Tag Archives: గుగ్గురు దర్శనం

గుగ్గురు దర్శనం -5(చివరిభాగ0 )

గుగ్గురు దర్శనం -5(చివరిభాగ0 ) సౌర శాస్త్రం (సోలార్ సైన్స్ )యోగ శాస్త్రాలలో అత్యాధునికమైనది .మానవ బాధానివారణకు ఉపయోగపడేది ..పరమగురువు చెప్పినప్రకారం అదొక ప్రత్యేక ధ్యాన విధానం.మానవుని లోని సౌరవలయం (సోలార్ ప్లెక్సెస్ ) పై ఆధార పడి  ఉంటుంది . భౌతిక మానసిక వ్యాధుల నివారణకు అత్యుత్తమ విధానం . మానవ శరీరం లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం -3

గుగ్గురు దర్శనం -3   స్వామి రామా విడిది చేసిన ఆశ్రమం లో సంస్కృత వ్రాత ప్రతి లామాలచేత పూజింపబడుతోంది .గట్టి గుడ్డ కవర్ తో ఉన్న ఆ ప్రతి  గంధం తో దుమ్ముకొట్టుకు పోయింది .ఆ ప్రతిని చదివినవాడికి వెంటనే కుష్ఠురోగం  వచ్చి చస్తాడని వాళ్ళ నమ్మకం లామాలు చాలామంది వచ్చి దాన్ని పూజిస్తారుకాని ఎవరూ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం -2  

గుగ్గురు దర్శనం -2  లాసా లో ఒక లామాను కలిసి తాను  ఆధ్యాత్మిక మార్గదర్శనానికి టిబెట్ వచ్చానని ,తనకు రాజకీయ ఉద్దేశ్యాలేవీ లేవని , చెప్పి నమ్మక0 కలిగించి  ఆయనవద్ద  15 రోజులు గడిపాడురామా .ప్రభుత్వ ఉద్యోగులకు స్వామిరామాను పరిచయం చేస్తే  , వ చ్చీరానీ  టిబెటన్ భాషలో వారికి నచ్చ చెప్పగలిగాడు .ఈ లామా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గుగ్గురు దర్శనం

ఒకరోజు స్వామీ రామా ను గురువు బెంగాలీ బాబా టిబెట్ లో ఉన్న తన గురువు వద్ద కొంతకాలం ఉండి రమ్మని పంపాడు . గుగ్గురువు ను చూసి అనుభూతి పొందాలనే ఆత్రత తో రామా 1931లో బయల్దేరాడు .మానస పాస్ దగ్గర ఆపేశారు  మళ్ళీ 1946 లో టిబెట్ రాజధాని లాసా కు డార్జిలింగ్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment