Tag Archives: గోప బంధు

గోప బంధు దాస్ -5

గోప బంధు దాస్ -5 విద్యారంగం లో ప్రయోగాలు పూరీజిల్లా సత్యవాది సాక్షీ గోపాల్ ప్రాంతం కొంత పట్టన లక్షణాలు కలిగి ఉంటుంది .రాయ్ బహాదర్ మధు సూదన రావు సూచన మేరకు విద్యా రంగం లో వినూత్న ప్రయోగం కోసం సాక్షీ గోపాల్  ను ఎన్నుకొన్నారు దాసు బృందం .సత్యవాది కూడా అనుకూలమైనదే .బ్రాహ్మణ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

గోప బంధు దాస్ -3

గోప బంధు దాస్ -3 కటక్ కాలేజి జీవితం 1899లో గోపబంధు పూరీ వాన్ షా కాలేజి ఆర్ట్ సబ్జెక్ట్ చదవటానికి చేరాడు .23వ ఏట భార్య కాపురానికి వచ్చింది .తండ్రి చనిపోయాడు .అన్న నారాయణ్ దాస్ ఆస్తి కుటుంబ వ్యవహారాలూ చూశాడు .కాలేజి లెక్చరర్స్ తోకలిసి దాసు మిత్రులు ‘’కర్తవ్య బోధినీ సమితి ‘’స్థాపించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గోప బంధు దాస్ -2

గోప బంధు దాస్ -2 గోప బంధు తండ్రి ముక్తియర్ గా పని చేస్తూ కొంత సంపాదిస్తున్నాడు .పల్లెటూరి బడిలోనేచదువుతున్నాడుదాస్ .అక్షరమాల నేర్వగానే రోజూ జగన్నాధ దాస్ రాసిన ‘’భాగవతం ‘’లో రోజుకొక అధ్యాయం గానం చేసేవాడు .అ భాగవతం హృదయగతమైంది .కొన్ని గీతాలుకూడా రాసేవాడు తండ్రి సంతోషించి అందరికీ చదివి వినిపించేవాడు .ఆ ఊరిలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గోప బంధు దాస్ -1

గోప బంధు దాస్ -1  అనే పుస్తకాన్ని శ్రీ రామ చంద్రదాస్ రచిస్తే శ్రీ ఆర్ ఎస్ సుదర్శనం  తెలుగు అనువాదం చేయగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా 1976లో ప్రచురించింది వెల.30రూపాయలు .   ‘’ఒరిస్సా రాష్ట్రం లో సముద్ర తీర ప్రాంతం లో గోపబందు దాస్ ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment