Tag Archives: ద్విప్లేట్స్

రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ)

                          రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ) 1-భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బతికించాడు ఓటరైన ‘’సామాన్యుడు’’  కుళ్ళిన సమాజాన్ని ,అవినీతి పాలకుల్ని ఏరిపారేసి అనిపించాడు ‘’అసామాన్యుడు ‘’ . 2-ప్రజలు ,సార్క్ దేశాధిపతుల సమక్షం లో ప్రధానిగా పట్టాభిషిక్తుడైన ‘’మోడీ … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం )

    రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం ) 1-బి జే.పి రాజకీయ చదరంగం లో సూత్ర దారి ‘’అమిత్ షా’’    దిగిపోయిన పరువును పైకెత్తి ప్రత్యర్ధులకు పెట్టాడు ‘’షా ‘’. 2- గుడ్డిగా కొడుకు కూతురు ,మేనళ్ళుళ్ళను వెనకేసుకొచ్చిన’’ కరుణానిధి ‘’    ‘’జయ’’ చేతిలో కాటా దెబ్బతిని ఒక్క సీటూ  లేక పాలయ్యాడు … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-31(ఆంధ్రాలో పీర్లు గుండాన పడ్డాక )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-31(ఆంధ్రాలో పీర్లు గుండాన పడ్డాక ) 1-ఎట్టకేలకు సీమాంధ్ర లో ఎన్నికలు ‘’పూర్తి’’   పీర్లు గుండాన పడి  మిగిలింది ఇక  ‘’ఆర్తి ‘’.    2-పులి వెందులలో ఎంపి ,ఏం ఎల్ ఏ అభ్యర్ధుల’’ అరెస్ట్ ‘’  జగన్ ప్రలోభాలు  అవినీతి  ,అడ్డగోలుతనం ఎక్కాయి’’ ఎవరెస్ట్ ‘’. 3-రాష్ట్రం లో రాష్ట్ర పాలన … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్—30(సోనియా సభల వెల వెల నేపధ్యం లో )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్—30(సోనియా సభల వెల వెల  నేపధ్యం లో ) 1-గుంటూరు సభలో సోనియాకు స్వాగతం పలికిన ‘’ఖాళీ  కుర్చీలు   ఖంగు తిన్న అధినేత్రి ‘’చిరు ‘’గ్లామరూ బూడిదలో పోసిన పన్నీరు ‘’. 2-నమ్మిన వాళ్ళనోదిలేసి పనికి రాని చెత్తను పైకేక్కిస్తే    అనుభవించాలి ఇలాగే మంచి వారి నోరును  నొక్కేస్తే . 3-జగన్ … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-29(మోడీ ఆంధ్రాలో సుడి గాలి పర్యటన లో )

     రా’’చ’’కీయ ద్విప్లేట్స్-29(మోడీ ఆంధ్రాలో సుడి గాలి పర్యటన లో ) 1-బిజెపి కి ఎటు పోయి  ఎటోచ్చినా 220లోక్ సభ సీట్లు     అంచనాలకోచ్చిన విశ్లేషకులు అందుకే మోడీ అండ్ కో ఈ ఫీట్లు . 2- ‘’మధ్యాన్నం పన్నెండు దాకా లేవక్కర్లేదు ఇక కూతల  ‘’కారాయన ‘’    కూసి కూసి అలసి సొలసి … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -28(ఒక పిండం బయట పడ్డాక )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -28(ఒక పిండం బయట పడ్డాక ) 1-తెలంగాణా లో ఎన్నిక ‘’పూర్తీ ‘’  ఒక పిండం బయట పడి ,ఇ  ఏం ఓలు’’ భర్తీ ‘’. 2-ఇక్కడ విడగొట్టి ,అక్కడ ఒకటౌతున్న’’ డిగ్గీ ‘’ ‘’ అమృత’’ పై విషం చిమ్మి చేయడుకదా  బుగ్గీ ‘’. 3-శ్రీధర్ బాబు  ఓటర్ల పై పోలీసుల’’ … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-27-(బూతులు ఆగి ,బూతు పని (election booth)మొదలైన వేళ )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-27-(బూతులు ఆగి ,బూతు పని (election booth)మొదలైన వేళ ) 1-తెలంగాణా లో బూతులు ఆగి ‘’ బూతుపని’’ సాగి ఉత్సాహం పొంగి – 2-రాహుల్ కు బుద్దిమాంద్యం ,మోడీ వస్తే వినాశం   తానోస్తే స్వర్గం అనుకొంటున్న’’మమత ‘’ఆశ . 3-మాటలాగి పోయి ,మైకులు కార్లహారను  మూగపోయి   ‘’మూటలు’’ తెగి  , మద్యంపారుతూ  రూల్స్ లేకుండా పోయి … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-26-(దూషణ పర్వం)

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-26-(దూషణ పర్వం) 1-ఉచ్చనీచాలు గాలికొదిలి పవర్ స్టార్ పవన్ గులాబి నేత  కెసిఆర్ఒకరిపై ఒకరు  ‘’బూతులు ‘’ ‘’  తాట’’ తీసేదోకరైతే ‘’చిటికేస్తే నా కొడుకు వెయ్యి తున్కల్ ‘’ ‘’అని ఇంకోరు’’ కారు  కూతలు’’.   2-డెబ్భై రెండేళ్ళ వయసులో పడుతున్నాడు శ్రమ’’ పొన్నాల ‘’   ఆశ ఏమైనా ఉందా పాపం … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -25(ఎన్నికల ఊపులో )

      రా’’చ’’కీయ ద్విప్లేట్స్ -25(ఎన్నికల ఊపులో ) 1-ఎన్నికలలో ముందు బలి అయ్యేది ‘’సత్యం ‘’  వర్దిల్లేది మాత్రం హింస ,అధర్మం ‘’అసత్యం .’’ 2-కే.సి ఆర్ .నోరుజారితే ఒలుస్తాడట’’ తాట’’   ఆవేశం లో ఉన్నా పవన్ !ఒద్దు మాటల ‘’తీట’’. 3-కే.వి.పి .ఎవరి నెత్తిన రుద్దుతాడో ‘’టైటానియం ?’’  భయం … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రాచకీయ ద్విప్లేట్స్ -24—ఎన్నికల బరి

రాచకీయ ద్విప్లేట్స్ -24—ఎన్నికల బరి 1-ఇప్పటిదాకా ‘’రెడ్ కార్పెట్ ‘’వెల్కం తో హల్ చల్ చేసిన’’ కే.వి.పి .’’ ఇప్పుడు ‘’టైటానియం ‘’కేసు లో ‘’రెడ్ కార్నర్ ‘’తో అయ్యాడు ‘’ఉత్త వి పి.’’ 2-రద్దయిన శాసన సభ  రాష్ట్ర పతి పాలన పెంచిన శోభ . 3-గవర్నర్ పాలన లోనూ అవినీతి  ,వేధింపు ,డబ్బుపంపిణీ … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి