వీక్షకులు
- 1,010,503 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు?8 వ భాగం.9.6.23.
- మురారి అన ర్ఘ రాఘవమ్. 12 వ భాగం.9.6.23.
- సరస భారతి వీక్షకుల సంఖ్య 10 లక్షలపైనే
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0 .7. వ భాగం. 8.6.23:
- 25 ఏళ్లకే సంస్కృత ప్రొఫెసర్ అయి ,’’కాదంబరి’’ ప్రచురించిన స్కాట్లాండ్ సంస్కృత విద్వాంసుడు –పీటర్ పీటర్సన్
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.8 వ భాగం.8.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.11 వ భాగం.8.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0.7 వ భాగం.7.6.23.
- గ్రంథాల యోద్యమపితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.7 వ భాగం.7.6.23.
- చారిత్రక నవలా ‘’కల్కి ‘’తురాయి కి చలన చిత్ర ‘’మణి రత్నం ‘’-పొన్నియ౦ సెల్వం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (522)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,079)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (26)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (517)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: పుణ్యక్షేత్రాలు
ఫిబ్రవరి 6,7 శని ఆదివారాలలో మా షిర్డీ ప్రయాణం
ఫిబ్రవరి 6,7 శని ఆదివారాలలో మా షిర్డీ ప్రయాణం ,ఔరంగా బాద్ లో మా రెండవ అబ్బాయి శర్మ బావమరది రమణ,మణిదంపతుల ఇంట్లో మా మనవడు ఛి శ్రీహర్ష సాయి పుట్టిన రోజు వేడుక ,అక్కడి ఇద్దరి బంధువుల ఇళ్ళల్లో మేము
శ్రీ వారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు
శ్రీ వారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు మంచీ మర్యాదా లతో అనుభూతి మేము అంటే గబ్బిట దుర్గాప్రసాద్ ,మా శ్రీమతి ప్రభావతి మా బావమరది టి వి ఎస్ బి ఆనంద్ ,భార్య రుక్మిణి కలిసి 6-3-15 శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ముందే ఏర్పాట్లు చేసుకోన్నాం .మేమిద్దరం సీనియర్ సిటిజన్ లం … Continue reading
మదనపల్లి లో 7-3-15 శనివారం శ్రీ రామినేని భాస్కరేంద్ర గారి కళ్యాణ మండపం ఇంటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల నామాల కొండ ,హార్స్లీ హిల్స్ ,రిషీవాలీ తరిగొండలో వెంగమాంబ విగ్రహం నరసింహ స్వామి ,తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి
మదనపల్లి లో 7-3-15 శనివారం శ్రీ రామినేని భాస్కరేంద్ర గారి కళ్యాణ మండపం ఇంటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల నామాల కొండ ,హార్స్లీ హిల్స్ ,రిషీవాలీ తరిగొండలో వెంగమాంబ విగ్రహం నరసింహ స్వామి ,తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి
5-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – శ్రీ కనక దుర్గమ్మ -శ్రీ నృసింహ స్వామి- శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం
25-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – బెజవాడశ్రీ కనక దుర్గమ్మ వారు ,వేదాద్రి శ్రీ నృసింహ స్వామి ,పెనుగంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం -ఖమ్మం లో మా తోడల్లుడు శ్రీ మూర్తిగారి గృహం ,వత్స వాయిలో నేనుముప్ఫై ఏళ్ళ క్రితం మొదటి సారిగా హెద్మాస్ట ర్ గా పని చేసిన హై స్కూలు … Continue reading
జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2
జై సోమనాద్ అనే ప్రభాస తీర్ధం -2 పురాణాలలో ప్రభాస్ వామన ,కూర్మ ,గరుడ ,భవిష్య ,మత్స్య ,పద్మ ,విష్ణు పురాణాలలోను శ్రీ మద్ భాగవతం ,దేవీ భాగవతం లోను ప్రభాస తీర్ధ ప్రస్తావన ఉంది .స్కంద పురాణం లో ఒక అధ్యాయం దీనికే కేటాయించ బడింది . వృక్ష శాస్త్ర విభాగం … Continue reading
జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1
జై సోమనాద్ –ప్రభాస తీర్ధం -1 భారత దేశం లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ లోని సోమనాద్ క్షేత్రం అగ్రగామి .ఎన్నో దండయాత్రలకు తట్టుకొని నిలబడింది .దీనికే ‘’ప్రభాస తీర్ధం’’ అని పేరు .’’జై సోమనాద్’’ పేరిట నేను రాస్తున్న విషయాలన్నీ ఇతిహాస ,పురాణ , చారిత్రికఅంశాలకు చెందినవి .ఆ క్షేత్రం ఎలా … Continue reading
వైద్య ఈశ్వర (వైదీశ్వర )ఆలయం(చివరి భాగం )
వైద్య ఈశ్వర (వైదీశ్వర )ఆలయం(చివరి భాగం ) తమిళ నాడు లో చిదంబరానికి ఇరవై ఏడు కిలో మీటర్ల దూరం లో వైద్యం చేసే ఏశ్వరుదైఅన వైదీశ్వరాలయం ఉంది .ఈ శివ దర్శనం సకల రోగ హరణం.నవగ్రహ దేవాలయాలలో ఇది అంగారక క్షేత్రం .ఆలయం ప్రక్కనే ఉన్న పుష్కరిణి ‘’అమృత పుష్కరిణి ‘’అంటారు ఇక్కడ స్నానం … Continue reading
చిదంబర శ్రీ నట రాజ దేవాలయం
చిదంబర శ్రీ నట రాజ దేవాలయం తమిళ నాడు లో చిదంబరం లో సుప్రసిద్ధ నటరాజ స్వామి ఆలయాన్ని జీవితం లో ఒక సారైనా సందర్శించక పోతే జీవితం వృధా .అంత చక్కటి గొప్ప ఆలయం ఇది .శిల్పం పరాకాష్ట స్థాయికి తెచ్చిన ఆలాయ నిర్మాణం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది .దీని శిల్పి ‘’విది … Continue reading
సుచీంద్ర దర్శనం
సుచీంద్ర దర్శనం తమిళ నాడు కన్యాకుమారి కి పన్నెండు కిలో మీటర్ల దూరం లో సుచీంద్ర క్షేత్రం ఉంది .ఇంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక సుచీన్ద్రం అయింది .ఇక్కడ శివుడు త్రిమూర్తి స్వరూపం లో దర్శన మిస్తాడు . అనసూయాదేవి త్రిమూర్తులను పసి పాపాలను చేసి ఉయ్యాలలో ఊగించి లక్ష్మీ సరస్వతి పార్వతీ … Continue reading
శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి
శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి కేరళలో గురువాయూర్ కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లా లో ఉంది .ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం .ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు … Continue reading
గురవాయూర్ శ్రీ కృష్ణ మూర్తి
గురవాయూర్ శ్రీ కృష్ణ మూర్తి దక్షిణ ద్వారక దక్షిణ దేశ ద్వారక గా ,కలియుగ వైకుంఠం గా ప్రసిద్ధి చెందింది గురవాయూర్ .అయినా 108వైష్ణవ దివ్య క్షేత్రాలలో గురవాయూర్ చేరక పోవటం విశేషం .కేరళ రాష్ట్రం మలబార్ తీరం లో గురవాయూర్ శ్రీ కృష్ణ క్షేత్రం … Continue reading
అత్తుకాల్ భగవతి ఆలయం
అత్తుకాల్ భగవతి ఆలయం కేరళ లో తిరువనంతపురానికి మూడు కిలో మీటర్ల దూరం లో అత్తుకాల్ అనే చోట ఉన్న దేవతనే అత్తుకాల్ భగవతి అమ్మ వారు అంటారు .కాళికాదేవి అంశ మధుర మీనాక్షీ దేవి స్వరూపం ఉన్న దేవి .కన్నగి అనే అమ్మాయిని కోవలం అనే ధనికుడికి ఇచ్చి వివాహం చేశారు .అతను వేశ్యాలోలుడై … Continue reading
తిరువనంత పురం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి
తిరువనంత పురం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి కేరళ రాష్ట్రం లో తిరువనంత పురం అనే త్రివేండ్రం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి కొలువై ఉన్నారు .ఆయన దర్శనం త్రిమూర్త్యాత్మక దర్శనమే .మేము ‘’రధ సప్తమి’’ రోజున పద్మనాభుడిని దర్శించి తరించాం . ఆ రోజు మేము … Continue reading
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం ) అరుణాచలం 11-2-14మంగళ వారం తెల్లవారు ఝామునే లేచి అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని మిగిలిన వారూ ,సంధ్యా పూజా ,అరుణ పారాయణ మహా సౌరమంత్ర పారాయణ చేసి నేను, ఉదయం అయిదున్నరకు ఆటోలో అరుణాచలేశ్వరుడిని దర్శించాం. తీరికగా దర్శనం లభించింది .ఇరవై రూపాయల … Continue reading
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3 చిదంబరేశ్వర సందర్శనం 9-2-14-ఆదివారం చెన్నై ట్రెయిన్ లో పగలంతా ప్రయాణం .తిరుచ్చి మదురా తిరునల్వేలి వగైరా స్టేషన్ లు దాటి ప్రయాణం చేసింది రైలు .అక్కడ కులోత్తుంగ స్టేషన్ లో ప్లాట్ ఫాం పై వేస్తూన్న వేడి వేడి ఇడ్లీలు వడలు కొని తిన్నాం రుచికరం … Continue reading
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2 కన్యా కుమారి ట్రిప్ కన్యా కుమారి ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకు త్రివేండ్రం నుండి బయల్దేరి మధ్యాహ్నం పన్నెండుకు కన్యాకుమారి స్టేషన్ చేరింది .అంతకు ముందే చంద్ర శేఖర్ మాకు అక్కడి నుండి తన బి.ఎస్.యెన్ ఎల్ .ఆఫీసు లో … Continue reading
అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1
అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1 ఆలోచన భారత దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగి చూశాము కాని కేరళా కాశ్మీర్ వెళ్లి చూడలేదనే బాధ నా మనసు లో ఉంది .కార్తీకమాసం లో పంచారామ సందర్శనం తర్వాతా ధనుర్మాస ప్రారంభం లో చిన్న తిరుపతి దర్శనం అయిన తర్వాతా ఈ … Continue reading
అనంత శయనుడి నుంచి అరుణా చలే శ్వరుని దాకా
సాహితీ బంధువులకు శుభ కామనలు .ఫిబ్రవరి నాలుగు మంగళ వారం రాత్రి బయల్దేరి తిరువనంతపురం చేరి శ్రీ అనంత పద్మ నాభ స్వామిని దర్శించి ,అక్కడి నుండి కన్యా కుమారి లో అమ్మవారిని చూసి,వివేకానంద రాక్ మెమోరియల్ ,శుచీంద్రం లో స్వామి దర్శనం చేసి ,నాగర్ కోయిల్ లో శ్రీ నాగ రాజ స్వామి … Continue reading