వీక్షకులు
- 978,329 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
- (no title)
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
- అరుణ మంత్రార్ధం.4వ భాగం.27.1.23
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.19
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -10
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,919)
- సమీక్ష (1,274)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (298)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (835)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ఫకీర్ మోహన్
’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం ) 14-అక్షర సేనాపతి ఫకీర్ మోహన్ మహా ప్రస్థానం ఫకీర్ మోహన్ తన ఆత్మ కథలో చివరి మాటలుగా ‘’నా జాతికి నేను చేసిన కొద్ది సేవకు ,నా రచనలద్వారా చేసిన భాషాభి వృద్ధికి ,నా జీవితం చివరి దశలో నా దేశ ప్రజలు నన్ను … Continue reading
ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -9
11- యదార్ధ జీవిత దర్పణం -2 ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -9 11- యదార్ధ జీవిత దర్పణం -2 ఛామానా –ఆరా గుంఠా 1803లో మరాఠాలను ఓడించిన తర్వాత బ్రిటిష్ వారు ఒరిస్సాను ఆక్రమించారు .వారితో అనేకమంది బెంగాలీ అధికారులూ వచ్చారు .1804లో ,1817-18 లో బ్రిటిష్ రాజ్యం పై తిరుగు బాటు … Continue reading
ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -8
ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -8 10-మహా సాహిత్య నిర్మాత యాభై ఏళ్ళు మీద పడే దాకా ఫకీర్ మోహన్ ఒరియా కల్పనా సాహిత్య నిర్మాత అని ఆయనే అనుకోలేక పోయాడు .బెంగాలీ పత్రికలూ కధలు బాగా ప్రోత్సహించాతంతో అరవై ఏళ్ళ వయసులో మొదటి ఒరియా కథ’’లచ్చ మన్య’’ రాసి ‘’బోధ దాయిని … Continue reading
’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -7
’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -7 అత్యుత్తమ విశ్వ జనీనత పద్యాలే ఫకీర్ మోహన్ వ్యక్తిత్వాన్నీ నిండుదనం ,ఔన్నత్యాన్నీ ఆవిష్కరించాయి ఉన్నత ఉదాత్త భావాలతో విశ్వకవి అనిపించాడు .దీనికి ఉదాహరణ ‘’స్వర్గ ద్వారం ముందున్న ఆత్మలు ‘’కవిత .ఈలోకం వదిలిన ప్రతి ఆత్మ స్వర్గ౦ లో ప్రవేశించటానికి ముందు ద్వారం వద్ద ,అక్కడున్న చతురుడైన … Continue reading
’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -6
’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -6 8-నరకం లో స్వర్గం చూపించిన రెండవ భార్య 13వ ఏటనే ఫకీర్ కు లీలావతి తో పెళ్లి చేశారు .ఆమె అతని పెద్దమ్మతో మిలాఖత్ అయి నరకం చూపించింది .అతని 29వఏడు వరకు అతనితోనే ఉంది .హృదయం లేని మొండి మనిషి ఆమె .ఆయన చిన్ననాటి రోగాలకంటే … Continue reading
‘’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -3
‘’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -3 ఉపాధ్యాయుడు రచయిత ప్రచురణకర్త ఫకీర్ అదృష్టం పండి అతడు చదివిన స్కూల్ లోనే ఉపాధ్యాయుదిగాఉద్యొగ౦ లో చేరాడు .నెలకి రెండున్నర రూపాయలజీతం .మామ్మ పట్టరాని సంతోషం పొందింది .అతడు బోధించే తీరుకు మెచ్చి జీతం నెలకు నాలుగు రూపాయలు చేశారు .ఆనాటి పైసా ఇవాళ రూపాయి కంటే … Continue reading
’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -2
’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -2 3-పా౦డిత్యాభిలాష హుగ్లీ నది ఒడ్డున కలకత్తానగరం వెలసిన చోట ఒకప్పుడు జాబ్ చార్నాక్ గుడిసెలు లేవకముందే ,ఒరిస్సాలోని బాలాసోర్ లో రేవుపట్టణం ఉచ్చ దశలో ఉండేది .పదేళ్ళ ఫకీర్ మోహన్ ఆసాగర తీరం లో గతవైభవానికి కల్లోల సాగర తరంగాలకు ,ప్రళయ భీభత్సానికి నిలువెత్తు నిదర్శనాలుగా రచనలు … Continue reading