Tag Archives: నాద యోగం

నాద యోగం -9

నాద యోగం -9 నాద యోగం –సంత్ కబీర్ సంత్ కబీర్ తన పదాలలో ఒకదానిలో నాద యోగాన్ని గురించి ‘’ఎవరు అక్కడ ఆకాశం మధ్యలో నుండి వేణుగానం చేసేదెవరు ?గంగా యమునా కలయిక స్థానం లో ,గంగా యమునా సరస్వతీ సంగమ స్థానమైన త్రివేణీ సంగమ ప్రాంతాన త్రికూటి లో బాసురీ వాదన చేసేదెవరు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -8

నాద యోగం -8 భాగవతం లో నాద యోగం భాగవత మహా పురాణం లో నాద యోగం గురించి అనేక ఉదాహరణలున్నాయి .అందులో శ్రీకృష్ణ భగవానుని లీలలలో  పరమార్ధాలు ,అన్యార్ధ విశేషాలు వర్ణింప బడినాయి .కృష్ణ కధలో ‘’కృష్ణ భగవానుడు తన అంతః పురాన్ని  వదిలి అరణ్యం లోకి వెళ్ళాడు .అది శీతాకాలపు మొదటి పండు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -7

నాద యోగం -7 చేతనయొక్క వివిధ కోశాలలో నాదం ఇలా వినిపించిన ధ్వనులన్నీ యదార్ధమైనవే .అవి మనసు లోని విషయాల,చేతనల యొక్క అభిజ్ఞలు లేక చిహ్నాలు .మనసు  ఈ చిహ్నాలపై  నిలిచి ఉండి ,వేగంగా వాటి సాయం తో సాగుతుంది .ఈ ధ్వనులు చేతన యొక్క లోపలి కోశాలైన  అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ కోశాల అనుభవాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -6

నాద యోగం -6 నాద సాధనకు సిద్ధమవటం నాద సాధన చేసే సాధకుడు ముందు గా మూల బంధం, వజ్రోలి ,యోగ ముద్ర లను అభ్యాసం చేయాలి .ఈ మూడూ చాలా ముఖ్యమైనవి .వీటిని వేయటం బాగా వస్తే తర్వాత కుంభక౦  ను అభ్యసించి తన చేతనను బిందువు పై కేంద్రీకరించాలి .తరువాత భ్రామరి చేయచ్చు.భ్రామరి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -5

నాద యోగం -5 నాద యోగి ఆహారం తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే నాద యోగి తీసుకోవాలి .రక్తాన్ని అధిక ప్రవాహంగా వేగంగా మెదడుకు పంపే ఆహారం తినరాదు.అధిక రక్త పోటు ను  కలిగించే ఆహారం విసర్జించాలి సాధారణ పోషక విలువలతో శరీర కార్యకలాపాలను నిర్వర్తించ డానికి మాత్రమే ఉపయోగపడే పదార్ధాలు భుజించాలి . సంగీతం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -4

    భక్తి యోగం లో నాద సాధన భక్తి యోగానికి చేసే సాధనాలన్నీ  నాద యోగానికీ సాధనాలుగానే ఉన్నాయి .భక్తీ యోగి మంత్ర జపం   చేసేటప్పుడు మొదటి దశలో ఆ మంత్రంపై పూర్తి ఎరుకతో ఉంటాడు .ఆ మంత్ర నాదం పై అతిని ద్రుష్టి పూర్తిగా నిలిచి ఉంటుంది . ఆ మంత్రాన్ని అనేక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -3

నాద యోగం -3 విశ్వం –నాదం నాద యోగుల భావనలోను ,నాద యోగ గ్రంధాలలోను’’ నాదబ్రహ్మ’’  .లేక పారమార్ధిక నాదం నుండే సకల సృష్టి ఆవిర్భావం జరిగిందని ఉన్నది  .ప్రపంచం అంటే శబ్ద కంపనాల ప్రాక్షేపణ(ప్రొజెక్షన్ )అని నాద యోగుల విశ్వాసం .ఈ నాద ప్రకంపన వలననే సకల చరాచర సృష్టి ఆవిర్భవించింది .బైబిల్ లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -2

నాద యోగం -2 పశ్య౦తి నాదం నాదం లో రెండవ దశ –తక్కువ ఫ్రీక్వెన్సీ ,పరా నాదం కంటే మరింత మోటు తనం ఉన్న నాదాన్ని పశ్యంతి అంటారు . మధ్యమ౦ కంటే మరింత సూక్ష్మ౦గా ఉండి, చూడగాలిగినదై విన వీలు లేనిదానినే పశ్యన్తి నాదం అంటారు .పశ్యంతి అంటే సంస్కృతం లో చూడగలిగినది లేక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -1

నాద యోగం -1 పరిచయం ఆత్మజ్ఞానం పొందటానికి కర్మ ,భక్తీ ,జ్ఞాన ,రాజ ,లయ యోగాలను మహర్షులు చెప్పారు .చివరిదైన లయ యోగాన్నే నాద యోగం అంటారు .అరాచకం అస్తిరత్వం ఉన్న ప్రపంచం లో నాదయోగమే అన్నిటికంటే ఎక్కువ సత్ఫలితాల నిస్తుంది .అది మనిషి శారీరక బౌద్ధిక ఆధ్యాత్మిక సమతా స్థితి ని సమ బుద్ధిని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment