Tag Archives: కోరాడ రామకృష్ణయ్యగా

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  14

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  14 విత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-3(చివరిభాగం )     రామకృష్ణయ్య గారు చూపిన దారిలో వెళ్ళిన తర్వాతివారు ఆశ్చర్యకర విషయాలు చాలా గ్రహించి తెలియజేశారు .ఉత్పల,చంపక మాలలను కన్నడం నుంచి ఎలా నన్నయగారు తీసుకొన్నారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది .కన్నడ ఉత్పలమాల –‘’వ్యాసమునీంద్ర రుంద్ర వచనామృత వాగనీసు వె౦కవి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-2

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-2   కవుల చరిత్రలతో మొదలైన తెలుగు సాహిత్య పునర్నిర్మాణ ఉద్యమం  ఈ దశ వరకు తెలుగు సాహిత్య స్వరూపాన్నే ముట్టుకోలేదు .ఇక్కడే శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారి కీలక స్థానం  ఆవిష్కృతం అయింది అన్నాడు శేషేంద్ర .అప్పటికి పోగు చేసిన కవుల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-1

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-1 ఆంద్ర సాహిత్య మహాపురుషులలో అగ్రస్థానం అలంకరించినవారు శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు .వారి ఆంధ్రభారత కవితా విమర్శన గ్రంథం కవిత్రయ దర్శనానికి కరదీపిక అన్నారు గుంటూరు శేషేంద్ర శర్మ .ఆయన ప్రాముఖ్యం స్పష్టం కావటానికి ఆంద్ర సాహిత్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  12   తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  12 తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో తెలుగులో నన్నయ ఆదికవి .అంటే మహాభారతం వంటి ప్రౌఢరచన చేసినకవి .అలాగే తమిళం లో ఇలంగో ‘’శిలప్పదికారం ‘’అనే కావ్యం రాసి తమిళ సాహిత్య నిర్మాత అయ్యాడు .రాజపుత్రుడే అయినా రాజ్యం చేయకుండా జైన సన్యాసి యై ‘’ఇలంగో అడిగళ్’’అయ్యాడు .అడిగళ్ అంటే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 10 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  10 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1 భారతీయ మహర్షుల ఆంతరంగిక తాత్విక విచారణం వలన వేదాలకు శిరో భూతాలైన ఉపనిషత్తులు అందులోని రహస్య విజ్ఞానం బయటకొచ్చింది .కాని ఆత్మజ్ఞానం అందరికి అర్ధంకాదు .ప్రత్యక్షం నే  ప్రమాణంగా భావించి చార్వాకులు, సర్వం క్షణికం ,శూన్యం అనే బౌద్ధులు సామాన్యజనాలను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం –

భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం – శ్రీ కృష్ణుని జీవితాన్నిబట్టి చూస్తె  భారతం కంటే ముందే భాగవతం వ్యాసులవారు రచించినట్లు ,కృష్ణబాల్య, కౌమార క్రీడలన్నీ భాగవతం లోనే ఉన్నాయి .భారతం లో కృష్ణుని ఉత్తర జీవిత వర్ణన ఉంది .అయినా భాగవత పీఠికలోభారతం తర్వాతే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  8   వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం )

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  8 వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం ) రాజరాజ నరెంద్రునికాలం లో కులోత్తుంగ చోలునికాలం లో విదేశీ వాణిజ్యం బాగా ఉండేది .కులోత్తు౦గు డు చైనా చక్రవర్తికి రాయబారం పంపినట్లు ,రాజేంద్ర చోళుడు సింహళం మొదలైన ద్వీపాలు జయించి లాకెడిన్,మూల్ డీవ్ ద్వీపాల (మాల్దీవులు )నౌకా యుద్ధాలు చేసి జయించినట్లు తెలుస్తోంది .వంగదేశ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7     

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7 వారిధి చూపిన వసుధ -2 దక్షిణ బర్మా దేశానికి వెళ్ళిన మొదటి  తెలుగు వారు అక్కడ ‘’మన్’’జాతి స్త్రీలను పెళ్ళాడి ,ఒక రాజ్యాన్ని స్థాపించటం చేత ‘’తెలైంగు’’ లు అనే పేరోచ్చి౦దని ,బర్మా చరిత్రకారుడు ‘’పెయిర్ ‘’రాశాడు .ఈ తెలైంగు రాజ్యం క్రీశ 12శతాబ్ది వరకు ఉన్నది .కళింగ దేశం నుంచి బౌద్ధ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -4(చివరిభాగం )

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -4(చివరిభాగం ) విజయనగరం రాజా గారి కాలేజీలో పని చేస్తుండగా రామకృష్ణయ్యగారికి ఇంగ్లీష్ లెక్చరర్ ఉల్లాల్ సుబ్బరాయభట్టు గారి తోపరిచయమై ఆయనద్వారా తుళు కన్నడ  ద్రావిడ భాషాతత్వాన్ని తెలుసుకోవటం వలన ద్రావిడ భాషాతత్వ వివేచనం పై అమితాసక్తికలిగి కాలేజి మాగజైన్ లో ‘’ద్రావిడ భాషా పదచరితము ‘’వ్యాసం రాశారు  .దీనితో రామకృష్ణయ్యగారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -3

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -3 కోరాడ రామకృష్ణయ్యగారు 2-10-1891ఖరనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధపాడ్యమి చిత్రా నక్షత్రం నాడు అమలాపురం లో మాతామహులు గొడవర్తి నాగేశ్వరావధానులు గారింట జన్మించారు .వెంకటేశ్వరస్వామి మహా భక్తులైన  గొడవర్తివారు అమిత నిస్తాపరులు .ఇంటి ఆవరణలో ఒక చోట వెంకటేశ్వరస్వామి పటం పెట్టి దానివద్ద ఒక బిందె ఉంచేవారు .భక్తులకానుకలతో అది నిండగా,మరో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2 బందరులో అప్పన్న శాస్త్రి ఇంట్లో కొంతకాలం గడిపి తర్వాత వారాలు చేసుకొంటూ ,ఇంగువ రామస్వామి శాస్త్రి అనే మంత్రశాస్త్రవేత్త వద్ద మంత్రగ్రంథాలు అధ్యయనం చేసి ,మద్రాస్ ప్రయాణం మానుకోమని అందరూ కోరగా మానేసి ,ఈయన ప్రతిభ అందరికీ తెలిసి వఠెంఅద్వైత పరబ్రహ్మ శాస్త్రి  తనతో వాక్యార్ధ చర్చ చేసి గెలిస్తే  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం

          కోవిదుల నిలయం కోరాడ వంశం జగమెరిగిన భాషా శాస్త్ర పరిశోధకులు ,సంస్కృత ,ఆంద్ర ,ఆంగ్ల విద్వాంసులు ,తెలుగుభాషను తమిళకన్నడాది దక్షిణభాషలతో తులనాత్మకం గా పరిశీలించిన మార్గదర్శి శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు .వీరి తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు ‘’ఉపమావళీ’’లఘు సంస్కృతకావ్యం ,’’ఉన్మత్త రాఘవం ‘’సంస్కృత నాటకం రచించిన కవి శ్రేస్టులు..శాస్త్రి గారు తమ కోరాడ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment