Tag Archives: భారతం

తిక్కన భారతం –20 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8

  తిక్కన భారతం –20  యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8 భీష్ముడు తనను అర్ధ రధుని కింద జమ కట్టి నందుకు కోపించిన కర్ణుడు అస్త్ర సన్యాసం చేశాడు .కాని పిఠా  మహుడు శర తల్పం మీద పడి పోగానే ,సందర్శించి భక్తీ వినయాలతో ,పాదాలకు ప్రణామం చేశాడు . వినమ్రం … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తిక్కన భారతం –19 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7

 తిక్కన భారతం –19                           యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7 ఆశ్వత్థామ    నారాయనా స్త్రాన్ని ప్రయోగించాడు .అర్జునుడు మొదలైన వారంతా రధాలు దిగి విల్లు బాణాలు మొదలైన ఆయుదా లన్ని వది లేసి దానికి నమస్కరించారు .కానీ భీముడు మాత్రం సైనికులతో –”దిగకుడు వాహనంబులు ,గడింది మగంటిమి గోలు పోవ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తిక్కన భారతం –18 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6

 తిక్కన భారతం –18                                       యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6 పద్మ వ్యూహం లో అభి మన్యుడు మరనిన్చటాన్ని ధర్మ రాజు దిగ మింగు కో లేక పోయాడు .తన వల్లే ఇదంతా జరి గిందని తీవ్రం గా విల పిస్తాడు .ఇన్ని  కష్టాలు, కురుక్షేత్ర యుద్ధం అన్నీ తన తప్పిదం … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5

 తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5 భీమ ,ఆశ్వతామ ల  యుద్ధ రీతి లోని భేదం చూశాం .ఇప్పుడు అర్జునుని యుద్ధం తీరు చూద్దాం .భీముడిని యుద్ధరంగం లో అనవసరం గా నినదించాడు కర్ణుడు .అప్పుడు కిరీటి ”ఎందుకు మా అన్నను ఊరికే తిడ తావు ?అతడు విజ్రుమ్భిస్తే … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తిక్కన భారతం –16 యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4

  తిక్కన భారతం –16     యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4 ద్రోణా చార్యుడు ఇచ్చిన”పరా భేద్యం ”అనే కవచాన్ని తొడుక్కొని ,దుర్యోధనుడు అర్జునుని తో తల పడ టానికి యుద్ధరంగానికి చేరాడు .అర్జునుడు ఆ కవచాన్ని బాణాలతో చీల్చి ముక్కలు చేశాడు .యెడ తెరిపి లేకుండా ఆతని చేతులపై బాణ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | 1 వ్యాఖ్య

తిక్కన భారతం –15 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3

   తిక్కన భారతం –15 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3 మేఘ ధర్మం కాంతి ,గర్జనలు .నలుపు రంగు ను వాచ్యం చెయ్య కుండానే వ్యంగ్యం తో చెప్పాడు తిక్కన .సహజ మనోహరాలైన ఉపమానా లతో ఉదాత్త మైన విశేషార్ధాలను ధ్వనింప జేయటం లో తిక్కన గడుసు వాడు .ఇదే ప్రౌఢ కవి లక్షణం … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తిక్కన భారతం –14 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2

  తిక్కన భారతం –14                             యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2 ప్రకట బలాధ్యులోక్కత దిరంబాయి ,పల్వురు వీక ,భూమి పా– లునకు నడ్డ  మైన దవులంబడి ,హుమ్మని నోరి కంద ,నా–చి గోన మ్రోగు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1

తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1 భీష్మ ,ద్రోణ ,కర్ణ ,శల్య ,సౌప్తిక పర్వాలను యుద్ధ పంచకం అంటారు .యుద్ధ రంగం జన జీవనానికి దూరం గా ఉంటుంది .యుద్ధం లో వీర ధర్మం ఆకర్షణీయం గా ఉండదు .జుగుప్స భీభత్సా లతో నిండి ఉంటుంది .అందుకని సామాన్యులకు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తిక్కన భారతం – 12 శ్రీ కృష్ణరాయ బారం -3

తిక్కన భారతం – 12 శ్రీ కృష్ణరాయ బారం -3 పాండవ వీర మాత  కుంతీ దేవి ఎన్నెన్నో కష్టాలను అనుభ వించింది .కృశించి వరుగు అయింది .పాలలో పడ్డ బల్లి లా ఉంది ఆమె స్తితి .ఆమె మాటలు వజ్ర ధారా లా గా ఉన్నాయి .ఇన్నాళ్ళు తన మనోవేదనను అత్యంత శక్తి వంత … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

తిక్కన భారతం –11 శ్రీకృష్ణ రాయ బారం –2

                   తిక్కన భారతం –11 శ్రీకృష్ణ రాయ బారం –2 శ్రీ కృష్ణుడు సభలో చెప్పినవన్నీ ఊసర క్షేత్రం లో పడిన బీజాల్లా నిష్ప్రయోజన మైనాయి .దురాశకు ,పుత్రా వాత్సల్యానికి లోనైన వృద్ధ రాజు ధర్మాన్ని నిర్వర్తించలేక పోయాడు . నారదుడు మొదలైన మహర్షులు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి