Tag Archives: త్రికోటీశ్వర

త్రికోటీశ్వర  చరిత్ర -5(చివరి భాగం )        

త్రికోటీశ్వర  చరిత్ర -5(చివరి భాగం )         బొచ్చు కోటీశ్వరాలయం కోటప్పకొండపై పది దేవాలయాలున్నాయి .అందులో బొచ్చు కొటీశ్వరాలయం మధ్య సోపానమార్గం మొదట్లో ఉంది .ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకొని తల వెంట్రుకలు సమర్పిస్తారు కనుక ఆపేరొచ్చింది .అష్ట దిగ్బంధన౦, లో ఇది తూర్పు వైపున ఉన్నది. ఇక్కడ ఒక శిధిల శాసనం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్రికోటీశ్వర  చరిత్ర -4 సాలంకయ్యచివరి కధ

త్రికోటీశ్వర  చరిత్ర -4 సాలంకయ్యచివరి కధ రోజూ కూతురుకోసం వెదకటం వలనసాలంకయ్య తన సంగాతిజంగామముని చెప్పలేక పోయాడు .ఒక రోజు బ్రహ్మ శిఉకొంతున్నాను  శిఖరం ఎక్కి అక్కడ గుహలో ఆనంద వల్లి వెంట వచ్చిన యతీన్ద్రుడైన జ౦గమ  శివుడు కనిపించగా ఆయనే ‘’మీ ఇంట్లో నేను ఆతిధ్యం పొందాను .తర్వాత రుద్రా శిఖరానికి వచ్చి మీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్రికోటీశ్వర చరిత్ర -2

 దక్షయాగ విధ్వంసం జరిగాక ,అతని భార్య పతి భిక్షకోసం ప్రాధేయపడగా వీరభద్రుడు  గొర్రె ఎప్పుడూ తల వంచుకొనే ఉంటుంది కనుక దక్షుడు కూడా అలాగే ఇక తలవంచుకొనే ఉండాలని గొర్రె తల తెచ్చి పెట్టి బతికించాడు .సతీ దేవి పిలువని పేరంటంగా వెళ్లి ,తండ్రియాగం లో తనకు జరిగిన పరాభవానికి కాలి బొటనవ్రేలు నేలకు రాసి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్రికోటీశ్వర చరిత్ర

త్రికోటీశ్వర చరిత్ర త్రికోటీశ్వరాన్ని కోటప్పకొండ అంటారు .గుంటూరుజిల్లా నరసరావు పేటకు సుమారు 10కిలోమీటర్ల దూరం లో ఎల్లమంద ,కొండ కావూరు గ్రామాల మధ్య ఉంది .దీని చుట్టుకొలత ‘’అడుగు తక్కువ ఆమడ ‘’అంటారు .కానీ మూడు క్రోసులే ఉంటుంది వైశాల్యం 15వందల ఎకరాలు .ఎత్తు1587అడుగులు .600అడుగుల ఎత్తులో శ్రీ కోటీశ్వరస్వామి దేవాలయం ఉంది .దీనీపైన  పాత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment