Tag Archives: పిబరే కృష్ణ.ర.సం

పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )

పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం ) అలా కొండలు బండల వెంబటి తిరుగుతున్న మనకు మరో మోసగాడు ఎడురౌతాడు .చీటీలు కట్టమని పెద్దయ్యను అడిగితె చీదరించిపోమ్మంటే ,ఆయన అటు పోంగానేభార్య నారాయనమ్మను బుట్టలో వేసి డబ్బు దొబ్బి ‘’నీ యట్ల పెద్దమ్మల్ని దద్దమ్మలని ఇబుటికి ఎందర్ని సూసిం ట్ని’’అని  మనసులో అనుకోని ఉడాయిన్చాడొకడు ‘’నింగి నిజాము … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-5

పిబరే కృష్ణ .ర.సం.-5 ‘’ మోతుకు పూల వాన’’ లో తడిశాం కదా ఇప్పుడు’’ వెండి మబ్బుల్లో ‘’విహరించి  ‘’బండ బతుకులకు’’ చూసి సాను భూతి ప్రకటిద్దాం .డాక్టర్ శ్రీ   యెన్ .వసంత్ –‘’అగరం వసంత్ ‘’అనే మారు పేరుతో రాసిన 54కదల సమాహారమే పై శీర్షిక .వ్రుత్తి రీత్యా డాక్టర్ అయినా వసంత్ ప్రవ్రుత్తి రీత్యా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ. ర.సం -3

పిబరే కృష్ణ. ర.సం -3 పెంచిన గొడ్డు మీద మమకారం ,అది దూరమైతే వచ్చే విచారం మాటలకు అందనిది .మనకే కాదు మనకు మాలిమి అయిన ఆ గొడ్డు కూ అంతే ఆపేక్ష ఉంటుందని తెలియ జెప్పినశ్రీ  చిన్నయ్య గారి మల్లేష్ చెప్పిన ‘’పటం కట్టి పెట్టుకో నుండాము’’కధ.నల్లావును తెల్లావును సంతనుంచి తోలుకొచ్చాడు యజమాని. తెల్లావు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం -4.

పిబరే కృష్ణ .ర.సం -4. శ్రీ పూతల పట్టు రఘునాధ రెడ్డి పేరెన్నిక గన్న  రచయిత.ఆయన రాసిన ‘’ఆ నెత్తురూ ఆ చెమటే ‘’గుండెల్ని పిండిస్తుంది .తండ్రి పెద్దకుడుకును కానీ కానీ కూడ బెట్టి చదివించి పెళ్లి చేసి చేతికి ఆధారమవుతాడనుకుంటే మెదడు వాపోచ్చి చచ్చిపోయి తండ్రి దుఖాన్ని కష్టాన్ని మరింత  పెంచాడు .రెందోకొడుకు మీద   ఆశ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-2

పిబరే కృష్ణ .ర.సం.-2 కన్న పేగు విలువ తెలియ జెప్పే కద ను శ్రీ ఎద్దుల సత్యనారాయణ రెడ్డి రాశారు .తల్లికి షుగర్ ఎక్కువై ఇన్సులిన్ మీద బతుకుతోంది .దాన్ని తెమ్మంటే తాత్సారం చేస్తున్నాడు కొడుకు .వాడి పరిస్తితీ అస్తవ్యస్తం గానే ఉంది .చేతిలో డబ్బు ఆడటం లేదు .పెళ్ళాం పేరుకు ‘’వనిత’’ కాని ఆ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ.ర.సం

పిబరే కృష్ణ.ర.సం. మూడేళ్ళ క్రితం నేను హోసూరు వెళ్లి అక్కడి సాహితీమిత్రుల గురువు ,సారధి ,రచయిత కవి విమర్శకుడు అయిన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి గారిని ,యువ కవి రచయిత అవార్డు గ్రహీత డాక్టర్ వసంత గారిని ,కుర్ర కవి ఫోర్సుఫుల్ కదా రచయిత శ్రీ మునిరాజు మొదలైన వారిని కలిసి ,వారి కార్యక్రమాల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment