Tag Archives: ప్రపంచ దేశాలసారస్వతం

ప్రపంచ దేశాలసారస్వతం 82-స్లోవేకియా దేశసాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 82-స్లోవేకియా దేశసాహిత్యం స్లోవేకియా లేక సొవక్ రిపబ్లిక్  మధ్య యూరప్ లో పోలాండ్ ,యుక్రెయిన్ హంగేరి ,ఆస్ట్రియా దేశాల మధ్య ఉన్న దేశం .49వేల చదరపుకిలోమీటర్ల భూభాగం .రాజధాని బ్రస్టి స్లావా .కరెన్సీ –యూరో .భాష –స్లోవక్.యూరో జోన్ లో రెండవ బీద దేశం .ఎత్తైన తాత్రార్ పర్వతాలు 2500 మీటర్ల శిఖరాలు, … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 70-   లాట్వియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 70-   లాట్వియా దేశ సాహిత్యం లాట్వియా దేశం బాల్టిక్ సీ పై లిదువేనియా ఎస్టేనియా దేశాలమధ్య ఉన్నది .వైల్డ్ బీచెస్ ,దట్టమైన అరణ్యాల దేశం .రాజధాని వుడెన్,నోవియు ఆర్కి టేక్చర్ కు ప్రసిద్ధమైన రిగా..కరెన్సీ –యూరో .జనాభా 19లక్షలు .అతి బీద దేశం .అధికార భాష లాట్వియన్ . లాట్వియా దేశ సాహిత్యాన్ని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 69- కోసోవో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 69- కోసోవో దేశ సాహిత్యం దక్షిణ యూరప్ లోని కొసొవో రిపబ్లిక్ దేశం .రాజధాని ప్రిస్టిన.కరెన్సీ-యూరో .బోస్నియన్ టర్కిష్ ,రోమాని ఇక్కడి భాషలు. అధికారభాషలు అల్బేనియన్ ,సెర్బియన్ .జనాభా సుమారు 18న్నర లక్షలు .రెండవ పరపంచయుద్ధం తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులలో  సెర్బియా ఆక్రమించాక స్కూలు పరీక్షలన్నీ సెర్బియన్ భాషలోనే జరపాల్సి వచ్చింది.అల్బేనియన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 68-ఎస్టోనియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 68-ఎస్టోనియా దేశ సాహిత్యం ఎస్టోనియా దేశం ఉత్తర యూరప్ లో బాల్టిక్ సముద్రం ,గల్ఫ్ ఆఫ్ ఫిన్ లాండ్ దగ్గర 1500 దీవులతో ఉన్నది .ప్రాచీన అరణ్యాలు ,ఎన్నో సరస్సులతో ఆకర్షణీయం .రాజధాని టాల్లిన్.కరెన్సీ-యూరో .జనాభా 13లక్షలు .    ఎస్టోనియా దేశ సాహిత్యాన్ని ఎస్టోనియన్ సాహిత్యం అంటారు .13వ శతాబ్దినుంచి 1918వరకు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 66- బెలారస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 66- బెలారస్  దేశ సాహిత్యం బెలారస్ దేశం ఉత్తర యూరప్ లో రష్యా ,ఉక్రెయిన్ లిదువేనియా ల మధ్య యన్నది .రాజధాని –మిన్స్క్ .బెలారసియన్ రూబుల్ .జనాభా సుమారు కోటి బెలారస్ సాహిత్యాన్ని బెలారసియన్ సాహిత్యం అంటారు .17వ శతాబ్దికి ముందు క్లేవెన్ రస్ ఆధార సాహిత్యం ఉండేది .ఇదే రష్యన్ ఉక్రేనియన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 63-సైప్రస్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 63-సైప్రస్ సాహిత్యం సైప్రస్ దేశ సాహిత్యాన్ని సైప్రియట్ సాహిత్యం అంటారు .గ్రీక్ టర్కి ఇంగ్లిష్ ,ఫ్రెంచ్ ఆధునిక భాషలలో  ఆ సాహిత్యం ఉంటుంది .ఆధునిక క్రిప్టాలిక్ భాష -ఆధునిక గ్రీకు ఆగ్నేయ మాండలికం లా ఉంటుంది .సైప్రియట్ సాహిత్యం క్రీ.పూ 7వ శతాబ్దిలో స్ట్రాన్షియస్ రాసిన ఎపిక్ .స్టావోయిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 61-బల్గేరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 61-బల్గేరియన్ సాహిత్యం స్లావిక్ ప్రజల ప్రాచీన సాహిత్యమే బల్గేరియన్ సాహిత్యం .9వ శతాబ్దిలోనే మొదటి బల్గేరియన్ సామ్రాజ్యం  చక్రవర్తి మొదటి సైమన్ కాలం లో వర్ధిల్లి౦ది .మధ్యయుగం లో గ్రేట్ మొరేవియా నుంచి సిరిల్ ,మేతోడియస్ లను బహిష్కరించాక ,వారిని బల్గేరియన్ సామ్రాజ్యం ఆహ్వానించటం తో సాహిత్యానికి కేంద్రమై సాహిత్యానికి స్వర్ణయుగం అయింది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 58-జర్మన్ సాహిత్యం -2

ప్రపంచ దేశాలసారస్వతం 58-జర్మన్ సాహిత్యం -2 యోహన్ క్రిస్టోప్ గొట్జ్ షెట్జ్-1700-1766 తో 18వ శతాబ్ది జర్మన్ సాహిత్యం మొదలైంది సాహిత్యం లో శైలి,రూపం తో నియమబద్ద రచన చేశాడు .విషాదాంత నాటకాలలో హాస్యం కూడా జతకలిపాడు తర్కానికి అధిక ప్రాదాన్యం ఇచ్చాడు తరువాత రచయితలపై ఇతని ప్రభావం జాస్తి ..ఇదికాదు అని భావుకతకు ప్రాదాన్యమిచ్చాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాలసారస్వతం 53- తజకిస్తాన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం 53-  తజకిస్తాన్  సాహిత్యం కరోనా సోకని పన్నెండవ దేశం తజకిస్తాన్ మధ్య ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ ,చైనా ,కుర్గిజిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ల మధ్యలో ఉంటుంది ఎత్తైనపర్వతాలు హైకింగ్ ,క్లైమ్బింగ్ కు  ఆకర్షణ .క్రీపూ 500 నాటికీ ఆకెమెనిడ్ సామ్రాజ్యంలో ఉండేది .క్రీ పూ 150లో యుజి ట్రైబులు ఉండేవారు .సిల్క్ రోడ్  దీనిగుండా ఉండి,చైనా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ సారస్వతం 27-దక్షిణ సూడాన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతంసారస్వతం 27-దక్షిణ సూడాన్ సాహిత్యం దక్షిణ సూడాన్ అధికారిక నామం, దక్షిణ సూడాన్ రిపబ్లిక్ ,భూఖండాలే హద్దులుగా గల దేశం. ఇది తూర్పు మద్య ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి ఉత్తర ఆఫ్రికా ఉపప్రాంతంలో ఉంది.[6] దీని ప్రస్తుత రాజధాని, పెద్ద నగరం జూబా. భవిష్యత్తులో దేశం మధ్యలో గల రామ్సియల్ అనే ప్రదేశం రాజధాని అవుతుంది. దీని ఉత్తరసరిహద్దులో సూడాన్, ఈశాన్యసరిహద్దులో ఎర్ర … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి