Tag Archives: కాజీ నజ్రుల్ ఇస్లాం

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -10

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -10   విరిగిన రెక్కలపై   ఆర్ధికంగా ఉన్నతం లో ఉన్న నజ్రుల్ కు ఇద్దరు కుమారులతర్వాత మూడవ సంతానం కలుగ బోతోంది .ఇంటి వ్యవహారాలన్నీ అత్తగారు గిరిబాలా దేవి శ్రద్ధగా చూసుకొంటున్నది .హెచ్ ఎం వి తోపాటు సోనీలా ,మెగాఫోన్ మొదలైన గ్రామ ఫోన్ కంపెనీలన్నీ ఆయన పాటల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ –కాజీనజ్రుల్ ఇస్లాం -9 ఆకాశ యాత్రికుడు

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -9   ఆకాశ యాత్రికుడు    రవీంద్రుడి లాగా  నజ్రుల్ కూడా సంగీత ప్రియుడు .అందువలన బెంగాల్ జానపద సంగీతం ధన్యమైంది .కథ తో, స్వరం తో ఆసంగీతం పురి విప్పి నాట్యమాడింది .వేణువు ను సునాయాసంగా వాయించేవాడు .శాస్త్రీయ సంగీతం లో దిట్ట అయిన సతీష్ చంద్ర కంజీలాల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -8

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -8 ఆర్ధికం గా ఎప్పుడూ సంతృప్తి లేని జీవితం హుగ్లీలో చిన్నిల్లు కావాల్సిన సామగ్రి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది నజ్రుల్.కలకత్తానుంచి ఎప్పుడూ అతిధులు వరదలా వచ్చేవారు వారికి స్వాగత సత్కారాలు ఆతిధ్యానికి లోటు చేసేవాడు కాదు .1925చివర్లో ఆయన ఆర్ధిక స్థితి బాగా క్షీణించింది .చేతిలో డబ్బులు ఆడటం లేదు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -6

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -6 ప్రతి సాయంత్రం నజ్రుల్ అతని మిత్రులు ఆరగాఆరగా టీ తాగుతూ ‘’దే గోరూర్ గాదుయియే ‘’అంటే ‘’ఆవుకి స్నానం చేయించు అంటూ ఒకర్ని ఒకరు పలకరించుకోనేవారు .ఈసమావేశాల్లో ఆనందోత్సాలతోపాటు ,తిరుగుబాటుతనం కూడా పెరిగింది .ఈ రెండు నజ్రుల్ ప్రత్యేకతలు .బెంగాల్ పోలీస్ రాజ్యం దీన్ని సహించ లేకపోయింది .దాని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -5

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -5 ‘’విద్రోహి ‘’కవి 1921డిసెంబర్ 10న  చిత్తరంజన్ దాస్ ను జైల్లో పెట్టారు .విప్లవ వీరు లందర్నీ పట్టుకొన్నారు .’’దేశ బంధు ‘’వార పత్రిక’’బంగళార్ కధ’’ ఆయన భార్య వాసంతీదేవి ఆధ్వర్యం లోకి వచ్చింది .దాసు భార్యా బృందం వారు స్వదేశీ ఉద్యమకాలానికి రవీంద్రుడు కవి అయినట్లు ,నజ్రుల్ నవయుగ నవ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment