Tag Archives: జ్ఞానదుడు మహర్షి నారదుడు

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’

సూక్తి సుధ విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’అనే రెండు విషయాలపై మాట్లాడమి కోరగా రాసి మాట్లాడాను .దానిని ఆగస్ట్ 1,8,15,22,29 తేదీలలో ఉదయం 6గంటల సూక్తి సుధలో అయిదు భాగాలుగా ప్రసారం చేశారు .దానినే మీకు అంద జేస్తున్నాను . ‘’ద్రుజ్ ధరణే’’అనే … చదవడం కొనసాగించండి

Posted in రేడియో లో | Tagged , | వ్యాఖ్యానించండి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -19

 జ్ఞానదుడు మహర్షి నారదుడు -19   విదేహ రాజు కు హరి అనే ముని ఇలా వివరించాడు ‘’సర్వ భూత మయుడైన సరసిజాక్షు –డాతడే ,తన యాత్మ యందుండు ననేడు వాడు –శంఖ చక్ర ధరుమ్డంచు జానెడు వాడు –భక్తీ భావాభి రతుండు  వో భాగవతుండు ‘’ ‘’వర్ణాశ్రమ ధర్మంబుల –నిర్ణయ కర్మల జెడక నిఖిల జగత్సం   పూర్ణుడు హరి యను నాతడే –వర్ణింపగ భాగవతుడు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -18

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -18                  ఏకాదశ స్కంధం ‘’నిరుపమ సుందర శరీరం ధరించి సమస్త కర్మ తత్పరుడైన పరమేశ్వరుడు యాదవులను అడగింప దలచు కొన్నాడు‘’.ఆ సమయం లో విశ్వామిత్ర అసిత దుర్వాస భ్రుంగి అంగీరస కశ్యప వామదేవ వాలఖిల్య అత్రి వసిష్ట నారదాది మునివరులు ద్వారకా నగరానికి విచ్చేశారు .ఆయనను స్తుతించారు .ఆయనా చక్కగా మర్యాదలు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -17 శ్రీ కృష్ణావతార సమాప్తి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -17                శ్రీ కృష్ణావతార సమాప్తి ద్వాపర యుగాంతం వచ్చేసి యాదవ కులం లో ముసలం పుట్టింది .అక్కడ హస్తిన లో కురు సంగ్రామం లో రాజాది రాజులు ,ప్రజలులక్షలాదిగా పరి సమాప్తి చెందారు .ఇంకో 48 ఏళ్ళలో కలి  ప్రవేశింప బోతున్నాడు .అంతా లయం ,విలయమే కావాలి .ఇదంతా ఆయన ఇచ్చ .,సంకల్పం … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -16

        జ్ఞానదుడు మహర్షి నారదుడు -16    ధర్మ రాజు రాజ సూయం లో నారదుని మార్గ దర్శ కత్వం ధరిత్రి లో ధర్మ హాని జరుగుతోందని మాట విన బడ్డా ,మనసులో కదిలినా ధర్మ రక్షణార్ధం తగిన వారిని పురమాయించి ఆ పని నేర వేర్చటం నారదుని అలవాటు .ఒక రోజు శ్రీ కృష్ణ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞానదుడు మహర్షి నారదుడు –15

 జ్ఞానదుడు మహర్షి నారదుడు –15              నారద మహర్షి దర్శించిన శ్రీకృష్ణ లీల ను పోతన గారు ఇలా వర్ణిస్తున్నారు ‘’ఒకచోట నుచిత సంద్యోపాసక్తు,నొకచోట బౌరాణికోక్తిలలితు నొకచోట బంచ యజ్నోచిత కరముని ,నొకచోట దివ్య భూషోజ్వలును నొకచోట దేనుదానోత్కలితాత్ముని ,నొకచోట నిజ సుత ప్రకార యుక్తు నొక్క చోటను సంగీత … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -14

జ్ఞానదుడు మహర్షి నారదుడు -14   దశమ స్కంధం లో నారద లీలలు అనిరుద్ధుడు అంటే శ్రీకృష్ణుని మనుమడు బాణాసురు ని ఇంట్లో గృహ నిర్బంధం లో ఉన్నాడు ఈ సంగతి తాత శ్రీకృష్ణ పరమాత్మకే తెలియదు .ఆ ఎరుక చెప్పటానికి ‘’మనవడు ‘’నారదుడే స్వయం గా వచ్చాడు .’’శారద కోమల నీరద–పారాడ రుచి దేహుదతుల భాగ్యోదయుడా నారద ముని … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -13 ధర్మ రాజు కు వర్ణాశ్రమ ధర్మ బోధ

   జ్ఞానదుడు మహర్షి నారదుడు -13    ధర్మ రాజు కు వర్ణాశ్రమ ధర్మ బోధ భాగవత సప్తమ స్కంధం లోనే ధర్మ రాజు నారద మహర్షి ని సకల వర్నాశ్రమ ధర్మాలను తెలియ జేయమని ప్రార్ధిస్తాడు .పరమ ధర్మ మేమిటో కూడా తెలియ జేయమంటాడు .అప్పుడు మహర్షి తాను పూర్వం బదరికాశ్రమం లో సాక్షాత్తు శ్రీ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -12

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -12   భక్త ప్రహ్లాద రక్షకుడు నారదుడు భాగవతం సప్తమ స్కంధం లో ప్రహ్లాద బాలకుని చెలి కాళ్ళందరికి విష్ణు భక్తి అతనికి ఎలా అబ్బిందో అర్ధం కాక బుర్రలు బద్దలు కొట్టుకొని చివరికి అతనినే అడిగేశారు .ఆశ్చర్యం గా ‘’మంటిమి గూడి ,భార్గవ కుమారులొద్ద ననేక శాస్త్రముల్ వింటిమి ,లేడుసద్గురుడు వేరొక డేన్నడు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -11 శబళాశ్వు లకు నివృత్తి మార్గ బోధన

 జ్ఞానదుడు మహర్షి నారదుడు -11    శబళాశ్వు లకు నివృత్తి మార్గ బోధన   భాగవతం లోని ఆరవ స్కంధం లో నారద మహర్షి ఒక మహా గడుసైన పని చేస్తాడు .దక్ష ప్రజాపతికి ఆసిక్ని అనే భార్య వల్ల శబళాశ్వులు అనే కుమారులు జన్మిస్తారు .తండ్రి వారిని సృష్టి చేయమని కోరగా వారు నారాయణ సరస్సు దగ్గర తీవ్ర … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి