Tag Archives: మతాలు –మతా చార్యులు

మరుగున పడిన మతాలు –మతా చార్యులు –22

   మరుగున పడిన మతాలు –మతా చార్యులు –22 బెనడేట్తో  క్రోచ్ ఇటలీకి చెందిన బెనదడేట్తో క్రోచ్ 1966 ఫిబ్రవరి 25న  పెస్కాస్సరోలి లో జన్మించాడు .గొప్ప చరిత్రకారుడు ,సాహితీ విమర్శకుడు .నేపిల్స్ లో కేధలిక్ బడి లో చదివాడు .1883 భూ కంపం లో అతని 17వ ఏట తలిదంద్రులిద్దరు మరణించారు .క్రోచ్ కూడా శిధిలాలలో చాలా రోజులు కప్పు బడి ఉన్నాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -21

            మరుగున పడిన మతాలు –మతా చార్యులు -21 ఆగస్ట్ కొంటే క్రీ శ.1798 లో 28 జనవరి లో ఫ్రాన్సు దేశం లో మౌంట్ పీల్యాలో కొం ట్ ఆగస్ట్ పుట్టాడు .ఫ్రాన్స్ దేశపు దార్శనికుడు గా ప్రసిద్ధి చెందాడు .విద్యార్ధి గా ఉండగానే ఆ నాటి దర్శనీయ సిద్ధాంతాల ను తీవ్రం గా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడ్డ మతాలు –మతా చార్యులు -17

మరుగున పడ్డ మతాలు –మతా చార్యులు -17 ఆరిజన్  అడ మాంటి యస్ క్రీ పూ.185 లో ఈజిప్ట్ దేశం లో ఆరిజన్ అడ మాంటి యాస్ జన్మించాడు అతని తండ్రి దేవుడి పై తనకున్న విశ్వాసం రుజువు చేసుకోవటానికి ప్రాణ త్యాగం చేశాడు .కొడుకుతో చిన్నప్పుడే మత గ్రంధాలన్నీ చదివించాడు .క్రీ .పూ. 200 లేక్ అంటే పదిహేనవ ఏట ‘’డైడా స్కాలియా ‘’అనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16 శామ్యూల్ అలేక్సాండర్ క్రీ .శ.1859  జనవరి ఆరు న  శామ్యూల్ అలేక్సాండర్ ఆస్ట్రేలియా లోని సిడ్ని లో  జన్మించాడు .ఇంగ్లాండ్ లో చదివాడు మాంచెస్టర్ లో దర్శన శాఖ ఆచార్యుడు గా పని చేశాడు యూ దు మతస్తుడు. ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి లలో ఉన్నత విద్య నేర్చాడు  మోరల్ ఆర్డర్ అండ్ ప్రోగ్రెస్ పుస్తకం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -15

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -15 అరిష్టి పస్ క్రీ .పూ. 435-356 ప్రాంతానికి చెందిన గ్రీకు మతా చార్యుడుఅరిష్టి పస్..’’సేరేనేయిక్ ‘’అనే మత స్తాపకుడు .చిన్న తనం లోనే సేరెన్ నుంచి ఎథెన్స్ కు చేరాడు .సోక్రటీస్ శిష్యుడై ఎన్నో విషయాలు అభ్యసించాడు గ్రీకు దేశం లోని ప్రసిద్ధ పట్టణాలన్ని పర్య టించాడు .సేరెన్ లో ఒక విద్యాలయాన్ని స్తాపించాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13 ముగ్గురు గ్రీకు మత దార్శనికులు క్రీ పూ. 600 -400 మధ్య కాలం లో ముగ్గురు గ్రీకు దార్శనికులు ప్రభావం చూపారు . వారే  అనాక్సి మాండ ర్,,అనాక్సిమేనీజ్ ,అనాక్స గొరాన్ లు అనాక్సి మాండర్ క్రీ. .పూ.611-547కాలం వాడుఅనక్సి  మాండర్..అయోనియా భౌతిక దార్శనికులలో రెండవ వాడుగా ప్రసిద్ధి చెందాడు .మైలీతాస్ అనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12

          మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12 పరా భౌతిక శాస్త్రం పరా లేక అతీత భౌతిక శాస్త్రాన్ని ‘’మెటా ఫిజిక్స్ ‘’అంటారు ..ఈ శాస్త్రం అన్ని శాస్త్రాలకు మూలం  అని చాలా మంది అభిప్రాయం .చేత బడులు చేసే వారు మొదలైన వారి వల్ల ఈ మధ్య అది అధిక్షేపానికి గురైంది . ఒక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు – 11

మరుగున పడిన మతాలు –మతా చార్యులు –  11    అచింత్య భేదా భేద మతం బెంగాల్ రాష్ట్రం లో  శ్రీకృష్ణుని మహా భక్తుడైన చైతన్య ప్రభువు సాక్షాత్తు శ్రీ కృష్ణావతారం గా భావిస్తారు ఈయన 1465 లో జన్మించి 1532 లో తనువు చాలించాడు .చైతన్యుడు ఒక గొప్ప భక్తి సాంప్రదాయానికి పునాది వేశాడు .ఈయన, ఈయన శిష్యులు ‘’బ్ర హ్మ సూత్రాల’’ మీద ఎలాంటి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -10

              మరుగున పడిన మతాలు –మతా చార్యులు -10 సెయింట్ థామస్ ఆక్వినాస్ సెయింట్ తామస్ ఆక్వినాస్ క్రైస్తవ మతం లో డొమినికన్ శాఖ కు చెందినా వాడు .ఐరోపా లోని మధ్యయుగ  దార్శనికులలో గొప్ప వాడు .ఆయన బో ధించింది సంపూర్ణం  సమగ్రం అంటారు .తనకు పూర్వం ఉన్న దార్శనికుల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -9

       మరుగున పడిన మతాలు –మతా చార్యులు -9 ఆదిమ జాతులలో దైవీ భావం ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,ఉత్తర అమెరికా ,యూరప్ ఆసియా దేశాలలో ఆదిమ వాసులందరికీ దైవం మీద వేరు వేరు అభిప్రాయాలున్నాయి .వాటిని క్రోడీకరిస్తే కొన్ని విషయాలు మనకు తెలియ వస్తాయి ఈ ప్రపంచాన్ని ,కనీ పించే వాటి నన్నిటిని నిర్మించటానికి ఒక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8

                  మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8 ఫాచియా మతం ఫాచియా అంటే రాజ శాసన సంప్రదాయం .ధర్మం తో నీతి తో శాసనలతో ప్రభుత్వం పని చేయాలనేది వీరి సిద్ధాంతం .ప్రభుత్వం ప్రపంచం లో ఉన్న వస్తు స్తితి మీద ఆధారపడాలి కాని పరంపరా గతం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -7

   మరుగున పడిన మతాలు –మతా చార్యులు -7 మహమ్మద్ ఇక్బాల్ మతం మహమ్మద్ ఇక్బాల్ తత్వ ,న్యాయ శాస్త్రాలను జర్మని గ్లాండ్ దేశాలలో చదివి అధ్యయనం చేశాడు .మంచి కవి.ఆధునిక యుగం లో మహామ్మదీయులలో గొప్ప దార్శనికు డని ప్రసిద్ధి చెందాడు ఇక్బాల్1877నవంబర్ తొమ్మిది న జన్మించి 1931  ఏప్రిల్21 న మరణించాడు ఆయన్ను ”అల్లామా ఇక్బాల్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5 సర్వాస్తి వాదం బుద్ధుడు చని పోయిన తర్వాత మూడొందల ఏళ్ళకు కాత్యాయనేఎ పుత్రుడనే ఆయన ‘’అభి ధర్మ జ్ఞాన ప్రస్తాన శాస్త్రం ‘’రాశాడు .కనిష్కుడి కాలం లో దీనికి‘’విభాష ‘’అనే వ్యాఖ్యానం వచ్చింది .రెండూ గీర్వాణ భాషలో ఉన్నవే .మొదటిది బుద్ధుని వచనం అయిన ‘’అభి దమ్మ పిటకం ‘’ఆదారం గా కాత్యాయనీ పుత్రుడు తన జ్ఞాన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -4

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -4 చార్వాక మతం చార్వీ అనే ఆచార్యుని బట్టి ఆ మతానికి చార్వాక మతం అనే పేరొచ్చింది .ఈయన బృహస్పతి శిష్యుడు అని అంటారు .’’బ్రతకి న్నన్ని నాళ్ళు హాయిగా ఉండండి‘’అని అందమైన అంటే’’ చారు ‘’ మాటలతో ‘’వాక్ ‘’తో చెప్పారు కనుక ‘’చార్వాకం ‘’అయింది .’’తిను తిను ‘’అనేదే వీరి ఉద్బోధ అందుకే ఆపేరు .తిను అంటే అనుభవించు అని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment