Tag Archives: గౌతమీ మాహాత్మ్యం

గౌతమీ మాహాత్మ్యం-8 పదకొండవ అధ్యాయం –కపోత తీర్ధం

       గౌతమీ మాహాత్మ్యం-8 పదకొండవ అధ్యాయం –కపోత తీర్ధం బ్రహ్మ నారదునికి కుశావర్తపు మాహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు ‘’గౌతమమహర్షి దర్భాలచే త్రిప్పిన తీర్ధమే కుశావర్తం .ఇందులో స్నాన తర్పణ,దానాలు శ్రేష్టం. బ్రహ్మగిరిలో ఒక కిరాతుడు బ్రాహ్మణ, సాధు ,యతులను, గోవులను ,పక్షి మృగాలను విపరీతంగా హింసించేవాడు .వాడి ఆకారం, మాట భీకరం వికృతాకృతి కలవాడు .వాడిభార్యాపిల్లలూ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం-7 తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం- 2

గౌతమీ మాహాత్మ్యం-7 తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం- 2 రాక్షసులు కపిలుని ప్రభావం తెలిసి ,మాయతో సగరకుమారులను చంపే ప్రయత్నం చేశారు .గుర్రాన్ని  ఆయన తల భాగానకట్టేసి దూరం వెళ్లి జరుగబోయేది చూశారు .సాగరపుత్రులు రసాతలనం చేరి అక్కడ నిద్రిస్తున్న మనిషిని ప్రక్కనే యాగాశ్వాన్ని చూసి ,తమ క్షాత్ర తేజం చూపాలని పాదాలతో మహర్షిని తన్నారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం-5 ఎనిమిదవ అధ్యాయం –గౌతమీ మహత్వం

       గౌతమీ మాహాత్మ్యం-5 ఎనిమిదవ అధ్యాయం –గౌతమీ మహత్వం మునులమధ్యఉన్న  గౌతముని త్ర్యంబకేశ్వరుడు ‘’తీర్ధాలు రెండు గజముల పొడవున వ్యాపించి ఉంటాయి .అన్నిట్లో నేను ఉండి కోరికలు తీరుస్తాను .గంగా ద్వారం ,ప్రయాగ ,సాగర సంగమం ల వద్ద భాగీరధి పుణ్యం, ముక్తి ఇస్తుంది .యమునానది అమర కంటకం లో సరస్వతీ నడదితోకలిసి అధిక పుణ్యం యిస్తుంది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం-5 ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం  

       గౌతమీ మాహాత్మ్యం-5 ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం   గౌతముడు కైలాసం చేరి దర్భలు పరచుకొని వాక్కును నియంత్రించి  శుచియై మహేశ్వర స్తుతి చేయగా పుష్పవర్షం  కురిసింది  .ప్రీతి చెందిన ఉమాపతి పార్వతీ గణేశులతో ప్రమధగణ౦  తో సహా ప్రత్యక్షమై ‘’నీ స్తోత్రానికి పరవశంకలిగింది .ఎలాంటి కష్టమైన కోరికనైనా తీరుస్తాను ‘’అన్నాడు ఆనందబాష్పాలతో గౌతముడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం-4 అయిదవ అధ్యాయం –గంగ రెండురూపాలు

గౌతమీ మాహాత్మ్యం-4   అయిదవ అధ్యాయం –గంగ రెండురూపాలు నారదమహర్షి బ్రహ్మ దేవుని గంగ ఎలా భూలోకం చేరిందో వివరించమని కోరగా ఆయన’’శివుని జటలో ఉన్న గంగను గౌతమహర్షి ,భగీరధుడు అనే మహారాజు శివుని ఆరాధించి భూమిమీదకు తెచ్చారు .ఇలా ఇద్దరి ప్రయత్నాలవలన గంగ రెండు రూపాలుగా భూమిని చేరింది .శివ పార్వతీ కళ్యాణం తర్వాత గంగాదేవి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

   గౌతమీ మాహాత్మ్యం-3 నాలుగవ అధ్యాయం –బలిప్రసంశ

         గౌతమీ మాహాత్మ్యం-3 నారదుడు బ్రహ్మను ఆకమండలం లో గంగా దేవి ఎలాచేరింది ,ఈలోకం లోకి ఎలావచ్చింది సవివరంగా తెలియజేయమని కోరాడు .బ్రహ్మ ‘’దేవ శత్రువు బలిరాక్షసుడు ధర్మ వీర ప్రజారక్షణ ,గురుభక్తి సత్య ,వీర్య బల,త్యాగ క్షమా గుణాలతో జగజ్జేత అయ్యాడు.ఇతడిని చూసి దేవతలు అసూయపడి ,అతడిని ఎలా జయించగలం అని మీమా౦స పడ్డారు.ముల్లోకాలలో కల్లోలాలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

  గౌతమీ మాహాత్మ్యం-2 మూడవ అధ్యాయం  -శివ పార్వతీ కళ్యాణ వైభోగం  

   గౌతమీ మాహాత్మ్యం-2 మూడవ అధ్యాయం  -శివ పార్వతీ కళ్యాణ వైభోగం   అనేకరకాలైన రాత్నాలచే వివిధ రంగులు కలిగి ,బహు పక్షి ,వృక్ష ,లతా వ్యాప్తమైన హిమవత్పర్వత౦  నదీ నద సరః ,కూప ,తటాకాదులచేత ,దేవ గ౦ధర్వ యక్ష కిన్నర సిద్ధ చారణ సమూహాలతో ,సహజ పరిశుద్ధవాయువుతో , ఆనందానికి  కారణాలైన మేరు మందార,మైనాకాది పర్వతాలతో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

 గౌతమీ మాహాత్మ్యం-1

    గౌతమీ మాహాత్మ్యం-1     సాహితీ బంధువులకు పవిత్ర  కార్తీకమాస శుభాకాంక్షలు –ప్రతికార్తీకం లో శివపరమైనది ఏదో ఒకటి ధారావాహికగా రాయటమలవాటై, కాశీఖండం, భీమఖండం ,శివానందలహరి శివమహిమ్న స్తోత్రం ,రుభు గీత మొదలైనవి రాసి మీకు అందజేశా. ఈ కార్తీకం లో  డా శ్రీ కొరిడెవిశ్వనాథ శర్మగారు ,డా  వెల్మకంటి హనుమాన్ శర్మగారు కలిసి ఆంద్రీకరించిన  … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి