Tag Archives: ప్రపంచ దేశాలసారస్వతం

ప్రపంచ దేశాలసారస్వతం 107-చైనీస్సాహిత్యం -1

చైనా భాష –దాదాపు 3వేల ఏళ్ళపై నుండి  వాడుకలో ఉన్నది .లిపి పూర్తిగా ధ్వన్యాత్మకం కాక ,భావాత్మకంగా నూ ఉంటుంది .ఇప్పుడు చైనాలో చాలా మాండలికాలు వ్యాప్తిలో ఉన్నాయి .అవి ఇతర ప్రాంతాలవారికి అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది .భాష కాలక్రమంలో వివిధ వికృతులు పొందింది .అలాంటి మా౦డనలీకాలలో వూ ,  ,యోహ్ ,మీన్ ,క్వాన్హ్వా ముఖ్యమైంవి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 93-మాల్దీవుల సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 93-మాల్దీవుల సాహిత్యం రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ దక్షణ ఆసియాలో చిన్న ఐలాండ్ .శ్రీలంక ,ఇండియాలకు ఆగ్నేయంలో ఉంటుంది .రాజధాని –మాలె.కరెన్సీ –మాల్దీవియన్ రుఫ్ఫియ .జనాభా సుమారు 5లక్షల 16వేలు .సున్ని ముస్లిం దేశం .భాషలు –ధివేహి జాతీయ భాష .అరెబిక్ ,ఇంగ్లిష్ కూడా మాట్లాడుతారు .ఆదాయ వనరులు –ఫిష్ ప్రాసెసింగ్ ,టూరిజం ,బోట్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం91-కటార్దేశ సాహిత్యం

కటార్ దేశం ఆసియాలో అరబ్ పెనేన్సులా దేశం .ఇసుక ఎడారులు ,పెర్షియన్ గల్ఫ్ ఉన్న దేశం .బీచెస్ ,డ్యూన్స్-ఇసుక దిబ్బలు ఆకర్షణ .రాజధాని –దోహా ఆకాశ హర్మ్యాలకు ,ఆధునిక ఆర్కిటెక్చర్ కు  లైం స్టోన్  మ్యూజియం ల నిలయం .కరెన్సీ –కటార్ రియల్ .28లక్షల జనాభా .సున్నీలు 90శాతం .సేఫ్ దేశం .అత్యధిక వ్యక్తిగత ఆదాయమున్న … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

 ప్రపంచ దేశాలసారస్వతం 89-ఆర్మేనియాదేశ సాహిత్యం

 ప్రపంచ దేశాలసారస్వతం 89-ఆర్మేనియాదేశ సాహిత్యం  ఆర్మేనియా దేశం ఆసియాలో ఆసియా –యూరప్ లను వేరు చేసే కాకస్ పర్వతాల సమీపం లో ఉన్నది .అతిప్రాచీన క్రిస్టియన్ నాగరకతకు నిలయం .గార్నిలోని గ్రీకో –రోమన్ దేవాలయం ,ఈ దేశ  చర్చిహెడ్ క్వార్టర్ .4వ శతాబ్ది ఎచ్మియడిన్ కేధడ్రల్ ముఖ్య ఆకర్షణలు .రాజధాని –ఎరేవన్.జనాభా 30లక్షలు .కరెన్సీ –ఆర్మీనియన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 87-బ్రూనీ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 87-బ్రూనీ దేశ సాహిత్యం బ్రూనీ దేశం బోర్నియా ఐలాండ్ లో ఉన్న చిన్నఆసియా  దేశం .దీని చుట్టూ మలేసియా దక్షిణ చైనా సముద్రం ఉంటాయి .అందమైన బీచ్ లకు ,బయో డైవర్సిటికి ప్రసిద్ధి .రాజధాని –బందర్ సే బెగవాన్.బాల్కిష్ మసీదులు ,వాటి 29బంగారు డోమ్స్ ప్రత్యెక ఆకర్షణ .కరెన్సీ –బ్రూనీడాలర్ .జనాభా 4లక్షల … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

 ప్రపంచ దేశాలసారస్వతం 85-వాటికన్ సిటి సాహిత్యం

 ప్రపంచ దేశాలసారస్వతం 85-వాటికన్ సిటి సాహిత్యం వాటికన్ సిటి స్టేట్ ను రోమ్,ఇటలీలు పరివేష్టించి ఉంటాయి .రోమన్ కేధలిక్ చర్చి ప్రధానకేంద్రం .పోప్ నివాసస్థానం. ఆర్కిటెక్చర్ కు కేంద్రం .ప్రాచీన రోమన్ శిల్పాలకు నిలయం .కరెన్సీ –యూరో .జనాభా సుమారు 825.ప్రపంచంలోనే అతి చిన్న దేశం .ఇక్కడ ఎన్నికలు జరగవు వోటింగ్ హక్కు  ఉండదు .ప్రపంచంలోనే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 84-యుక్రేన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 84-యుక్రేన్ సాహిత్యం యుక్రేన్ తూర్పు యూరప్ లో పెద్ద దేశం .ఆర్ధడాక్స్ చర్చిల నిలయం .నల్లసముద్ర తీరం ,వృక్షాల పర్వతాలు ఆకర్షణ .రాజధాని –కీవ్ లో  గోల్డ్ డోమ్ 11వ శతాబ్ది కేధడ్రిల్ చర్చి ఉంటుంది .కరెన్సీ యుక్రేన్ హ్రివ్నియా .అధికార భాష యుక్రేనియన్..భయపడకుండా సందర్శించవచ్చు .4న్నర కోట్ల జనాభాలో నాలుగో వంతు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 82-స్లోవేకియా దేశసాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 82-స్లోవేకియా దేశసాహిత్యం స్లోవేకియా లేక సొవక్ రిపబ్లిక్  మధ్య యూరప్ లో పోలాండ్ ,యుక్రెయిన్ హంగేరి ,ఆస్ట్రియా దేశాల మధ్య ఉన్న దేశం .49వేల చదరపుకిలోమీటర్ల భూభాగం .రాజధాని బ్రస్టి స్లావా .కరెన్సీ –యూరో .భాష –స్లోవక్.యూరో జోన్ లో రెండవ బీద దేశం .ఎత్తైన తాత్రార్ పర్వతాలు 2500 మీటర్ల శిఖరాలు, … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 70-   లాట్వియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 70-   లాట్వియా దేశ సాహిత్యం లాట్వియా దేశం బాల్టిక్ సీ పై లిదువేనియా ఎస్టేనియా దేశాలమధ్య ఉన్నది .వైల్డ్ బీచెస్ ,దట్టమైన అరణ్యాల దేశం .రాజధాని వుడెన్,నోవియు ఆర్కి టేక్చర్ కు ప్రసిద్ధమైన రిగా..కరెన్సీ –యూరో .జనాభా 19లక్షలు .అతి బీద దేశం .అధికార భాష లాట్వియన్ . లాట్వియా దేశ సాహిత్యాన్ని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 69- కోసోవో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 69- కోసోవో దేశ సాహిత్యం దక్షిణ యూరప్ లోని కొసొవో రిపబ్లిక్ దేశం .రాజధాని ప్రిస్టిన.కరెన్సీ-యూరో .బోస్నియన్ టర్కిష్ ,రోమాని ఇక్కడి భాషలు. అధికారభాషలు అల్బేనియన్ ,సెర్బియన్ .జనాభా సుమారు 18న్నర లక్షలు .రెండవ పరపంచయుద్ధం తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులలో  సెర్బియా ఆక్రమించాక స్కూలు పరీక్షలన్నీ సెర్బియన్ భాషలోనే జరపాల్సి వచ్చింది.అల్బేనియన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి