Tag Archives: గౌతమీ మహాత్మ్యం

గౌతమీ మహాత్మ్యం—70 100-భిల్ల తీర్ధం

గౌతమీ మహాత్మ్యం—70 100-భిల్ల తీర్ధం సింధు ద్వీపముని,సోదరుడు వేదుడు  పరమ ధార్మికులు . వేదుడు ఒక రోజు  భిక్షాటనకు వెళ్ళగా ,వ్యాధుడు అనే  ధార్మికుడైన వేటగాడు వేటకు వచ్ఛి వేటాడి ,శివునికి అభిషేకం చేయటానికి నోటితో నీళ్ళు తెచ్చి , వేట మాంసాన్ని ధనుస్సు చివర ఉంచి పూజించాడు .అప్పటికే వేదుడు పూజించిన దాన్ని కాలితో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-69 99-భాను తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-69 99-భాను తీర్ధం భాను తీర్ధం త్వాస్ట్రం ,మాహేశ్వరం ,ఐంద్రం ,యామ్యం ,ఆగ్నేయం గా ప్రసిద్ధం .అభిస్టుడుఅనే రాజు మంచి సుందరాకారుడు. దేవప్రీతికోసం అశ్వమేధయాగం సంకల్పించాడు .వసిష్ట అత్రి మున్నగు రుషి శ్రేస్టులు  ఋత్విక్కులు .అక్కడ ‘’క్షత్రియుడే యజమానిగా ఉంటె యజ్ఞభూమి ఎలాఉంటుంది ?బ్రాహ్మణుడే దీక్షితుడైతే రాజు యజ్ఞ సంబంధ భూమిని ఇవ్వగలడు.మరి రాజే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-68 97-పతత్రి తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-68 97-పతత్రి తీర్ధం కశ్యప ప్రజాపతి అరుణుడు ,గరుత్మంతుడు కుమారులు .ఈవంశం  లోని వారే జటాయువు సంపాతి .ఈ ఇద్దరు బలగర్వం తో స్పర్ధతో ఆకాశానికి యెగిరి సూర్య దర్శనం చేయాలనుకొన్నారు .సూర్యతాపానికి తట్టుకోలేక ఇద్దరూ అలసిపోయి ఒక పర్వత శిఖరం పై పడిపోయారు .వీరిద్దరిని అరుణుడు చూసి విచారించి సూర్యునితో ఆ ఇద్దరినీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-67 96-భద్ర తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-67 96-భద్ర తీర్ధం త్వష్ట ప్రజాపతి కూతురు ఉష సూర్యుని భార్య .ఛాయ రెండవ భార్య.ఈమె కొడుకే శని .ఇతని సోదరి విస్టి భయంకరాకార కురూపి . ఈమెను ఎవరికిచ్ఛి  పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్నాడు తండ్రి .అప్పుడు విస్టి తండ్రితో ‘’కన్యను తగిన వాడికిచ్చి పెళ్లి చేస్తే తండ్రి కృతార్దుడౌతాడు .కన్యకు పదేళ్ళు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-6695-చిచ్చిక తీర్ధం

సర్వ శాంతి కలిగించే ‘’చిచ్చిక తీర్ధం ‘’గోదావరి ఉత్తర తీరాన ఉన్నది .చిచ్చుక అనే పక్షిరాజును గండ భేరుండం గా,శ్వేత పర్వతం పై ఉంటూ  ప్రసిద్ధి చెందింది  .అక్కడ మహర్షులు ప్రశాంతంగా తపస్సు చేసుకొంటారు .సర్వవిధ వృక్షాలు అక్కడ ఉంటాయి .రోగాలు రొస్టులు ఉండవు .ధర్మ నిరతుడైనతూర్పు దేశ  క్షత్రియరాజు పవమానుడు మంత్రి సామంత పురోహిత … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-65 94-సరస్వతీ తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-65 94-సరస్వతీ తీర్ధం పుష్పోత్మటం తూర్పున ,గౌతమికి దక్షిణాన ‘’శుభ్రం ‘’అనే పర్వతం బాగా ప్రసిద్ధి చెందింది .దానిపై శాకల్యుడు అనే ముని తపస్సు చేస్తు౦డగా,సమస్త ప్రాణికోటి అతనిన్ని స్తుతిస్తూ ,నమస్కరి౦చేది . అక్కడే ‘’పరశువు ‘’అనే రాక్షసుడు కామ రూపియై బ్రాహ్మణ ,పులి ,స్త్రీ ,బాలరూపాలు ధరించి రోజూ శాకల్యముని తపో భంగం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-6392-కుశ తర్పణతీర్ధం

గౌతమీ మహాత్మ్యం-6392-కుశ తర్పణతీర్ధం   ప్రణీతా సంగమ తీర్ధం అనే కుశ తర్పణ తీర్ధం భుక్తి ముక్తి దాయకం .వింధ్యపర్వత దక్షిణ భాగాన సహ్యపర్వతం ఉంది .దీనిపాదాలనుండి గోదా, భీమరథీ నదులుద్భవించినాయి. దగ్గరలో ఏకవీరా, విరజా నదులు  కూడా ఉన్నాయి అని మొదలుపెట్టి బ్రహ్మ కొన్ని రహస్య విషయాలు చెప్పాడు నారదునికి .’’పరమపురుషుడు పరుడు .అవ్యక్తుడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-62–90—వంజారా సంగమ తీర్ధం

 కద్రూ కొడుకులైన నాగులకు దాసుడుగా,తల్లి వినత చేసిన పందెం వలన  ఉండాల్సి వచ్చి,భరించలేక ఏకాంతం లో దుఖిస్తూ ‘’ఇతరులకు సేవ చేయనివారు ధన్యులు ,పుణ్యాత్ములు .వారు తమ శరీరాలకు ప్రభువులై సుఖ,ఆనందాలు పొందుతారు  .పరతంత్రులజీవితం దుర్భరం నీచం నింద్యం ‘’అని తల్లిని చేరి ‘’ఎవరి అపరాధం వలన నువ్వు దాసీ అయ్యావు ?కారణం చెప్పు ‘’అని ప్రార్ధించాడు .అరుణుని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-61 88-కిష్కింధా తీర్ధం  

గౌతమీ మహాత్మ్యం-61 88-కిష్కింధా తీర్ధం శ్రీరాముడు  కిష్కింధలోని సుగ్రీవ వానరసైన్య సాయంతో లంక ప్రవేశించి ,రావణాది సర్వ రాక్షస సంహారం చేసి ,సీతాదేవి తో సహా అందరితోకలిసి అయోధ్యకు పుష్పక విమానం లో బయల్దేరాడు ..దారిలో పరమపావని ,సంతాప నివారిణి గంగానదిని చూసి పులకించి హనుమంతాదులనలను పిలిచి – ‘’అస్యాః ప్రభావాద్ధరయో  యాసౌ మామపితా ప్రభుః-సర్వ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-60 86-కలపిలాతీర్ధం

గౌతమీ మహాత్మ్యం-60 86-కలపిలాతీర్ధం అంగీరస తీర్ధం ,కపిలాతీర్ధం అనే ఈ తీర్ధం గౌతమికి దక్షిణాన ఉన్నది. దీనికే ఆదిత్య ,సైమ్హికేయ తీర్ధలని కూడా పేర్లున్నాయి .అన్గిరసులు ఇక్కడ యజ్ఞం చేసి ,ఆదిత్యులకకు  భూమిని దక్షిణగా ఇచ్చారు .ఈ భూమి సై౦హిక అంటే సింహపుపిల్లలాగా జనుల్ని భక్షిస్తోంది  .తర్వాత అన్గిరసులు తపస్సుకై వెళ్ళారు .జనం భయపడి అన్గిరసులవద్దకు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి