Tag Archives: దేవాలయం

నడిగడ్డ పుర శ్రీఆంజనేయ దేవాలయం

నడిగడ్డ పుర శ్రీఆంజనేయ దేవాలయం గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా నడిగడ్డ గ్రామం లో వేంచేచసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం భక్తులకోరికలను తక్షణమే తీర్చే మహిమకలది .ఈ స్వామిని దర్శించి ,పరవశించి,ధ్యానమగ్నమైన  అన్న సముద్రం కవి శ్రీ శిష్టు వేంకట సుబ్బయ్య శాస్త్రి గారికి అప్పటికప్పుడు ‘’నడిగడ్డ పురా౦జ నేయ నతజన … Continue reading

Posted in దేవాలయం | Tagged | Leave a comment

పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం

పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం చిత్తూరు జిల్లా తిరుచానూర్ కు రెండుకిలో మీటర్ల దూరం లో జోగిమల్లవరం అనే చిన్న గ్రామం ఉన్నది .ఇదిఒకప్పుడు తిరుచనూరు లో భాగమే .దీనికి తిరుచుకానూర్ అనీ ,తిరు చోగినూర్ ,శుకగ్రామం అనే పేర్లు కూడా ఉండేవి .శుకమహర్షి పేరు మీద ఏర్పడిన గ్రామం అని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రు౦గోళేశ్వర దేవాలయం –లద్దిగం

రు౦గోళేశ్వర దేవాలయం –లద్దిగం చిత్తూరు జిల్లా పుంగనూరు కు నాలుగు కిలో మీటర్ల దూరం లో లద్దిగం గ్రామం లో ఒకే ఒక ప్రాకారం తో ఒకే ఒక ముఖ్యమైన ద్వారం ,చిన్న గోపురం తో ఇరుంగోళేశ్వర స్వామి దేవాలయం ఉన్నది .గర్భాగుడి లో  లింగం ,దానికినైరుతిలో ఒకటి ,  ఆగ్నేయంలో మరొకటి  మంటపాలున్నాయి .తూర్పుముఖ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అల్లాడు పల్లివీరభద్రస్వామి దేవాలయం

అల్లాడు పల్లివీరభద్రస్వామి దేవాలయం శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మే౦ద్ర  స్వయం గా శిల్పించి ప్రతిష్టించిన దేవాలయం ఇది .కడపజిల్లా చాపాడు మండలం అల్లాడు పల్లి లో ఉన్నది .మైదుకూరుకి 6,ప్రొద్దుటూరుకు 14కిలోమీటర్లదూరం .కుందూ నదీ తీరాన ఉన్న దేవాలయం .ఆ నదికి తరచూ వరదలు వచ్చి ప్రజలు కష్టాలలో అల్లలాడు తుంటే గ్రామానికి ‘’అల్లాడు … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment