Tag Archives: కుమారన్ ఆశాన్

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -4

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -4 రాలిన పువ్వు కావ్యం మొదట్లో కవి కుమారన్ ఆశన్ ‘’సుందరపుష్పమా !ఒకప్పుడు రాణీ లాగా మహోజ్వలంగా ప్రకాశించావు –ఇప్పుడు కాంతి విహీనమై ధూళి లో పొర్లుతున్నావ్ –ఈ లోకం లో భాగ్యం చపలమైంది –సౌందర్యం అశాశ్వతం ‘’అంటాడు. పువ్వు బాల్యాన్ని –‘’లత ప్రేమతో నిన్నుకన్నది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక మళయా కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -3

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -3     .డా.పల్పు బెంగుళూరులో ఉంటున్నాడు .ఒక విద్యార్ధికి అయ్యే అన్ని ఖర్చులు భరించి విద్యనేర్పిస్తానని స్వామి తో  అనగా కుమారన్ ను అప్పగించారు స్వామి కుమారన్ ను అక్కడే ఉంచి చిదంబరం మధుర మొదలైన క్షేత్ర సందర్శనానికి వెళ్ళారు.ఆయన్ను ఆ  కుటుంబ సభ్యులు తమ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్ -2

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్ -2   స్వామి ,చిన్నస్వామి ఈజవ కులానికి ప్రభుత్వ పాఠశాలలో స్థానం కల్పించాలనీ ,ఉద్యోగాలివ్వాలని 13వేల మంది ఈజవలు సంతకాలు చేసి 1896లో తిరువాన్ కూర్ మహారాజాకు ఒక అర్జీ సమర్పించారు .కానీ వారికి ఆ కోరికలేదనీ ఎవరో కావాలని సృష్టించి ఆ లేఖ పంపారని భావించి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు కుమారన్ ఆశాన్

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ మిగిలిన ఇద్దర్లో వల్లత్తోళ్ నారాయణ మీనన్ ,ఉల్ళూర్ పరమేశ్వర్ అయ్యర్ ఉన్నారు .జీవితతత్వం లో సమస్యలను ఎదుర్కోవటం లో కుమారన్ ఆశన్ లో అద్వితీయ ప్రాచ్యపాశ్చాత్య సమ్మేళనం కనిపిస్తుంది .మహాకవి ఆశాన్ గొప్ప వ్యవహార వేత్త ,వ్యవస్థా నిర్మాత. శ్రీ నారాయణ గురు ప్రియ శిష్యుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment