Tag Archives: చరిత్ర –సాహిత్యం

భక్త కనకదాసు   

భక్త కనకదాసు ‘’మీలో మోక్షానికి ఎవరు అర్హులు ?“‘అని శిష్యులను గురువు వ్యాసరాయలవారు ప్రశ్నిస్తే ‘’నేనే అర్హుడిని  ‘’   ‘’అని ధైర్యంగా చెప్పిన కురుబ గౌడ దాస కుటుంబం లో పుట్టిన మహా భక్తుడు కనకదాసు .కర్ణాటకలో హవేరీ జిల్లా బాద గ్రామంలో యుద్ధ సైనికాధ్యక్ష కుటుంబం లో  బీర్ గౌడ ,బీచమ్మ దంపతులకు కనకదాసు … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’ 31-8-17 బాపు వర్ధంతి

తెనాలివారి ‘’బాపు రస రేఖ   ‘’ గుంటూరు జిల్లా తెనాలిలోని బాపు అభిమానులుశ్రీ రవి కృష్ణ గారి ఆధ్వర్యం లో బాపు రమణలను  తెనాలిలో సన్మానించాలనుకొని ఆహ్వానించటం మొహమాటంగా ఇద్దరూ ఒప్పుకోవటం , బాపుగారి పై ప్రత్యేక  పుస్తకం తేవాలనే సంకల్పం ,శ్రీ గిరిధర్ గారిచే బాపు చిత్రం వేయి౦చాలనుకోవటం ,అయన ఒప్పుకొని వేసివ్వటం ,ఆయన … చదవడం కొనసాగించండి

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | వ్యాఖ్యానించండి

సాహితీభీష్ముడు -పోతుకూచి సాంబశివరావు

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

అలంకారిక ఆనంద నందనం -1

అలంకారిక ఆనంద నందనం -1 సాహిత్య సాంస్కృతిక ప్రియులు  భాషాభిమాను లకు సరసభారతి నిర్వహిస్తున్న  ‘’అలంకారిక ఆనంద నందన0 ‘’ప్రత్యేక కార్యక్రమానికి సహృదయ స్వాగతం . ఇప్పటి దాకా ఎందరొ కవుల, రచయితలపై అనేక కార్యక్రయాలు నిర్వహించాం .ఎంతో అభిమానంగా విచ్చేసి జయప్రదం చేశారు .ఇంతవరకు మన ఆలంకారికులపై కార్యక్రమ0 నిర్వహించకపోవడం పెద్ద లోపమే నని … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

సినారే -తాత్కాలిక తన్మయత్వం

సినారే -తాత్కాలిక తన్మయత్వం —

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కష్టాల కడగళ్ల నుంచి విశ్వ చైతన్య పరవళ్లవరకు

కష్టాల కడగళ్ల నుంచి విశ్వ చైతన్య పరవళ్లవరకు శ్రావస్తి నగరం లో  వైశ్య కుటుంబం లో ‘’పాటా చార్య ‘’జన్మించింది ..యుక్త వయసురాగానే తలిదండ్రులు వారి అంతస్తుకు తగిన అదే కుల0 కుర్రాడికి ఆమె నిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించారు ..అతడిని వివాహమాడటానికి నిరాకరించి తనకు నచ్చిన యువకుడిని పెళ్లాడింది ..ఇది తలిదండ్రులకు నచ్చలేదు .ఆమె … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ రమణ భగవాన్ సన్నిధి

శ్రీ రమణ భగవాన్ సన్నిధి  శ్రీ రమణ భగవాన్ సన్నిధి ఒక అరుదైన విచిత్ర అనుభూతి  .ఇలాంటి అనుభూతి  వేరే చోట ఎక్కడా లభించదు ..ఆయన మౌన సందేశానికి హృదయకమలాలు  వికశించి  జ్ఞాన బాండాగారం తెరుచుకొంటుంది .ఆయన ఆత్మ ఆశ్రమ మంతా  కిరణ  ప్రసారం వెదజల్లుతుంది ..ఆయన ముందు కూర్చుంటే చాలు మనసులో ఉన్న అన్ని … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి వెళ్లాడా ?

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి  వెళ్లాడా ? అవును .ఉండే వెళ్ళాడు అని తపస్సు చేశాడని ”ది అన్ నోన్ లైఫ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ”అనే గ్రంధం లో రాయబడి ఉంది . .అక్కడే 14 వేల  అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రార్ధనా మందిరం లో టిబెట్ భాషలో రాయబడి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

వెంగమాంబ ,మొల్ల ,విశ్వనాధ పోస్టల్ స్టా0ప్ లు విడుదల

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం   హిమాలయాలలో కొన్ని గుహలలో నాలుగైదు మంది ఉండే అవాకాశం ఉంది .అక్కడ పవిత్ర జీవనం హాయిగా నిరాటంకం గా గడపవచ్చు .ఇక్కడ  సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది .కొన్ని పెద్ద గుహాంతర ఆశ్రమాలు మొనాస్టరీ లుఉంటాయి .వీటిలో సంప్రదాయం అయిదు వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది .అందులో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి