Tag Archives: చరిత్ర కెక్కని చరితార్ధులు

10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు

10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు  గద్వాల సంస్థానం లోని  రాజవోలు ను ఇప్పుడు రాజోళి అంటున్నారు ,ఇక్కడ తుంగభద్రానది తుంగ ,భద్ర అనే రెండు పాయలుగా ప్రవహిస్తుంది .రెండుపాయలమధ్య ఏర్పడిన లంకలో రాజవోలు కోటలు ,ప్రాసాదాలు శిధిలమై కన్పిస్తాయి .దుర్గమధ్యమం లో శ్రీ రామనారాయణ ఆలయం ,ఊరికి రెండుమైళ్ళ దూరం లో నది ఒడ్డున రామేశ్వరాలయం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

9-లయగ్రాహి గరుడాచలకవి

9-లయగ్రాహి గరుడాచలకవి ‘’కౌసలేయ మహా ప్రబంధం ‘’అనే అయిదు ఆశ్వాసాల కావ్యరచన చేసిన లయగ్రాహి గరుడాచలకవి చరిత్రకెక్కని చరితార్ధుడు .పాకనాటి రెడ్ల బోరవెల్లి సంస్థానకవి .మిడమిళ్ళ గోత్రీకుడు .ఇంటిపేరు ముష్టిపల్లి ..ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం గాఉన్న బోరవల్లి తర్వాత గద్వాల సంస్థానం లో కలిసిపోయింది .బోరవల్లి రాజుల కులదైవం శ్రీకేశవస్వామికి కవి తన రచన అంకితం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

8-పూడూరి కృష్ణయామాత్యుడు

8-పూడూరి కృష్ణయామాత్యుడు భగవద్గీతకు అనువాదం తెలుగులో చేసిన పూడూరి కృష్ణయామాత్యుడు 18వ శతాబ్దివాడు .యోగానంద గురువరుని శిష్యుడను అని చెప్పుకున్నాడు .తన అనువాదానికి  ‘’శ్రీ భగవద్గీతార్ధ దర్పణం ‘’అని పేరుపెట్టాడు  అయితే యోగానంద అవధూత ‘’గురు శిష్య సంవాదము ‘’,ఆత్మైక్య గీత’’ద్విపద గ్రంథాలురాశాడు .పూడూరు గద్వాలకు దగ్గరున్న చారిత్రిక ప్రదేశం. జైన శైవ వైష్ణవాలకు నెలవు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

7-ఇనుగండ్ల కృష్ణ ప్రధాని

7-ఇనుగండ్ల కృష్ణ ప్రధాని ‘’ధర్మరాజాశ్వమేధం ‘’అనే అయిదు ఆశ్వాసాల ద్విపదకావ్యం రాసిన ఇనుగండ్ల కృష్ణ ప్రధాని ఏ కాలం వాడో తెలియదు. అతని కావ్యం వ్రాతప్రతికూడా శిధిలావస్థలో దొరికింది .దీన్ని శ్రీరంగపతికి అర్పితం చేశాడు కవి .ఆశ్వాసాంత గద్యం లో తండ్రి ఇనుగండ్ల సోమమంత్రి అని ,తిరుమల వేంకటేశ దేశికుని చరణ సేవకుడైన తాను  రాశానని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

6-తురుమిళ్ళ రామన

6-తురుమిళ్ళ రామన ‘’ప్రబంధ యుగానికి చెందినవాడైనా  ,మరుగునపడ్డ మాణిక్యం –శేష ధర్మాలను ప్రబంధంగా రాసిన తురుమిళ్ళ రామన ‘’ అని వ్యధ చెందారు బిరుదరాజువారు .ప్రాచీనులలో తామరవల్లి తిమ్మయ్యావధాని ,వెణుతురుపల్లి విశ్వనాధకవి ,కొడిచర్ల శ్రీనివాసకవి ,కానాల నరసింహకవి,ఆధునికులలో చెదలువాడ సుందర రామ శాస్త్రి ,అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి ,నోరి గురు లింగ శాస్త్రి ,ఎస్ శఠకోపాచారి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

5-బోయినపల్లి కుమార వేంకటరాయలు

5-బోయినపల్లి కుమార వేంకటరాయలు ‘’కవిరాజుల చరిత్రయేకాదు,రాజకవుల చరిత్ర కూడా కాలగర్భం లో కలసిపోయింది ‘’అని ఆచార్య బిరుదరాజు రామరాజుగారు బాధ పడ్డారు .బోయినపల్లి కుమార వెంకట రాయలు పానగల్లు దుర్గాధిపతి ఐన పద్మనాయక ప్రభువు .కవి పండితులను పోషించటమేకాకుండా సప్త సంతానాలను ప్రతిస్టించినవాడు .కాలం 17వ శతాబ్ది మధ్యభాగం .’’ద్రౌపదీ పరిణయం ‘’అనే అయిదు ఆశ్వాసాల … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు

4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు ‘’నవీనం ద్రోణ పర్వం ‘’రాసిన కొటికలపూడివీర రాఘవాచార్యులు గద్వాల సోమనాధ భూపాలుని ఆస్థానకవి .17వ శతాబ్దం వాడు .కొటికలపూడి వీరరాఘవకవి సంస్కృతం లోశ్లోక తాత్పర్యాలతో సహా  రాసిన భారత౦ లోని ఉద్యోగ పర్వాన్ని 1821లో గద్వాలప్రభువులు ముద్రింపి౦చారు .దీన్ని పూడూరి చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు కవి  .ప్రతి ఆశ్వాసం లోనూ స్వామిని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

3-శేషభట్టరు శి౦గరాచార్యులు

3-శేషభట్టరు శి౦గరాచార్యులు జటప్రోలు సంస్థానాదీశులైన సురభివారు మంచి కళాపోషకులు .కాకతీయ, విజయనగర ,గోల్కొండ రాజులకు సామంతులు గా ఉన్నారు .శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రి గారు ‘’జటప్రోలు సంస్థానాధీశ్వరుల చరిత్ర ‘’రాశారు .ఈ సంస్థాన రాజులలో 21వ తరానికి చెందిన చిన్నమాధవరావు భూపాలుని ఆస్థానకవి యే శేషభట్టరు శి౦గ రాచార్యులు ‘’శూద్ర ధర్మోత్పల ద్యోతినీ స్మృతి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు

2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు ఆరు ఆశ్వాసాల ‘’నృసింహ పురాణం ‘’రాసిన బారి గడ్పుల ధర్మయా మాత్యుడుకూడా విస్మృత కవి అయ్యాడు .దీని శిధిల తాళపత్ర గ్రంథం గద్వాల సంస్థానం నుంచి ఆచార్య బిరుదరాజు రామరాజు గారు సంపాదించి ఆ కవి, కృతి చరిత్రను లోకానికి అందించి పుణ్యం కట్టుకొన్నారు .ఇందులోని చివరి పత్రం వలన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

రాజా బహరీ పామనాయక భూపాలుడు

రాజా బహరీ  పామనాయక భూపాలుడు 18 వ శతాబ్దం మధ్యలో సురవరం సంస్థానాన్ని  వైభవంగా పాలించినవాడు రాజా బహారీ పామనాయక భూపాలుడు  .అసలుపేరు రాఘవ భూపాలుడు .పీతాంబర నాయకుని పౌత్రుడు .తండ్రి రమణ భూపాలుడు, తల్లి లక్ష్మమాంబ  .సురపురమే షోరాపురమైంది .దీన్ని బేడరు లేక’’ నిర్భయులు’’ అనే  తెలుగు నాయకులు  పాలించారు .వీరు అనాగరికులని ,మైసూరులోని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి