Tag Archives: కెమోటాలజి పిత

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22 కాన్ స్టాన్టిన్ సెర్జియో విచ్ –అనే రామయ్య 1959లో మాస్కో లో ఒక ఇంటర్వ్యు ఇస్తూ రామయ్య ‘’ఇండియా, రష్యా ప్రజలకు సహాయం చేయటం నావిధి .వారు ఒకరినొకరు పరస్పరం అర్ధం చేసుకోవాలి .’’అన్నారు చెప్పటమేకాడు అక్షరాలా చేసి చూపించారు .ఈ ఇంటర్ వ్యూ ను ‘’సోవియట్ లాండ్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21 పోస్టల్ బాంబ్ ? విజ్ఞాన శాస్త్ర మహా వృక్షపు శాఖలన్నిటినీ సమర్దులైనవారు తీర్చి దిద్దుతున్నారు .రామయ్య గారి ప్రయోగ శాలలో ఎప్పుడూ ,ఎన్నడూ తగాదాలు ,అపోహలు రాలేదు . ఎప్పుడూ చిరునవ్వులే వికసించేవి .మనస్పూర్తి అభినందనలే ఉండేవి .అకస్మాత్తుగా ఒక రోజు ఒక ఉత్తరం రామయ్యగారికి ‘’బాకు ‘’లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20 రామయ్య గారి మిత్రబృందం లో మరి కొందరు ప్రముఖులు రెజెర్ ఫోర్డ్ ను తన స్నేహితుడు అని చెప్పుకొనే సాహసం చేయలేను అంటారు రామయ్య .మహోన్నతుడైన ఆ మహానుభావుడి పరిధిలో జీవించాను అని గర్వ పడ్డారు. ఆయనకు రామయ్యగారంటే మహా అభిమానం  .కాని మర్యాదకు ఆయన మాత్రం రామయ్య … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-19

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-19 రామయ్యాగారి దృష్టిలో ‘’అలెక్సీ మిఖైలోవిచ్ ‘’ తాను  చాలా లావుగా ఉంటె అలెక్సీ భారీ మనిషి అన్నారు రామయ్య .ఒక రకంగా పెద్ద రాక్షసావతారం .కళ్ళు నీలిరంగుతో  మిరుమిట్లు గొలుపుతాయి .పెద్ద నవ్వు ఆయన ఆభరణం .ఎందుకోకాని ఆయన మంచు లోంచి వచ్చినట్లు అనిపించేవాడు .చలికి ఎర్రబడ్డట్టు ఉండేవాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18 నూతన ఆవిష్కరణ-ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం అప్పటిదాకా రామయ్యగారికి ప్లాస్టిక్ మీడియం మాత్రమే తెలుసు .ఇప్పుడు మోటార్ లూబ్రికంట్ ల రాజ్యం ‘’రెజీం ‘’కు  సంబంధించిన లెక్కల షీట్లు అధ్యయనం చేశారు .అప్పుడు మనసులో అనిపించింది ‘’రామా !ధన్యుడివి .అభినందనలు .అసలైన తగిన మాటను ఉపయోగించావు .ఇప్పటి దాకా ఆకాశ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17 లూబ్రికంట్స్ లో విప్లవం ఎకడమీషియన్ రవీంద్ర ‘’ఒక మనిషి ఒకటే మాట చెప్పాలి .అంటే రెండు పదాల సూత్రం మాత్రమె ఉండాలి ‘’అని చెప్పిన మాట సహజమే నని పించింది రామయ్య గారికి .కొత్తది కనిపెట్టటం (డిస్కవరీ )అనేది ఎప్పుడూ ఒక తరహా సూత్రమే .ప్రపంచ ప్రసిద్ధ శాత్ర … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16 ప్లాస్టిక్ స్పేస్ ప్రత్యేకం గా చేస్తున్న పరిశోధనలు ఏవీ  వృధా కాలేదు మంచి ఫలితాలనే ఇచ్చి  ఉత్సాహపరచాయి .యుద్ధ  టాంకు లకు  పనికొచ్చే కొత్త రకాలైన ఇంధనాలు (ఫ్యుయెల్స్) ,వాటిలో  కలిపే ‘’ఎడిటివ్స్’’ పైన చేస్తున్న కృషి రామయ్య గారి జీవితం లో ముఖ్య భాగమే అయింది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15 పల్లెటూరి పిల్లతో   రామయ్య రెండో పెళ్లి ఆ రాముడికి ఒకే బాణం ఒకే భార్య .కాని విధి వక్రించి ఈ రామయ్య కు రెండో వివాహం జరిగింది .అదీ యాదృచ్చికం గా .మొదటి అమ్మాయి అమెరికా కు చెందిన సారా .ఆమె ఈయనతో రష్యాకు రానన్నది .అక్కడే ఉండి పోయింది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14 శాంతి సంరక్షణలో రామయ్య జర్మన్ ల కోరిక ప్రపంచాధిపత్యం .హిట్లర్ గురి సోవియట్ రష్యా మీదనే .జర్మనీ తుపాకులన్నీ రా ష్యాపైనే గురి పెట్టి ఉన్నాయని అర్ధమైంది .అమెరికా వదిలి వచ్చేటప్పుడు స్నేహితుడు జో చెప్పిన ‘’if not tractors ,then tanks –for the sake … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13 రామయ్యగారి రూపు రేఖలు పొడుగ్గా  వెడల్పైన భుజాలతో  బలిష్టంగా(రోబస్ట్) అంత అందమైన ముఖం కాకపోయినా ఆకర్షణీయం గా రామయ్య గారు ఉండేవారు .చూడటానికి మొరటు మనిషిలా కనిపించినా ఆయన పొడవైన బాహువులు చూస్తె అతి మృదులంగా ,కోమలంగా  ఉండట౦  అందరికీ ఆశ్చర్యం కలిగించేవి .గోళ్ళు ఆల్మండ్ షేప్ లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి