వీక్షకులు
- 994,264 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (382)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -20(చివరిభాగం )
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -20(చివరిభాగం ) ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 7(చివరిభాగం ) 34-పిరాట్ల శంకర శాస్త్రి (1884-1950)-తారణ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు శ్రీశైల శాస్త్రి ,పిచ్చమా౦బ లకు కృష్ణాజిల్లా నందిగామ తాలూకా జయంతిపురం లో జన్మించాడు తండ్రి ఆంధ్రగీర్వాణ భాషాపండితుడు, దేవీ ఉపాసకుడు .సోదరులు మృత్యుంజయశాస్త్రి ,శివరామ శాస్త్రి, … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -19 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 6
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -19 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 6 30-కాశీ భట్ల లక్ష్మణ శాస్త్రి –గరికపర్తి కోటయ్య దేవర శిష్యుడు .కస్తూరివారి సావరం నివాసి .చిన్నప్పుడే ఫిడేలు, గాత్రం నేర్చి తోడి ,శుద్ధ సావేరి రాగాలలో వర్ణాలు రచించి చాలామందికి నేర్పాడు .1944లో చనిపోయాడు .కొడుకులు కామేశ్వరావు గణపతి కాశీపతి … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -18 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 5 29-వారణాసి రామసుబ్బయ్య(1882 -1912)-
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -18 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 5 29-వారణాసి రామసుబ్బయ్య(1882 -1912)- గుంటూరు జిల్లా పొన్నూరు వాసి .తండ్రి కోటయ్య .తల్లి లక్ష్మీ దేవి .భార్య రోశమ్మ ..30ఏళ్ళు మాత్రమె జీవించినా చిర యశస్సు నార్జిం చాడు .స్పురద్రూపి ఆజానుబాహు ,విశాలనేత్రుడు .సహజ సుస్వర గాత్రుడు .ఆకార సదృశ ప్రజ్ఞ ఉన్నవాడు … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -16 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 3
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -16 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 3 15-లయబ్రహ్మ పాపట్ల లక్ష్మీకాంత కవి (1877-1921) జగ్గయ్య పేట వాసి .సంగీత విద్వన్మణులలో ఒకడు .దిగంత యశోవిశాలుడు సహజ ప్రతిభ స్వతంత్ర రాగాతాళప్రస్తారాలతో ,అనేక గీతికా పాఠ్యఅనుభవం గాన్ధర్వగానం లతో ఆంధ్రనాటకానికి కొత్త జవ, జీవాలు తెచ్చాడు .గాన స్వతంత్రుడు .వివిధ … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2 8-రాజనాల వెంకటప్పయ్య (1860-1930)గురువుకు తగిన శిష్యుడు .పల్లవి పాడటం లో నేర్పరి .అనేకులకు భోజన వసతులు కల్పించి గానవిద్య నేర్పిన కులపతి .శిష్యుడు పొన్నూరు రామ సుబ్బయ్య . 9-ద్వివేదుల లక్ష్మన్న సోదరులు-బొబ్బిలి వారు. గాత్రం త్రిస్థాయిలో పలికించే నేర్పున్నవారు .మృదువుగా … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -14
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -14 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు రాయలసీమ వారు 1-పక్కా హనుమంతాచారి –(1849-1939) పంచ కావ్యాలు ముగించి ,కరూర్ లో కరూర్ రామస్వామి వద్ద సంగీతం నేర్చాడు సహాధ్యాయులు శ్రీమతి కోయంబత్తూరు తాయి ,పల్లడం సంజీవరావు గార్లు .వీరి వివాహం ఖర్చు తాయి భరించిందట .శిష్యులు చింతపల్లి వెంకటరావు … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -13 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -5
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -13 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -5 మలబారు రాజ గాయకులు-2 స్వాతి తిరుణాల్ ఆస్థాన విద్వాంసులు 1-పరమేశ్వర భాగవతార్ –తిరువాన్కూర్ గాయకులలో అగ్రగణ్యుడు .అక్కడి సంగీత ప్రారంభ అంత్య దశను చూసినవాడు .క్లిష్టంగా ఉండే ఇతని కీర్తనలు పాడటం కష్టం . 2-గోవింద మరార్ –మొవ్వత్తుపురం తాలూకా రామమంగళం … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -12 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -4
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -12 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -4 మలబారు రాజ గాయకులు ప్రాచీన ద్రావిడ గానపద్ధతిని తిరువాన్కూర్ లో ‘’సోపానం ‘’అంటారు .ఇది ఆర్య సంగీతం తోపాటు ప్రచారం లో ఉంది .పాటలు ,పదాలు కధకళి నృత్యం,’’ పట్టు’’అనే జాతీయ గీతాలలో ఉన్జాల్ ,తుల్లాల్ ,వంజి ,తిరువత్తుర,భద్రకాళి అనే … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -11 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -3
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -11 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -3 2- విద్యా వాచస్పతి ముత్తుస్వామి దీక్షితులు (దీక్షితార్ )(1775-1835) ‘’నాద సముద్ధరణార్ధం సంభవామి యుగే యుగే ‘’అన్నట్లు భగవంతుడు జ్ఞాన త్రిమూర్తుల రూపం లో అవతరించాడు అని చెప్పటానికి త్యాగయ్య ,శ్యామా శాస్త్రి ,దీక్షితార్ గార్లు భూమిపై అవతరించారు .శ్యామ శాస్త్రి లయబ్రహ్మ … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు – త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు 1-శ్యామ శాస్త్రి (1763-1827) ‘’నాదోపాసన చే శంకర ,నారాయణ విధులు వెలసిరి ‘’అని త్యాగరాజ స్వామి చెప్పినట్లు ముగ్గురు వాగ్గేయకారులు త్రిమూర్తులుగా గానమే ముక్తిమార్గంగా తెలియ జేసినవారు శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామ శాస్త్రి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులుగార్లు ఒకే చోట … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -adu81-సంగీత సద్గురుశ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -6
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -8 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -6 61-ఎం.వెంకటరామ జోషి (1858-1924) బొమ్మలాట ప్రదర్శన,చంద్రమతి వేషం లో ప్రసిద్ధుడు .నాట్యం ఫిడేల్ స్వరబత్,కంజీరా ,మృదంగం సితార్ ,వీణలలో దిట్ట .మంచి హరికథకుడు .పీతాంబర్, గారడీ ఆయుర్వేదం రసవాదం లలో ప్రవీణుడైన ఏక సంధగ్రాహి … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -7
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -7 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -7(1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -5 41-గీతాల శేషయ్య కంచినివాసి .పైడాల గురుమూర్తి శాస్త్రి శిష్యుడు .కృతికర్త .గాత్రజ్ఞుడు .శిష్యులు నాగోజీరావు ,గీతాల సుబ్బయ్య . 42-అడ్డగంటి వీరాస్వామి మద్రాస్ వాసి. తిల్లానాలు రాగమాలికలు స్వరజతులు రాశాడు 43—అక్కన్న వైణికుడు.వెంకట గిరి … Continue reading
దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు -61-సంగీత సద్గురుశ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847)
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -6 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -4 31-శ్రీ కంఠయ్య(1870-1914) కరూర్ భాస్కర పండిత వంశీకుడు.చిన దేవుని శిష్యుడు .మద్రాస్ లో ఫిడేల్ స్కూల్ నడిపాడు .కొడుకు పాప వెంకట్రామయ ఫిడేల్ లో దిట్ట 32-చిన్నాస్వామి – దేవుడయ్య శిష్యుడు .ఫిడలర్ .త్యాగరాజ భక్తి … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –5 (1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -3 21-వైద్య కవీశ్వరన్ (1825-86) తొండమాన్ రాజుల ఆస్థాన విద్వాంసుడు .గీర్వాణకవి ,గాయకుడు .తిరు గోకర్ణపుబృహదంబాళ్ భక్తుడు .ఇతని ప్రతిభను మెచ్చి రామచంద్ర రాజు ‘’వరపురి ‘’ఈనాము ,’’కవీశ్వర్ ‘’బిరుదు ఇచ్చాడు .భక్తి భరితంగా ఇతని సంస్కృత గేయాలుంటాయి … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –4 (1759-1847) శిష్య పరంపర -2 11-కన్నయ్య భాగవతార్ –త్యాగరాజ కృతులను తంజావూర్ మహారాజు,వాగ్గేయకారుడు స్వాతి తిరుణాల్ ఆస్థానంలో పాడి వినిపించాడు 12-ముత్యాల్పేట త్యాగయ్య వీణ కుప్పయ్య కొడుకు .108కీర్తనలు వర్ణాలు, రాగమాలికలు రాశాడు .ఈతని ఇల్లు గాయకులకు యాత్రాస్థలంగా ఉండేది .నారుమంచి సీతారామయ్య … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -3(1759-1847) అ౦దరి వాడైన త్యాగయ్య త్యాగరాజస్వామి ఉదార హృదయ౦ తెల్సి ఎందరెందరో శిష్యులయ్యారు .ఆయనకు శివ కేశవ భేదం లేకపోవటం తో సంసారులు విరాగులు భక్తులు అన్ని వర్ణాలవారు త్యాగరాజ స్వామిని సేవించారు .పండిత పామర భేదం మిత్రత్వ శత్రుత్వాలు లేకపోవటం తో … Continue reading
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -2 1-సంగీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -2(1759-1847) ఒక రోజు రామకోటి జపంచేశాక సంధ్యావందనాదులు పూర్తిచేసి ,పట్టాభిషేకసమయం లో శ్రీరాముడు ప్రత్యక్షం కాకపొతే ఆర్తిగా త్యాగరాజస్వామి ‘’ఏల నీ దయ రాదు ‘’కృతి రచించారు .రెండు సార్లు రామకోటి జపం చేశాక సపరివారంగా దర్శనమిచ్చిన స్వామిని ‘’కనుగొంటిని శ్రీరాముని ‘’.’’ఎంతముద్దు … Continue reading
దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు
1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులలో ప్రథములు శ్రీ త్యాగరాజస్వామి , ఆంద్ర వాగ్గేయకార చక్రవర్తి .’’సత్క్రియా చరణం ,భక్తితత్వ విచారణ ,యోగాభ్యాసాలలో ఒక దానిఎంచుకొని సాధన చేయమని చెప్పిన భగవద్గీ తాను సారం గా త్యాగరాజు గారు భగవత్ సామ్రాజ్యం సాధించారు .తన్మయత్వంతో శ్రీరామ చంద్ర గుణగానం చేసి ,గానానికి … Continue reading