Tag Archives: బక దాల్భ్యుడు

‘’బక దాల్భ్యుడు ‘’ఇంగ్లీస్ లో రాసిన రచయిత Petteri Koskikallio పరిచయం

‘’బక దాల్భ్యుడు ‘’ఇంగ్లీస్ లో రాసిన రచయిత Petteri Koskikallio పరిచయం 1962లో Petteri Koskikallio ఫిన్ లాండ్ దేశం ‘’ హెల్సెంకి ‘’లో పుట్టాడు .1971లో మొదటి సారి ఇండియా వచ్చాడు .2013 జులై 13నుంచి 18వరకు హేల్సెంకిలో జరిగిన 12వ ‘’ప్రపంచ సంస్కృత సమ్మేళనం’’ కు కార్యదర్శిగా పని చేశాడు .తాను  రాసిన పుస్తకాలు రిసెర్చ్ పేపర్లూ అన్నీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

బక దాల్భ్యుడు -21(చివరిభాగం )

బక దాల్భ్యుడు -21(చివరిభాగం ) కర్మ జ్ఞానాలమధ్య సందిగ్ధత జైమినేయ ఆశ్వమేదంలో బకదాల్భ్యడు యాగకర్మి గా,మధ్యవర్తి గా  కనిపిస్తాడు .ఇక్కడ ఈ విషయంకాక మూడోమార్గం భక్తిని ప్రవచించాడు .వటపత్రశాయి ఉదంతంలో అసలైన సత్యాన్ని బకుడికి బోధించాడు .కేశిధ్వజుడు రెండుమార్గాలనూ అనుసరిస్తే ,ఖాన్డికుడు కర్మనే ఎంచుకొన్నాడు .అంతిమ సత్యానికి రెండూ వేరు దార్లు అయినా రెండిటినీ కలిపితేనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

బక దాల్భ్యుడు -20

బక దాల్భ్యుడు -20 మత్చ్య పురాణం 24.22.-27,పద్మపురాణం 12.65-69 ల ప్రకారం కేశి ని పురూరవుడు కొట్టాడు .ఒకప్పుడు వాడు చిత్రలేఖ ,ఊర్వశి లను  ఎత్తుకు పోతుంటే ,ఇంద్రుని దర్శనానికి వెడుతున్నపురూరవుడు చూసి వాడితో యుద్ధం చేస్తే వాడు ఓడిపోయి వాయవ్యాస్త్రంతో పారిపోయాడు  –‘’వినిర్జి ‘’ .పురూరవుడు ఊర్వశిని ఇంద్రునికి అప్పగించి అభిమానం సంపాదించగా  12.69 … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -19

బక దాల్భ్యుడు -19       ఆది మార్కండేయ పురాణం -9లో  ,దేవీ భాగవతం -6.12-13లో ‘’ఆదిబక ‘’ప్రస్తావన ఉన్నది .రాజా హరిశ్చంద్రుడు తన పురోహితుడు వసిష్ట మహర్షి ఆధ్వర్యం లో చేసిన యాగం లో విశ్వామిత్రుడు వచ్చి విఘ్నం చేయబోతే వసిష్టుడు ‘’బకం’’గా పుట్టమని  శాపమిస్తే ఆయన ఈయన్ను ‘’ఆది’’గా పుట్టమని శపించాడు .వీరిద్దరూ మహా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -18

బక దాల్భ్యుడు -18 భారత అరణ్య పర్వంలో యక్ష ప్రశ్న ఉదంతం 3.295-298లో ఒకమడుగులోని నీరు తాగి పాండవ సోదరులలో నలుగురుఒకరితరువాత ఒకరు  అదృశ్యమవగా చివరకు ధర్మరాజు వచ్చి,ఆకాశం నుంచి వినిపించే యక్షుని మాట లెక్క చేయ కుండా ఉంటె యక్షుడు తానె ఆయన సోదరులను దాచానని తనపేరు బకుడు అనీ తాను జలం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -17

బక దాల్భ్యుడు -17               పక్షిరాక్షసి ఇప్పటి దాకా మనకు  తెలిసిన  అనేక  వృత్తాంతాలప్రకారం బక పేరుతొ ఉన్న అనేక పాత్రలు కృతఘ్నత అపనమ్మకం ,కపటం ,మాయ లకు ఆనవాలు గా ఉన్నాయి .దీనితోపాటు దైవీభూతమైన కొన్నిపాత్రలు రాక్షస అసురులులాగా భయంకర బకాలుగా కూడా ఉన్నాయి .అందులో చివరిది రాక్షస తత్త్వం .కొంగముఖం లో ఉండే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -16

బక దాల్భ్యుడు -16 రాజరిక బకానికి బ్రాహ్మణ బకానికిలాగా ఋణాత్మక లక్షణాలు లేవు .రాజతరంగిణి-1.325-335 లో  కాశ్మీరరాజులలో’’బక’’ పేరున్న రాజున్నాడు .క్రూరుడైన తండ్రి మిహిర కులుడుగా కాక సౌమ్యంగా ఉండేవాడు -1.289-325.ఒకసారి యితడు తాంత్రిక కార్యం లో ఉన్నాడు -1.331-35.అప్పుడు భట్ట  యోగీశ్వరి మంత్రం ప్రభావం వలన స్పృహ తప్పాడు .ఆమె అందమైన స్త్రీగా మారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -15

బక దాల్భ్యుడు -15                మాయారూప మరో దేవుడు – బక  ,మార్కండేయు లిద్దరూ అధిక గర్వం తో పతనం చెందారు .బౌద్ధ జాతక కథలూ ఇదే చెప్పాయి.బకబ్రహ్మజాతకం అనే  405జాతక కథలో బకుడు స్వర్గ లోక దేవుడైన బ్రహ్మ .ఆయన భూమిపై చేసిన తపస్సు ఫలితంగా అనేక కల్పాలు వేర్వేరు బ్రహ్మలోకాల లో ఉన్నాడు.అభస్సార … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -14

బక దాల్భ్యుడు -14 బృహదారణ్యక ,ఐతరేయ ఆరణ్యకాలలో గాలవ మహర్షి అసలు పేరు వస్తుంది .అతడు విశ్వామిత్రుని కొడుకు .ఒకసారి విశ్వామిత్రుడు చాలాకాలం ఇ౦టికిదూరంగా ఉండాల్సి వచ్చినపుడు ,తన పిల్లలను పోషించటానికి విశ్వామిత్రుడి భార్య పిల్లలో మధ్యవాడిని అమ్మి మిగిలిన వారిని పోషించాలి అనుకొంటుంది .దర్భలతో తాడు పేని ఆ దురదృష్ట వంతుడి మెడకు తగిలించింది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -13

బక దాల్భ్యుడు -13 స్కంద పురాణం ప్రకారం ప్రజాపతి బ్రహ్మ ఇంద్రద్యుమ్న రాజును స్వర్గం లో కలిశాడు .ఆయనను చేసిన పుణ్యాలు ,పొందిన కీర్తి ని బట్టి ఒక వంద  కల్పాల కాలం భౌతికశరీరం తో స్వర్గం లో ఉండే ట్లు  అనుగ్రహించాడు .తరవాత అంతా భారత౦ లో ఉన్నదే .ఇక్కడ తాబేలు పేరు ‘’మంధరక’’ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -12

బక దాల్భ్యుడు -12 ధ్యాన కపటి –నిదానం ,తలవంచుకొని ఉండటం ,అకస్మాత్తుగా దాడి చేయటం కొంగ నైజాలు .ఇలాగే ఉండే వాడిని’’ బకవ్రతికుడు’’అంటారు ఇద్దరూ కపటులే.మౌని బకం అంటే ఆలోచనకోల్పోయి ధ్యానం చేసేవాడనీ అర్ధం .వంచన ,ధ్యానం కొంగ సహజాలు .ఆలోచనలో ఉన్నట్లు ధ్యానంలో ఉన్నట్లూ అనిపించినా అది తనను  నమ్మిన చేపలను  హాయిగా గుటకాయస్వాహా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -11

బక దాల్భ్యుడు -11 శ్రీ కృష్ణుని భార్యల దుర దృష్టాలకు దాల్భ్యుడు ముఖ్యకారణం చెప్పాడు .వారు అసలు అప్సరసలు .అగ్నిహోత్రుని కుమార్తెలు .వారంతా ఒకసారినారదమహర్షి ని తామంతా నారాయణుడిని భర్తగా పొందాలంటే ఏమి చేయాలని అడిగారు .అంటే వీరికి మొదట్లో కృష్ణునిపై ప్రేమ ఉన్నది .తర్వాత వాళ్ళు నారద శాపానికి గురయ్యారు .దీనికికారణం వాళ్ళు ఆయన్ను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -10

  బక దాల్భ్యుడు -10 ద్వైతవన౦ లో  బకదాల్భ్యుడు స్వచ్చమైన వేదమంత్రవేత్తగానే కాక అతడు బ్రాహ్మణుల ప్రాముఖ్యం పై ఒక ఉపన్యాసం కూడా చేశాడు .ఇలా బ్రాహ్మణ విధానంగా ఉండే బకుని వామన పురాణం లో ధృత రాష్ట్ర విషయం లో బ్రాహ్మణ నీతులు కూడా చెప్పినవాడిగా చూపబడింది .జైమినేయ అశ్వమేధ౦  లో అతడు ఉత్తర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -8 ,9

బక దాల్భ్యుడు -8 చైకితాన్య లేక బ్రహ్మదత్త చైకితాన్య పేరు వైదిక సాహిత్యంలోఉపనిషత్తులు ,లేక బ్రాహ్మణాలలో  వినిపిస్తుంది.వారు ఒకరుకాదు ఇద్దరు అనిపిస్తుంది .ఛాందోగ్య ఉపనిషత్ -1.8-9లోమాత్రమే చైకితాన్య దాల్భ్య పేరు మిగిలినవాటిలో బ్రహ్మదత్త లేక దాల్భ్య  పేరు వస్తుంది .కనుక బ్రహ్మదత్తుడు చైకితాన్య దాల్భ్యుడి కొడుకు అయి ఉంటాడు .ఉద్గాత విషయ చర్చలొ  ఈపేరు వచ్చింది.ఈచర్చ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -7

బక దాల్భ్యుడు -7 ఋగ్వేదం 10.136.1లో కేశిని అగ్ని వాహకుడిగా ,విషవాహకుడుగా ,రెండులోకాల వాహకుడుగా చెప్పింది-‘’కేశిన్ ఆగ్నిం కేశి విషం ,కేశి భిభర్తి రోదశి’’.వ్రాత్యులను  విష బక్షకులుగా పేర్కొన్నారు చాలాచోట్ల .పిబి 17.1.9’’గరగిరో వా –‘’.ఇదేమంత్రం లో కేశి విషాన్ని రుద్రునితోపాటు అదే పాత్రతో తాగాడు -10.136.7.’’కేశి విషస్య పాత్రేన యద్ రుద్రేనా పిబత్ సహా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -6

బక దాల్భ్యుడు -6 కేశి అంటే పొడవైన జుట్టు ఉన్నవాడు అనీ , ఆశ్వబలం ఉన్నవాడనిఅర్ధాలున్నాయి .దీర్ఘ కేశాలు పట్టరాని శక్తికి,బ్రహ్మచారికి  సంకేతం .యాగ బృందాలలో వీరికి గౌరవం ఎక్కువ .దాల్భ్య లేక దార్భ్య అంటే దాల్బునికుమారుడు లేక పవిత్ర దర్భకు చిహ్నం .దర్భశతాకిని యాగం చేయలేదు .జైమినేయ బ్రాహ్మణం లో కేశి కి మరోపేరుగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -5

బక దాల్భ్యుడు -5 జైమినేయ ఉపనిషత్ బ్రాహ్మణం 3.29-31ప్రకారం కేశి దాల్భ్యునికి తనమేనమామ ‘’ఉచ్చ్శ్రైస్వవస కౌపాయేయ ‘’మరణం తర్వాత కస్టాలు మొదలయ్యాయి.దుఖోప శమనం కోసం వేటకు అరణ్యాలకు వెళ్లి,అక్కడ మేనమామ ప్రేతాత్మను చూశాడు .ఆయన మేనల్లుడి విచారం పోగొట్టి అదృశ్య మంత్ర శక్తిని బోధించి  దేవలోకానికి పంపటానికి వచ్చాడు.అందుకోసం సోమయాగం చేసి మంచి ఉద్గాతను ఎంచుకోమన్నాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -3

బక దాల్భ్యుడు -3 కేశి దాల్భ్యుని  విషయం లో ఇద్దరు యజ మానుల మధ్య వైరం ,లేక అధ్వర్యుల మధ్య స్పర్ధ  సామాన్యంగా కనిపిస్తుంది .ఈ కథలలో కేశి  ప్రతినాయకుడుగా లేక ,వేరొకరు ఆయనకు ప్రత్యర్ధిగా కనిపిస్తారు .వారిపేర్లు కూడా మనకు తెలుస్తాయి .కొన్ని చోట్ల కేశి దాల్భ్యుని వృత్తాంతాలు ముఖ్యంగా కర్మకాండ ముఖ్యులతో అంటే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -2

బక దాల్భ్యుడు -2 బక దాల్భ్యుని ఇలాంటి అహంకార ధోరణి ఇతరగ్రంథాలలో కూడా కనిపిస్తుంది .పంచ వింశ బ్రాహ్మణం-25-15-,3,షడ్వింశ బ్రాహ్మణం –1-4-6,గోపథ బ్రాహ్మణం -1-1-31లలో అతడి ఆహ౦కార౦ కనిపిస్తుంది .పంచ వింశ లో సర్పయాగం లో గ్లావుడు(గాలవుడు ?) ఉద్గాతకు సహాయకుడు .ఈ సర్ప సత్తా వలన సర్పాలకు ప్రపంచంలో గట్టి పునాది ఏర్పడింది -25-15-2-‘ఏషు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment