వీక్షకులు
- 1,009,638 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.
- గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..
- మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.
- తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (508)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,078)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: మతాలు –మతాచార్యులు
మానవీయ మూర్తి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి
మానవీయ మూర్తి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ధర్మ ప్రచారానికి సేవా ధర్మాన్ని కలిపి ,మానవ సేవే మాధవ సేవ అన్న సనాతన ధర్మానికి అనన్య ప్రచారం చేసి ,ప్రచారం తో సరిపుచ్చుకోక కార్యాచరణతో పరమార్ధాన్ని సాధించి చూపి ,మతం ఏదైనా అందరిలో ఉన్నది ఒకే పరమాత్మ తత్వమే నని బోధించి ,అనుసరించి అందరికీ మార్గ … Continue reading
కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం
కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం మహా వ్యక్తుల మహా ప్రస్థానం వారం రోజులుగా సాగుతూ ఉండటం, మరీ బాధాకరంగా ,జీర్ణించుకోవటానికి వీలులేనిదిగా ఉంది.కాలప్రవాహం ఎవరికోసమూ ఆగదు అన్న నిజం ఎప్పుడూ నిజమౌతూనే ఉన్నది . .ఇప్పుడుకూడా అంతే.హాస్య నటుడు గుండు హనుమతరావు ,మహానటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి … Continue reading
మురుగున పడిన మతాలు –మతాచార్యులు -50 (చివరి భాగం )
మురుగున పడిన మతాలు –మతాచార్యులు -50 (చివరి భాగం ) రవీంద్ర నాధ టాగూర్ విశ్వకవి గా ,గీతాంజలి కర్త గా అనేక కదా, నవలా, నాటక రచయితగా శాంతి నికేతన్ సంస్తాపకుడుగా ,రవీంద్ర సంగీత కర్త గా, గాయకుడుగా,చిత్రకారుని గా రవీంద్ర నాధ‘టాగూర్ ప్రముఖ స్తానం పొందాడు .ఆయన దార్శనికుడు కూడా తండ్రి దేవేంద్ర నాద టాగూర్ కుమారుడు .కలకత్తాలో 1861 లో మే ఏడున జన్మించాడు నిత్యం … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -49
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -49 కబీర్ భక్త కవి కబీర్ శ్రేష్ట సత్పురుషుడు ..తలిదంద్రులెవరో తెలియదు .కాని పుట్టింది1398 లో జ్యేష్ట శుద్ధ పూర్ణిమ సోమవారం నాడు అని అంటారు . .మహమ్మదీయ దంపతులు కబీర్ ను పెంచారని అంటారు ఆయన చేనేత వ్రుత్తి కి చెందినా వాడు . .కాశి లో కబీర్ జన్మించాడు .కబీర్ అంటే … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు 48- బెర్గ్ సన్
మరుగున పడిన మతాలు –మతాచార్యులు 48- బెర్గ్ సన్ హెన్రి బెర్గ్ సన్ ఫ్రెంచ్ దార్శనికుడు .ఫ్రెంచ్ వారిపై అమిత ప్రభావం కలిగిన వాడు .1859 లో అక్టోబర్ పద్దెనిమిది న జన్మించాడు .ఈయన భావాలు విలియం జేమ్స్ ద్వారా అమెరికా చేరి బహుళ వ్యాప్తి చెందాయి ,చివరి రోజులో చరిత్ర అధ్యాయం తో గడిపాడు . … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -47 బెర్నార్డ్ బోజం కెట్ (Bosanquet Bernrd )
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -47 బెర్నార్డ్ బోజం కెట్ (Bosanquet Bernrd ) 1848 లో జూలై పద్నాలుగున జన్మించిన బెర్నార్డ్ బోజం కెట్ హెగెల్ సంప్రదాయానికి చెందిన ‘’కేవల భౌతిక వాది ఇంగ్లాండ్ లో‘’(ఆబ్సల్యూట్ ఐడియ లిస్టు).హారో లో ఆక్స్ ఫర్డ్ కాలేజి లో విద్య నేర్చాడు సెయింట్ ఆండ్రూస్ యూని వర్సిటి లో నైతిక ,దర్శనా చార్యుడు … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46 భాస్కరా చార్యులు భాస్కరా చార్యులకే భాస్కర రాయుడు ,భాసురానందుడు అనే పేర్లున్నాయి తండ్రి గంభీర రాయ దీక్షితులు .తల్లి కోనాంబా దేవి .వీరిది మహా రాష్ట్ర దేశం .కాశీ వెళ్లి విద్య నేర్చిన భాస్కరుడు తంజావూర్ చేరి కావేరీ తీరం లో ‘’తిరువేలంగాడు ‘’లో ఉన్నాడు .అక్కడ గంగాధర వాజ పేయి అనే పండితుడి … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45 మ(మా )ని మతం (Manicheism ) మని లేక మానికేయన్ అనే పర్షియన్ మత ప్రవక్త క్రేపూ.216 -276 బోధించిన మత వ్యవస్తనే మని లేక మానికా మతం అంటారు .దీన్ని ‘’జ్ఞాన మతం ‘’అనీ పిలుస్తారు .ఈ మత సిద్ధాంతాలలో జ్ఞాన ,క్రైస్తవ బౌద్ధ ,జోరాస్ట్రియన్ మత భావనలన్నీ ఉన్నాయి .క్రీ.పూ.మూడో … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -44
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -44 భారతీ తీర్ధులు ఆది శంకరా చార్యుల వారి తర్వాతా అద్వైత మత వ్యాప్తికి అధిక కృషి చేసిన వాడు భారతీ తీర్ధులు .మాధవ ,విద్యారన్యుల సమకాలికుడు .వీరిద్దరి కంటే వయసులో పెద్ద వాడు .విద్యారన్యులు అనే బిరుదనామం మాధవాచార్యులకు భారతీ తీర్ధులకుఇద్దరికీ వర్తిస్తుంది .1386 శాసనాన్ని బట్టి భారతీ తీర్దులకు విద్యా … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -43
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -43 మిత్ర మతం మిత్ర మతం క్రీస్తు పూర్వం లోనే ఉండి క్రీ.శ.లో కొన్ని శతాబ్దాలు బాగా వాప్తి చెంది క్షీణించి పోయింది .ఆర్య ,పర్షియన్ పురాణ కధల్లో ఉన్న శాంతి ,సత్యం ఆధారంగా ఈ మతం ఏర్పడింది .ఈ మతానికి దేవత ‘’మిత్రుడు ‘గా ఉండేవాడు తరువాత సూర్యుడు దేవతగా మారాడు మిత్రుడు అన్నా … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -42
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -42 జాన్ స్టువార్ట్ మిల్ జాన్ స్టువార్ట్ మిల్ 1806 లో మే ఇరవై న ఇంగ్లాండ్ లో జన్మించిన బ్రిటిష్ దార్శనికుడు .అర్ధ శాస్త్ర నిపుణుడు .తండ్రి కిష్టమైన ఉపయోగ వాదాన్ని వ్యాప్తి చేయటమే ధ్యేయం గా కార్య క్రమం లోకి దిగాడు దీనికి ‘’బెంథెం ‘’సిద్ధాంతాలను కూడా అర్ధం చేసుకొన్నాడు .అనుభవ వాదాన్ని శిఖరా రోహణం … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -41
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -41 కార్ల్ యాస్పర్స్ (Jaspers Carl ) కార్ల్ యాస్పర్స్ జర్మన్ దార్శనికుడు ఓల్డెన్ బర్గ్ లోఒక బ్యాంకి అధికారి కుమారుడు .1883 లో ఫిబ్రవరి23 న జన్మించాడు మనసిక రోగ చికిత్సా నిపుణుడు .దీనిపై‘’Allegemeine sycho patology ‘’అనే గ్రంధాన్ని రాశాడు ద్రుష్టి ని దర్శన శాస్త్రం మీద కేంద్రీకరించాడు .హిడెన్ బర్గ్ యూని వర్సిటి … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -40 సర్వేపల్లి రాధా కృష్ణ పండితుడు
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -40 సర్వేపల్లి రాధా కృష్ణ పండితుడు 1888 లోసెప్టెంబర్ అయిదున రాధాకృష్ణన్ తిరుత్తని లో జన్మించాడు తండ్రి వీరాస్వామి తల్లి సీతమ్మ . సర్వే పల్లి రాదా కృష్ణన్ మద్రాస్ క్రైస్తవ కాలేజి లో విద్య పూర్తీ చేసి ,అక్కడే ప్రెసి దేన్సి కాలేజ్ లో దర్శన శాస్త్ర ఉపన్యాసకుడు గా … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -39
ఇరవై ఏళ్ళ వయసులో మరుగున పడిన మతాలు –మతాచార్యులు -39 లియో … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -38
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -38 డేకార్టేస్ ‘’ఆధునిక దార్శనిక పిత ‘’అని పించుకొన్న రీనె డేకార్టేస్ 1596 మార్చ్ 31న ఫ్రాన్స్ దేశం లో జన్మించాడు ప్లేటో తర్వాత మళ్ళీ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపా పదించి ప్రసిద్ధి కెక్కిన వాడు డేకార్డ్ .శ్రీ మంతుల ఇంటిలో పుట్టి ఉత్తమ విద్యా వ్యాసంగాన్ని సాధించాడు దర్శన శాస్త్రం మీదనే మొదటి నుంచి మోజు … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -37
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -37 జాన్ లాక్ జాన్ లాక్ ఇంగ్లాండు దేశం లో బ్రిస్టల్ నగరం దగ్గర రింగ్ టన్ లో 1632ఆగస్ట్29 న జన్మించాడు .వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చదివి ఇరవై వ ఏట ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో చేరాడు కాని పూర్తీ చేయలేదు వైద్య ,మోడరన్ సైన్స్ల మీద ద్రుష్టి … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -35
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -35 లీబ్నిట్జ్ లీ బ్నిత్జ్త్జ్ పూర్తీ పేరు గాట్ ఫ్రీడ్ విల్ హెల్మ్ లీబ్నిట్జ్ .లైస్శిగ్ నగరం లో 1648 లో జన్మించాడు .అక్కడి యూని వర్సిటి లో నీతి శాస్త్రాన్ని బోధించాడు తండ్రి చిన్నతనం లోనే మరణించాడు కష్టపడి స్వయం కృషి తో తర్క గణిత శాస్త్రాలలో అపార … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -36
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -36 వల్లభా చార్యులు పరబ్రహ్మ సర్వ ధర్మా శ్రయ మని వల్లభా చార్యుల మతం .పరబ్రహ్మ తనను తాను ఈ జగత్తు గా చేసుకొంటాడు .ఎవడి నుండి సర్వ భూతాలూ పుట్టు తున్నాయో అలాంటి బ్రహ్మానికే కర్తృత్వం ఉంది .ఇది ఆయన కు స్వభావమే కాని శంకరుడు చెప్పినట్లు … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -34
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -34 విజ్ఞాన భిక్షువు సాంఖ్య శాస్త్ర భాష్యం రాసిన వారిలో విజ్ఞాన భిక్షువు సాటి లేని వాడని పించుకొన్నాడు పదహారవ శతాబ్దికి కి చెందిన ఈయన వారణాసి లో జన్మించాడు జీవించాడు . 1560-1600 కాలం వాడని భావిస్తారు .భిక్షు అనేది ఆయన బిరుదు అయితే ఇతను భిక్షువు కాదు సన్యాసి కాదు బౌద్ధమతావాలంబి … Continue reading
మరుగున పడిన మతాలు-మతాచార్యులు -33
మరుగున పడిన మతాలు-మతాచార్యులు -33 వైట్ హెడ్ ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ బ్రిటన్ కు చెందిన దార్శనికుడు 1861 లో ఫిబ్రవరి పది హీను జన్మించాడు ట్రినిటి కాలేజ్ లోయాభై ఏళ్ళకు ఫెలోషిప్ సాధించాడు లండన్ యూని వర్సిటి లో గణిత, యాంత్రిక శాస్త్రాలను బోధించాడు ఇంపీరియల్ కాలేజి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో గణిత శాస్త్ర ఆచార్యుడు అయ్యాడు … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32 షోపెన్ హార్ జర్మని కి చెందిన షోఫెన్ హార్ డాన్జింగ్ నగరం లో 1788 లో ఫిబ్రవరి 22న జన్మించాడు .ధనిక కుటుంబానికి చెందిన ఈయన తల్లి సాహిత్య కళా రంగాలలో మంచి ఖ్యాతి పొందింది .తండ్రి చేసే వ్యాపారం లో కొంత కాలం పని చేశాడు నచ్చలేదు .1809 లో గోటేన్ నగరం చేరాడు ..అక్కడి … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -31
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -31 స్టాయిక్ మతం గ్రీకు దర్శన శాస్త్రేం లోచివరి యుగానికి చెందినమతమే స్టాయిక్ మతం .క్రీ పూ300 లో ‘’జీనో ‘’స్టాయిక్. మతాన్ని ఎదేన్స్ నగరం లో స్తాపించాడు ఇందులో నైతికం, దార్ర్శనికం అనే రెండు భాగాలున్నాయి …ఎదేన్స్ లో జీనో ఒక సంత దగ్గర బొమ్మలు వేసే ‘’స్టోవా‘’అనే వసారాలో దీన్ని మొదట బోధించటం వల్ల … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -30
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -30 క్వేకర్ మతం పది హేడ వ శతాబ్దం లో క్రైస్తవ మతం లో ఏర్పడిన మతోద్యమమే క్వేకర్ మతం క్వేకర్ అంటే స్నేహితుడు అని అర్ధం .ఈ మత స్తాపకుడు జార్జి ఫాక్స్ .పది హేడవ శతాబ్దానికే ఈ మతం అమెరికా లో బాగా వ్యాపించింది .ఇప్పటికి చాలా దేశాలలో వీరి … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -29
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -29 బరూక్ స్పినోజా 1632 వంబర్ 24 న బరూక్ స్పినోజా హాలండ్ లో ఆమ్స్టర్ డాం లో జన్మించాడు .ఇరవై ఏళ్ళకే సాహిత్యం లోను దర్శన శాస్త్రం లోను పండితు డైపోయాడు .వయస్సు పరిణత చెందిన తర్వాత తన శక్తి యుక్తులన్నీ దర్శన శాస్త్రానికే అంకితం చేశాడు .చాలా ప్రాశాంతం … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -28
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -28 హెర్బర్ట్ స్పెన్సర్ హెర్బర్ట్ స్పెన్సర్ బ్రిటన్ దేశం లో 1820 లోఏప్రిల్ ఇరవై ఏడున జన్మించిన మేధావి .పరిణామవాద సిద్ధాంత కర్త .యూని వర్సిటి లో చేరి విద్య నేర్వా లనే కోరిక ఉండేది కాదు కనుక స్వయం గా అన్నీ నేర్చుకోవటం ప్రారంభించాడు .కొద్ది కాలం ఎలిమెంటరి స్కూల్ టీచర్ గా తర్వాతా రైల్వే … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -27
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -27 ధామస్ హాబ్స్ థామస్ హాబ్స్ డేకార్టు శిష్యులలో మొదటి ఆంగ్లేయుడు 1588 లో ఏప్రిల్ అయిదు న జన్మించాడు .నాలుగవ ఏటనే విద్యా భ్యాసం మొదలు పెట్టాడు .గ్రీకు ,లాటిన్ భాషల్లో చేయి తిరిగిన వాడని పించు కొన్నాడు .కొద్ది కాలం లోనే ఈ రెండు భాషల్లో … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -26
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -26 హెగెల్ జార్జి విలియం ఫ్రెడరిక్ హెగెల్ 1770 లో ఆగస్ట్ ఇరవై ఏడు న జర్మని లోని స్తుడ్ గార్ట్ నగరం లో జన్మించాడు మిత్రుడు షెర్లింగ్ ,కవి హోల్దర్లిస్ ళ తో కలిసి ఈశ్వర మీమాంస శాస్త్రాధ్యయనం చేశాడు .ముగ్గురికి స్వేచ్చ అంటే … Continue reading
దర్శనీయ మతాలు –మతాచార్యులు -25
దర్శనీయ మతాలు –మతాచార్యులు -25 హేడేగ్గర్ జర్మనీ దేశానికి చెందినమార్టిన్ హేడే గ్గర్ దార్శనికుడు1889 లోసెప్టెంబర్ 26 న ‘’మెన్ కిర్ష్ ‘’అనే గ్రామం లో జన్మించాడు .ఆర్గ్ బర్గ్ ,ఫై బర్గ్ యూని వర్సిటీలలో దార్శనిక శాస్త్ర అధ్యాపకుడు గా పని చేశాడు .రెండో ప్రపంచ యుద్ధం తర్వాతా ‘’బ్లాక్ ఫారెస్ట్ ‘’ఆనే నిర్మానుష్య ప్రదేశం లో నివాసం ఉన్నాడు హేడేగ్గర్ ను అస్తవ వాది అని పిలిచినా … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -24
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -24 నింబార్కర్ వేద వ్యాస మహర్షి రాసిన బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం రాసిన వారిలో నిమ్బార్కరుడు ఒకరు .అయన తెలుగు వాడే ననే అభి ప్రాయం ఉంది గోదావరి తీరం లో సుదర్శనాశ్రామం లో జన్మించి నట్లు చెబుతారు .ఈయన రాసిన విషయాలను బట్టి చూస్తె ఆది శంకరాచార్యుల వారికి ముందు వాడు … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -23
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -23 విలియం జేమ్స్ జేమ్స్ విలియమ్స్ అమెరికా దార్శనికుడు క్రీశ..1842 జనవరి 11 న న్యూయార్క్ లో . జన్మించాడు మనస్తత్వ శాస్త్ర వేత్త గా మంచి పేరు .వ్యావహారిక సత్తా వాదాన్ని (ప్రాగ్మా టి జం )ను ప్రారంభించిన ముగ్గురిలో ఒకడు .హార్వర్డ్ వైద్య కళా శాల లో ఆచార్యుడి గా పని … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -19
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -19 జాన్ కాల్విన్ స్విట్జర్ లాండ్ లో క్రీ శ1509లో జూలై 10 న జాన్ కాల్విన్ శషికార్టీలో ఉన్న నోయాన్ లో జన్మించాడు .క్రైస్తవ మతాచార్యుడి గా మంచి గుర్తింపు పొందాడు .హేన్గేస్ట్ డి మౌంట్ మార్.అనే సంపన్నుల ఇంట ఉండి విద్యా భ్యాసం చేశాడు .పారిస్ విశ్వ విద్యాలయం లో చేరి లాటిన్ భాష … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -18
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -18 ఆల్ కిండీ ఆల్ కిండీ అరబ్బులకు మొదటి దార్శనికుడు .జ్యోతిష్యం బాగా తెలిసిన వాడు .బాగ్దాద్ నగర కాలిఫ్ మామూన్ ఆస్థాన వైద్యుడు .పూర్తీ పేరు అబూ యూసఫ్ యాకూబ్ ఇషాక్ ఆల్ కిండీ .తండ్రి పాలిస్తున్న కూఫా నగరం లో జన్మించాడు .బాస్రా ,బాగ్దాద్ నగరాలలో విద్య నేర్చాడు .దర్శన … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -14
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -14 అనేకేశ్వర వాదం అనేకేశ్వర వాదాన్ని ఆంగ్లం లో ‘’polytheism ‘’అంటారు .అనేక దేవా, దేవతల మీద నమ్మకం ,లేక పొతే నానా దేవతాలను పూజించటం అనే ఒకానొక దశను అనేకేశ్వర వాదం అంటారు .ఇది ఏకేశ్వర వాదానికి ,నాస్తిక వాదానికి ,అనేకాసుర (poly demonism )లకు భిన్నమైనది .అనేకేశ్వర వాదం లో భక్తీ … Continue reading