Tag Archives: తేట ఊట

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం ) 34-తర్క తీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి -మహారాష్ట్ర సతారా జిల్లా ‘’వాయి ‘’గ్రామం లో ప్రముఖ సంస్కృత పాఠ శాల ఉన్నది .అక్కడ సంస్కృతం నేర్పటానికి తెలుగు దేశం నుండి పండితులు వెళ్లి నేర్పారు .దాన్ని తీర్చి దిద్దినవాడు తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

వరద లో తేలి (రి)న తేట ఊట -6

వరద లో తేలి (రి)న తేట ఊట -6   31-కృష్ణశాస్త్రి -’’నా కఠినపాద శిలల కింద బడి నలిగి -పోయే నెన్నియో మల్లెపూలు మున్ను ‘’ ప్రాణ సఖుడె నాకోసమే పంపినాడు -పల్లకీ అన  హృదయమ్ము జల్లుమనును .’’ ఆకాలం కవులందర్నీ ఇంటిపేరుతో పిలిస్తే శాస్త్రిగారినోక్కరినే కృష్ణ శాస్త్రి అని పిలిచేవారు దీనికి కారణం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5 — 25-ముద్దు కృష్ణ -సామి నేని ముద్దుకృష్ణ స్థిరంగా ఒక్క చోట ఉండేవాడుకాదు .ఎక్కడ కవులు వాలితే అక్కడ వాలిపోయేవాడు ..పెళ్లి చేసుకోలేదు ..ఎక్కువకాలం కాకినాడ రాజమండ్రి లో గడిపాడు ..కవిత్వం రాశాడు కానీ అచ్చేసుకోలేదు ..ఏదో కొత్తదారి తొక్కాలని కాంక్ష ఉండేది . … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4 17-అడవి బాపి రాజు -బాపి రాజు గారికి రాయటమే ప్రధానం అనిపిస్తుందని వరద జోక్ చేశాడు .దానికాయన ”ఏదైనా మనసుకు గోచరిస్తే మాటలే ప్రధానం నాకు .అవెలా తట్టితే అలా రాస్తాను .భాషతో నాకు నిమిత్తం లేదు .. నేను సహజకవిని ”అన్నారు .”వాగాడంబరం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3 13-విశ్వ నాథ -విశాఖ హై స్కూ ల్ లో వరద కోరిక పై  విశ్వనాధ కొన్ని పద్యాలు చదివారు -అందులో రెండు – ”ఓయి నృపాల!ఈ బుడుత -యొక్కడు నాదు కులంబు తేవ నీ -ఓ అతి ధర్మరాజువయ-యో !ఇది వినుటయా !గతానువై -ఈయను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2 8-బైరాగి -తెనాలి రత్నా టాకీసులో బైరాగి ఒకసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారిని విమర్శిస్తూ ´మనమంతా వర్ణాశ్రమ వ్యవస్థను విచ్చేదించాలని చూస్తుంటే త్రిపురనేని ప్రతికూలం లోనూ మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు ´అన్నాడు .బైరాగి మొదటికవిత-´నగరమ్ము న పన్నగమ్ము -నదీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

వరద ´లో తేలి (రి )న తేట ఊట

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -1 1-బెల్లం కొండ రామ దాసు ´త్రిపుట ´కవితలో ´నాడు శాంతి వివస్త్రగా వీధి వెంట నడిచింది లేదు -మనసు చెట్టుకు ఉరితాడుకట్టి మనిషిని ఉరితీసింది లేదు -అమ్మని మారు పేరు పెట్టి తనివి తీర తిట్టుకుంది లేదు -నిప్పు మండుతూ ఉండేది -నీతి నిండుగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి