Tag Archives: మనకు తెలియని మహాయోగులు

మనకు తెలియని మహాయోగులు—20 56-నాగండ్ల ప్రతాప కోటయ్య శాస్త్రి -1854-1896

మనకు తెలియని మహాయోగులు—20 56-నాగండ్ల ప్రతాప కోటయ్య శాస్త్రి -1854-1896 బాపట్లతాలూకా నాగండ్లలో ప్రతాప జోగయ్యశాస్త్రి దంపతులకు కొటయ్యశాస్త్రి 1854లో పుట్టాడు .బాల్యం నుంచే సర్వభూతాలయడ దయ సానుభూతి ఉండేది .దాన ధర్మాలు చేసేవాడు .20ఏట మహాలక్ష్మమ్మతో పెళ్లి జరిగింది .ధనసంపాదనకోసం నిజాం రాష్ట్రం వెళ్ళాడు .ఒక వ్యాధి గ్రస్తుడు నారాయణ కు  స్వస్తత కూర్చటం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు—19 46-ఎల్లారెడ్డి పేట హజ్రత్ ఇమామలీ బాబా -1825-1934

మనకు తెలియని మహాయోగులు—19 46-ఎల్లారెడ్డి పేట హజ్రత్ ఇమామలీ బాబా -1825-1934 కరీమ్ నగర్ జిల్లా ఎల్లారెడ్డి పేట కు చెందిన హజ్రత్ ఇమామలీ బాబా గంభీరావు పేట లో 1825 లో జన్మించినట్లు తెలుస్తోంది .110 ఏళ్ళు జీవించి 1934లో మరణించారు .కొంతకాలం బడి పంతులు గా చేశారు .1908లో మూసీ నదికి వరదలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు—18 41-త్రికాలజ్ఞాని అవధూత ప్రకాశానంద స్వామి -1871-1963

మనకు తెలియని మహాయోగులు—18 41-త్రికాలజ్ఞాని అవధూత ప్రకాశానంద స్వామి -1871-1963   విజయనగరం దగ్గర ఒక వెలనాటి బ్రాహ్మణ కుటుంబం లో 1871లోవెంకట్రామయ్య ,గౌరమ్మ దంపతులకు అనంతయ్య పుట్టాడు .తండ్రి 8వ ఏట ,15వ ఏట తల్లీ చనిపోయారు .తాత లక్ష్మీ నరసింహం ,నాయనమ్మ మీనాక్షమ్మ ల వద్ద ధర్డ్ ఫారం చదివి ,15వ ఏట … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు—17 36-పశి వేదల ప్రజ్ఞానంద స్వామి -1903-1983

మనకు తెలియని మహాయోగులు—17 36-పశి వేదల ప్రజ్ఞానంద స్వామి -1903-1983 పగోజి పాలకొల్లు దగ్గర చింతపల్లిలో వారణాసి రామకృష్ణయ్య మహాలక్ష్మమ్మ దంపతుల రెండవ కుమారుడుగా 7-10-1903శోభకృత్ ఆశ్వయుజ బహుళ పాడ్యమి బుధవారం వెంకటప్పయ్య పుట్టాడు . రామభక్తిఅలవాటై చదువుతో పాటు స్తోత్రాలు కీర్తనలు నేర్చి పాడేవాడు .స్వాతంత్రోద్యమమం లో దేశభక్తి బోధించేవాడు .బ్రహ్మచర్యం అపక్వాహారం గాయత్రీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు—16 31-అనుభవ యోగి -నిత్యానందస్వామి -1893-1965

  మనకు తెలియని మహాయోగులు—16 31-అనుభవ యోగి -నిత్యానందస్వామి -1893-1965  కడపజిల్లా పొద్దుటూరు తాలూకా పర్లపాడు లో బీరెడ్ది చిన్న చెన్నారెడ్డి అనే పేద కర్షక దంపతులకు ఐదవ సంతానంగా బాల వెంకట సుబ్బారెడ్డి 1893 డిసెంబర్ లో విజయ మార్గశిరమాసం లో పుట్టాడు .బాల్యం లోనే తలి దండ్రులు చనిపోతే పెద్ద జొన్నవరం వెళ్లి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు—15 29యోగి రాజు -మాదిరాజు వెంకట అప్పారావు -1859-1935

మనకు తెలియని మహాయోగులు—15 29యోగి రాజు -మాదిరాజు వెంకట అప్పారావు -1859-1935 కవి రాజు ,రాజయోగి మాది రాజు వెంకట అప్పారావు గుంటూరు జిల్లా మునుమాక లో కాశ్యపస గోత్రీకులైన నియోగి బ్రాహ్మణ భక్తులు ,నిష్టా గరిష్టులు వెంకమాంబ ,లక్ష్మీ నారాయణ దంపతులకు 23-7-1859 సిద్ధార్ధి నామ సంవత్సర ఆషాఢ బహుళ అష్టమి శనివారం జన్మించాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు—14 27-లింగాల దిన్నె బ్రహ్మస్వామి -1820-1889

మనకు తెలియని మహాయోగులు—14 27-లింగాల దిన్నె బ్రహ్మస్వామి -1820-1889 తమిళనాడు సేలం జిల్లా సదాపేట లో కౌ౦డిన్యస గోత్ర వెలనాటి వైదిక బ్రాహ్మణులునుదురుపాటి  లక్ష్మీ నరసయ్య ,గున్నమ్మ దంపతులకు 1920లో నరసయ్య పుట్టాడు .బాల్యం లో సేలం కొండపై జరిగే లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు సమారాధనలకు స్నేహితులతో కలిసివెల్లి ,ఒకగుహలో ఉన్నయోగి దయకు పాత్రుడై … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు—14

మనకు తెలియని మహాయోగులు—14 27-వెంకయ్య స్వామి -1887-1982 1887లో నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం ఆత్మకూరుతాలూకా ,నాగురి వెల్లటూరు లో సోంపల్లి పిచ్చమ్మ ,పె౦చ లయ్యనాయుడు కమ్మ దంపతులకు వెంకయ్య స్వామి పుట్టాడు .బాల్యం నుంచే అడవుల్లో ఏకాంతంగా తిరిగేవాడు . షిర్డీ సాయిబాబా ఒక సాధువు రూపం లో వచ్చి అతడి నాలుకపై బీఆక్షరాలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు 14

మనకు తెలియని మహాయోగులు—14 27-లక్ష్మీ  కాంతానంద యోగి -1888-1970     నటుడు గాయకుడు వైద్యుడు ,త్రిభాషా పండితుడు ,యోగి లక్ష్మీకా౦తానందయోగి గుంటూరు జిల్లా కొత్తరెడ్డి పాలెం గ్రామకరణం చెన్నం రాజు ,కామేశ్వరమ్మలకు 11-1-1888సర్వజిత్ పుష్యబహుళ త్రయోదశి బుధవారం మూలా నక్షత్రం లో జన్మించాడు గుంటూరు ఎసి కాలేజిలో మెట్రిక్ పాసై ,18వ ఏట మద్రాస్ ఇంజనీరింగ్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు—13

మనకు తెలియని మహాయోగులు—13 25-మునీంద్ర స్వామి -1876-1961 ఆంద్ర ప్రదేశ చిత్తూరుజిల్లా తిరుమలదగ్గర స్వర్ణముఖీ నదీ తీరం లో యలమండ్య గ్రామం లో గాలిమాసి లక్ష్మణ రెడ్డి ,అన్జేరమ్మ అనే పాకనాటి రెడ్డి దంపతులకు మునిస్వామి రెడ్డి 1876లో పుట్టాడు .చీరాల సుబ్బయ్య అనే భాగవతోత్తముడు అక్షరాభ్యాసం చేసి తారకమంత్రం ఉపదేశించగా ,వ్యవసాయపనులతో సహా అన్ని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి