వీక్షకులు
- 981,157 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10 భాగవత పరమార్ధం ఆచార్య శ్రీ గంటి సోమయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొంది ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గాను ,ప్రాచ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు ,విశ్వకవి గద్య రచనలు ,కుమారాంజలి ,సత్యం … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9
’ భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9 భారత ధర్మ సూక్ష్మాలు సుమారు 30ఏళ్ళ క్రితం విజయవాడ ‘’రసభారతి ‘’సంస్థ ప్రచురించిన ‘’పీయూష లహరి ‘’లో మహా భారత ధర్మ సూక్ష్మాలను గురించి ఆర్ష ధర్మ ప్రబోధక ,కృష్ణా జిల్లా ఆరుగొలను వాసి ,మహాభారతోపన్యాసాలు పేరిట 18పర్వాలపై రాసిన వారు ,గీతా హృదయం మా౦డూక్యోప నిషత్ … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8 రామాయణ రామణీయకం విజయవాడ ‘’రస భారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’లో ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు రాసిన దానిలో వివరించిన రామాయణ రామణీయక విశేషాలను తెలుసుకొందాం .వాల్మీకి మహా కవి అవతరించాకనే’’ కవి ‘’అనే ఏకవచనం వచ్చింది .వ్యాస మహర్షి తో కలిపితే ‘’కవయః ‘’అనే ద్వివచన … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7 ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి ? అని ప్రశ్నించి డా .ఇరివెంటి కృష్ణ మూర్తి చక్కని సమాధానాలు చెప్పారు .భారత దేశం లో ‘’చప్పన్న ‘’అంటే 56రాజ్యాలు౦డేవి .అన్నీ స్వతంత్ర రాజ్యాలే .సర్వ సత్తాక అధికారం కలిగినవే ..కాని సాంస్కృతిక పరంగా భారతీయ ప్రజలను ఈ 56ప్రభుత్వాలు విడగొట్ట … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6 కంచి వరద రాజ దర్శనం -5(చివరి భాగం ) 91వ శ్లోకం లో దీక్షితులు – ‘’ఆమోద కాంతి భ్రుదహర్నిశమేక రూపం –ఆ సేవితం ద్విజ గణైః దివిషత్ గుణైశ్చ అ౦కాదిరూఢ సహజశ్రీ ముఖం త్వదీయం –శంకామహే వరద సంహతమబ్జ యుగ్మం ‘’ వరదా !నీ ముఖం లో … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –5 కంచి వరద రాజ దర్శనం -4 ‘’త్వాం సర్వ భూతమయ మాశ్రిత సర్వ వర్ణం –యద్వైజయంత్యుపగతాచ్యుత సర్వ గంధం తేనైవ కిం త్రిభువనైక మహా వదాన్య –సారూప్య మానవతి తే సకలాభి నంద్యం ‘’ వరదా ! నీవు సర్వభూతాత్మకుడివి ,సర్వ వర్ణాశ్రితుడివి ,సుగంధ యుక్తుడివి .అలాంటి నిన్ను … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3 కంచి వరద రాజ దర్శనం -2 సత్య వ్రత క్షేత్రమైన కంచి లో అశ్వమేధ యాగం చేసిన బ్రహ్మకు స్వామి దర్శనమిచ్చాడని బ్రహ్మాండ పురాణం లో ఉంది .’’పురాకృత యుగే రాజన్ ——-ప్రదురాసీత్ జనార్దనః ‘’అప్పయ్య దీక్షితులు- ‘’ప్రత్యన్ముఖం తవ గజాచల రాజ రూపం –ప్రత్యన్ముఖా శ్చిరతరం నయనైర్నిపీయ … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -2 కంచి వరద రాజ దర్శనం కంచి లో వెలసిన శ్రీ వరద రాజ స్వామి దివ్య మంగళ విగ్రహం అపురూపమై విరాజిల్లుతోంది అని అప్పయ్య దీక్షితులు ‘’వరద రాజ స్తవం ‘’లో వర్ణించారు .ఆ విశేషాలే మనం తెలుసుకో బోతున్నాం .వరద రాజ స్వామిని స్తుతించటానికి సరస్వతీ దేవికీ … Continue reading
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1
భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1 కాంచీపుర వైభవాన్ని కాంచు దాము రా రండి ‘’అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా –పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః’’అన్న శ్లోకం తెలియని భారతీయుడు ఉండడు.ఇందులో మధ్యలో ఉన్న కాంచీ పురాన్ని మనం కాంచ బోతున్నాం .కాంచి అంటే మధ్య భాగం .ఓద్యాణంఅంటారు అంటే … Continue reading