Tag Archives: గీర్వాణం–4

బాపు గారి తమ్ముడు శ్రీ శంకర నారాయణ గీసిన పోర్ట్రైట్ లు

నరసాపురం లో ఆయనకు బాపు గారి పురస్కారం అందజేయటం ఆయన చిత్రించిన మంగళం పల్లి బాలమురళీ కృష్ణ చిత్రం మీకోసం

Posted in సమయం - సందర్భం | Tagged , | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు -2(చివరి భాగం

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు -2(చివరి భాగం ) శివ కర్ణామృతం లో పుట్టపర్తి వారి కవితా గీర్వాణం పుట్టపర్తి వారి సంస్కృత భాషా గరిమకు ,వారి ఊహా సౌందర్యానికి అద్దం పట్టేదే ‘’శివ కర్ణామృతం ‘’.కాని దీనిని కొందరు సాహితీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు స్వామిశివానంద చే’’ సరస్వతీ పుత్ర’’బిరుదాన్ని పొంది ,14 భాషలలో అఖండ పాండిత్యాన్ని సాధించి, తాను రాసిన ‘’పెనుగొండ లక్ష్మి ‘’కావ్యానికి తానే విద్యార్ధిగా  ఇంటర్ లో పాఠ్య గ్రంధంగా చదివిన ప్రపంచం లోనే అరుదైన వ్యక్తీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం ) శ్రీ ములుకుట్ల నరసి౦హావధాని గారు ప్రతి కాండకు’’ న్యాస ప్రకారం’’ తో బాటు ప్రతి శ్లోకానికే వారే సుబోధకం గా తెలుగులో తాత్పర్యమూ రాశారు .  .అవసరమైన చోట్ల వివరణలూ ఇచ్చారు . .అయోధ్యాకాండ ప్రారంభం లో శ్రీరాముని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని పురాణ ప్రవచనం చేసి ,పౌరాణిక విశారద బిరుదు పొంది ,సమస్త రామాయణ సారాన్ని ఒక చోట చేర్చి రామాయణ సారోద్ధారం రచించి ,రామాయణ సుధా సాగర బిరుదాంకి తులై న బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహ శాస్త్రి గారు గుంటూరు మండలం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం ) 96-వెన్నెలకంటి హనుమాయమ్మ (25-8-1875-1937) వెన్నెలకంటి హనుమాయమ్మ వెలగపూడి వారి ఆడబడుచు. నెల్లూరు లోని వెన్నెలకంటి నటేశన్ ను వివాహమాడి౦ది .కొద్దికాలానికే భర్త మరణించాడు .ఆమెకూడా 1937లో  62ఏళ్ళకే చనిపోయింది .తన గురువు బ్రహ్మానంద సరస్వతి పై ‘’పాదుకా పూజనం ‘’అనే 32శ్లోకాల అష్టోత్తరనామావళి రాసింది .కొన్ని శ్లోకాలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి వడ్లమాని  సూరాంబ ,కృష్ణల కుమారుడే లక్ష్మీ నరసింహ శాస్త్రి .గోదావరిజిల్లా చోడవరం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు .దేవిడి సంస్థానం లో కందుకూరి బాల సూర్యారావు బహద్దర్ ఆస్థాన కవి .స్నేహితుడు బంధువు సోమనాధ శాస్త్రి ప్రేరణ చేత ‘’చెన్నపురి రాజధాని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 86-రామ సూరి (19శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 86-రామ సూరి (19శతాబ్దం ) ఆత్రేయ గోత్రీకుడు  బొబ్బిలి కి చెందినకృష్ణ గోపాల కుమారుడు రామ సూరి .19వ శతాబ్ది మధ్య వాడు .13అధ్యాయాల గోపాల క్షేత్ర మాహాత్మ్యం ను బొబ్బిలి లోని గోపాల క్షేత్రం పై రచించాడు .ఈ క్షేత్రం గోస్తనీ –వేగావతి లమధ్య విలసిల్లుతోంది ..కధను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య ధన్నవాడ రాఘవాచార్యగా ప్రసిద్ధుడైన కిడాంబిరాఘవాచార్య శ్రీనివాసాచార్య కుమారుడు .ఆత్రేయస గోత్రం.సంస్కృతాంధ్రాలలో మహా కవి ‘.’’విద్వత్ కవి మణి’’బిరుదుపొందాడు .కడప జిల్లా ప్రొద్దుటూరు వాడు సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడు .బాల సరస్వతి తిరుమల బుక్క పట్టణం శ్రీనివాసాచార్య కు సమీప బంధువు .30దాకా రచనలు చేశాడు .అందులో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి భారద్వాజ గోత్రీకుడు భానూజీ మంత్రి తిమ్మా౦బికల పుత్రుడే ముత్తాజి మంత్రి .’’సా౦బోదయం ‘’అనే రెండు ఆశ్వాసాల కావ్యం రాశాడు .కృష్ణ పండితుడు ‘’కృష్ణ కుతూహలం ‘’వ్యాఖ్య రాశాడు దీనికి .కొన్ని శ్లోకాలు – ‘’శ్రీ కాంతా చపలా నాగేంద్ర తనయా చండీ కునామ్నీ మహీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి