Tag Archives: జయశంకర

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం )

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం ) కామాయిని కావ్య సంశ్లేషణం -4(చివరిభాగం ) సామూహిక హత్యతో ఉన్న ‘’సంఘర్షణ పర్వం ‘’పూర్తయ్యాక ,’నిర్వేద సర్గం ‘’మొదలౌతుంది .మనువు శరీరమంతా గాయాలే .గ్లాని తో ఉన్న ఇడ అతన్ని చూసి పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది .అసహ్యం –మమతల మధ్య అంతర్ సంఘర్షణ లో కకా వికలమౌతుంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -6

జయశంకర ప్రసాద్ -6 ఒక గీతి అంతరాళం జయశంకర ప్రసాద్ సంగీత కళా జ్ఞానం ఉన్న కవి .ఆయన రాసిన నాటకాలలో గేయాలు స్వతంత్రంగా పాడుకో తగినవి .కచాయీ లాటి చతుష్పదిలో కొత్త అభి వ్యక్తీ కనిపిస్తుంది .కచాయీ ,లహార్ ,కామాయినీ కావ్యాలు ఆయన వ్యక్తిత్వంతో ,క్రమవికాసం తో ముడి పడి ఉంటాయి .మొదట్లో కవితలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -3

జయశంకర ప్రసాద్ -3 చయావాదం –జయశంకర ప్రసాద్ చాయా వడ కవిత్రయం జయ శంకర ప్రసాద్ ,సూర్యకాంత త్రిపాఠీ-నిరాలా ,సుమిత్రా నందన పంత్.వీరు ఆధునిక హిందీ కవిత్వాన్ని కాంతిమయం చేశారు .ప్రసాద్ లోఆత్మ చైతన్యం ఎక్కువ .గతకాలం కూడా వర్తమానం లా మాట్లాడుతుంది ఆయన కవిత్వం లో .ఆయన గొప్ప కవితా నావికుడు .ఆయన జాతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment