Tag Archives: దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -adu81-సంగీత సద్గురుశ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -6

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -8 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -6 61-ఎం.వెంకటరామ జోషి (1858-1924) బొమ్మలాట ప్రదర్శన,చంద్రమతి వేషం లో ప్రసిద్ధుడు .నాట్యం ఫిడేల్ స్వరబత్,కంజీరా ,మృదంగం సితార్ ,వీణలలో దిట్ట .మంచి హరికథకుడు .పీతాంబర్, గారడీ ఆయుర్వేదం రసవాదం లలో ప్రవీణుడైన ఏక సంధగ్రాహి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -7

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -7 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -7(1759-1847)               త్యాగరాజ శిష్య పరంపర -5 41-గీతాల శేషయ్య కంచినివాసి .పైడాల గురుమూర్తి శాస్త్రి శిష్యుడు .కృతికర్త .గాత్రజ్ఞుడు .శిష్యులు నాగోజీరావు ,గీతాల సుబ్బయ్య . 42-అడ్డగంటి వీరాస్వామి మద్రాస్ వాసి. తిల్లానాలు రాగమాలికలు స్వరజతులు రాశాడు 43—అక్కన్న వైణికుడు.వెంకట గిరి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు -61-సంగీత సద్గురుశ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847)

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -6 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847)               త్యాగరాజ శిష్య పరంపర -4 31-శ్రీ కంఠయ్య(1870-1914) కరూర్ భాస్కర పండిత వంశీకుడు.చిన దేవుని శిష్యుడు .మద్రాస్ లో ఫిడేల్ స్కూల్ నడిపాడు .కొడుకు పాప వెంకట్రామయ ఫిడేల్ లో దిట్ట 32-చిన్నాస్వామి – దేవుడయ్య శిష్యుడు  .ఫిడలర్ .త్యాగరాజ భక్తి … చదవడం కొనసాగించండి

Posted in సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –5 (1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -3 21-వైద్య కవీశ్వరన్ (1825-86) తొండమాన్ రాజుల ఆస్థాన విద్వాంసుడు .గీర్వాణకవి ,గాయకుడు .తిరు గోకర్ణపుబృహదంబాళ్ భక్తుడు .ఇతని ప్రతిభను మెచ్చి రామచంద్ర రాజు ‘’వరపురి ‘’ఈనాము ,’’కవీశ్వర్ ‘’బిరుదు ఇచ్చాడు .భక్తి భరితంగా ఇతని సంస్కృత గేయాలుంటాయి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం, పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –4 (1759-1847) శిష్య పరంపర -2 11-కన్నయ్య భాగవతార్ –త్యాగరాజ కృతులను తంజావూర్ మహారాజు,వాగ్గేయకారుడు  స్వాతి తిరుణాల్ ఆస్థానంలో పాడి వినిపించాడు 12-ముత్యాల్పేట  త్యాగయ్య వీణ కుప్పయ్య కొడుకు .108కీర్తనలు వర్ణాలు, రాగమాలికలు  రాశాడు .ఈతని ఇల్లు గాయకులకు యాత్రాస్థలంగా ఉండేది .నారుమంచి సీతారామయ్య … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -3(1759-1847) అ౦దరి  వాడైన త్యాగయ్య త్యాగరాజస్వామి ఉదార హృదయ౦ తెల్సి ఎందరెందరో శిష్యులయ్యారు .ఆయనకు శివ కేశవ భేదం లేకపోవటం తో సంసారులు విరాగులు భక్తులు అన్ని వర్ణాలవారు త్యాగరాజ స్వామిని సేవించారు .పండిత పామర భేదం మిత్రత్వ శత్రుత్వాలు లేకపోవటం తో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -2 1-సంగీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -2(1759-1847) ఒక రోజు రామకోటి జపంచేశాక సంధ్యావందనాదులు పూర్తిచేసి ,పట్టాభిషేకసమయం లో శ్రీరాముడు ప్రత్యక్షం కాకపొతే ఆర్తిగా త్యాగరాజస్వామి ‘’ఏల నీ దయ రాదు ‘’కృతి రచించారు .రెండు సార్లు రామకోటి జపం చేశాక సపరివారంగా దర్శనమిచ్చిన స్వామిని  ‘’కనుగొంటిని శ్రీరాముని ‘’.’’ఎంతముద్దు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు

1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులలో ప్రథములు శ్రీ త్యాగరాజస్వామి , ఆంద్ర వాగ్గేయకార చక్రవర్తి .’’సత్క్రియా చరణం ,భక్తితత్వ విచారణ ,యోగాభ్యాసాలలో ఒక దానిఎంచుకొని సాధన చేయమని చెప్పిన భగవద్గీ తాను సారం గా త్యాగరాజు గారు భగవత్  సామ్రాజ్యం సాధించారు .తన్మయత్వంతో శ్రీరామ చంద్ర గుణగానం చేసి ,గానానికి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి