో వల్లభస్వామి దేవాలయం ఉంది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -2

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -2 వేద వేదంగ శాస్త్రాలను బోధించే విశ్వ విద్యాలయాల లాంటి వాటికి ‘’ఘటికా స్థానాలు ‘’అంటారు .అక్కడ అధ్యయన అధ్యాపనలు బ్రాహ్మణులే చేసేవారు .ఆయుర్వేద ,ధనుర్వేద ,గాంధర్వ ,అర్ధ శాస్త్రాది బోధనలు కూడా అక్కడ జరిగేవి ,ఉత్తర భారతం లో కాశీ ఒక ఘటికాస్థలం ..నిడు మర్రు శాసనగ్రహీత ,పురాణ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి