Tag Archives: మనమరపు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –248

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –248 248-తెలుగు నాటక రంగ రూప శిల్పి ,ఫణి,రాగరాగిణి నాటక ఫేం ,నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విజిటింగ్ ఫాకల్టి,అగ్నిప్రవేశం ,స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినీ ఫేం –అడబాల అడబాల (ఫిబ్రవరి 9, 1936 – మార్చి 14, 2013) రంగస్థల నటుడు, రూపశిల్పి, లలిత … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –247

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –247247-బెజవాడ రేడియో ప్రొడక్షన్ అసిస్టెంట్ ,బలిపీతం లో సినీ ప్రవేశం చేసి ,జంధ్యాలతో నాలుగుస్తంభాలాట ,ఆహానాపెల్లంటా,శ్రీవారికి ప్రేమలేఖలు వగైరాలలలో చొక్కాలు చి౦పుకొని తల గోడ కేసి కొట్టుకొని ,బ్రహ్మానందానికి ఆరగాఆరగా అరగుండు గీయించి,,వేలుతో సుత్తి కొట్టించుకొని ,శ్రీలక్ష్మి సంగీతం తో బాధపడినా బాలకృష్ణ అబ్బాయ్ కి   బాబాయ్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –245

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –245245- నాటక సత్యభామ ఫేం ,రామదాసు తానీషా దేవదాసుధర్మన్న ,వస్త్రాపహరణ ,విదురుడు గా సినీ ఫేం-ఆరణి సత్యనారాయణఆరణి సత్యనారాయణ (అరణి సత్యనారాయణ) (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –242,243,244

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –242,243,244242,-243,244-నటన నాట్యాలతో నాలుగు భాషలలో అలరించిన ‘’ట్రావెంకూర్ సిస్టర్స్ ‘’-లలితా ,పద్మిని ,రాగిణిట్రావెన్‌కోర్ సిస్టర్స్ అంటే మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ చిత్రాలలో నటీమణులు, నృత్యకారులు మరియు ప్రదర్శకులు అయిన లలిత, పద్మిని మరియు రాగిణి ముగ్గురిని సూచిస్తుంది.ట్రావెన్‌కోర్ సోదరీమణులు గురు గోపీనాథ్ మరియు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –241

1. మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –2412. 241-చరిత్ర కారుడు నటుడు ,ఒకరోజు రాజు సినీ దర్శక ఫేం –ఆమంచర్ల గోపాలరావు3. ఆమంచర్ల గోపాలరావు (1907 – 1969) స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు.4. వీరు సెప్టెంబరు 26 తేదీన కావలిలో జన్మించారు. బి.ఎ., బి.ఎల్. పట్టాలను పొందారు. వీరు 1921లో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –238

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –238 238-పౌరాణికనాటక కర్త ,సినిమా సంభాషణ ,పాటల కర్త,రామాంజనేయ ,కృష్ణా౦జ నేయఫెం –తాండ్ర సుబ్రహ్మణ్యం తాండ్ర సుబ్రహ్మణ్యం నాటక రచయిత, సినిమా రచయిత. రచనలు పతితపావన (సాంఘిక నాటకం) కృష్ణగారడి[1] (పౌరాణిక నాటకం) జెండాపై కపిరాజు (నాటకం) సతీసులోచన (నాటకం) శ్రీరామాంజనేయ యుద్ధం (నాటకం)[2] శ్రీకృష్ణాంజనేయ యుద్ధం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –237

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –237237-మిస్టర్ ఆసియా ,మిస్టర్ హెర్క్యులస్ ,మిస్టర్ ఇండియా అయిన కసరత్తు వీరుడు ,పౌరాణిక ఆంజనేయుడు –అర్జా జనార్ధనరావుఅర్జా జనార్ధనరావు (డిసెంబర్ 21, 1926 – నవంబర్ 4, 2007) ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషంతో మంచిపేరు సంపాదించుకున్నాడు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –236 •

అనుజన్ముండటంచు సంతతము నాకానందసంజాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర అనుపమ వీర సింహుడని ఆలులమందు ప్రశస్తి – పద్యం -మాధవపెద్ది అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించి (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర ఆలము సేయబూని నిటలాక్షుడు నన్నెదిరించు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర ఇటు ఇటు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –235

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –235235-‘’ఇండియన్ టార్జాన్ ‘’ఆంధ్రా భీమ ‘’వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ ,నర్తన శాల భీముడు,మా గండిగుంట వాడు  –దండమూడి రామమోహనరావుదండమూడి రాజగోపాలరావు (అక్టోబరు 16, 1916 – ఆగష్టు 6, 1981) భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, “ఇండియన్ టార్జన్” అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల, సినిమా నటుడు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –234

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –234234-తన కళ్ళ తోనే ప్రేక్షక హృదయాలను గెలిచి ,రియలిస్టిక్ ‘’కళ్ళు ‘’సినిమాతో అదే ఇంటిపేరుగా మారి ,పగలు ఉద్యోగం ,రాత్రి నాటకాలేస్తూ,పేద కళాకారులకు సాయం చేసిన –కొల్లూరి చిదంబరం  ,ళ్ళు చిదంబరం (అక్టోబర్ 10, 1945 – అక్టోబరు 19, 2015) తెలుగు హాస్య నటుడు. ఈయన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –233 233-అవ్వయ్యార్ తో సినీ ప్రవేశం చేసి 15వందల పలుభాషా చిత్రాలలో నటించి ,జాతీయఅవార్డ్ పొంది హాలీవుడ్ సినిమాలో నూ నటించి ,బక్క నరసింహం అని తమిళనాట ,జుట్టు నరసింహం అని తెలుగు నోట అనిపించుకొన్న –ఓమకుచ్చి నరసింహన్

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –233 233-అవ్వయ్యార్ తో సినీ ప్రవేశం చేసి 15వందల పలుభాషా చిత్రాలలో నటించి ,జాతీయఅవార్డ్ పొంది హాలీవుడ్ సినిమాలో నూ నటించి ,బక్క నరసింహం అని తమిళనాట ,జుట్టు నరసింహం అని తెలుగు నోట అనిపించుకొన్న –ఓమకుచ్చి నరసింహన్ తెలుగు, తమిళ, మళయాల, కన్నడ మొదలైన 14 … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –232 -నటనకు ఊపిరులూది ,ఎందరోనటులను తీర్చి దిద్ది ,నటిస్తూనే ఊపిరి వదిలేసిన ధన్యమూర్తి,యాక్టింగ్ గురువు ,దర్శకుడు –దీవి శ్రీనివాస దీక్షితులు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –232 232-నటనకు ఊపిరులూది ,ఎందరోనటులను తీర్చి దిద్ది ,నటిస్తూనే ఊపిరి వదిలేసిన ధన్యమూర్తి,యాక్టింగ్ గురువు ,దర్శకుడు –దీవి శ్రీనివాస దీక్షితులు దీవి శ్రీనివాస దీక్షితులు ప్రముఖ కమెడియన్, రైటర్ ఉత్తేజ్ బంధువైన డీఎస్‌ దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. 1956లో దీవిహనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229 229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ – పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు 

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ – పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –227 227-హాస్య బ్రహ్మ గారబ్బాయి ,మహా హాస్య రచయిత.కీర్తి శేషులు ,దంత వేదాంతం నాటక సృష్టికర్త ,150సినిమాలకు కధలందించి , 6 వేల సంవత్సరాల కాలెండర్ రూపొందించిన గణితమేదావి ,జ్యోతిష్ శాస్త్ర వేత్త,దృశ్యకావ్య ధురీణ –భమిడిపాటి రాదా కృష్ణ

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –227 227-హాస్య బ్రహ్మ గారబ్బాయి ,మహా హాస్య రచయిత.కీర్తి శేషులు ,దంత వేదాంతం నాటక సృష్టికర్త ,150సినిమాలకు కధలందించి , 6 వేల సంవత్సరాల కాలెండర్ రూపొందించిన గణితమేదావి ,జ్యోతిష్ శాస్త్ర వేత్త,దృశ్యకావ్య ధురీణ –భమిడిపాటి రాదా కృష్ణ భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –226

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –226226-మల్లీశ్వరి సినిమాలో పెద్దనామాత్యుడు ,రేడియో అన్నయ్య ,బాలానందం స్థాపకుడు –న్యాపతి రాఘవరావు226 న్యాపతి రాఘవరావు (ఏప్రిల్ 13, 1905 – ఫిబ్రవరి 24, 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –225

• 225-మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –225• 225-పండంటికాపురం సినీ దర్శక ఫేం ,అఖిలభారత పురస్కార గ్రహీత,కుటుంబ కధా చిత్ర దర్శకుడు  –పి.లక్ష్మీ దీపక్• 1972లో జి హనుమంతరావు పద్మాలయా బానర్ పై కృష్ణ విజయనిర్మల రంగారావు అనాలి గుమ్మడి జమున మొదలైన తారాగణం తో పి.లక్ష్మీదీపక్ దర్శకత్వం లో వచ్చిన ‘’పండంటికాపురం … Continue reading

Posted in రచనలు, సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –224 · 224- బకావళి గా గులేబకావళి లో పరిచయమైన రత్న –నాగరత్నం

 మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –224 ·         224- బకావళి గా గులేబకావళి లో పరిచయమైన రత్న –నాగరత్నం  ‘కలల అలలపై తేలెను మనసు మల్లె పూవై’ అంటూ సాగే ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ఈ యుగళ గీతం వింటూ ఉంటే నిజంగానే మన మనస్సులు మల్లె పూలలా గాలిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. ఈ పాటలో యన్.టి.ఆర్. శృంగారాభినయంతో పోటీపడి నటించింది ఆయన పరిచయ౦ చేసిన నూతన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –222 222-సెభాష్ సత్యం సంగీత దర్శకుడు ‘’మెకోలమెకోలా బం బుక బం ‘’పాట ఫేం –విజయా కృష్ణమూర్తి

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –222  222-సెభాష్ సత్యం సంగీత దర్శకుడు ‘’మెకోలమెకోలా బం బుక బం ‘’పాట ఫేం  –విజయా కృష్ణమూర్తి శభాష్ సత్యం ఈ చిత్రంలోని పాటలకు విజయా కృష్ణమూర్తి సంగీతం కూర్చాడు.జి.విశ్వనాధం దర్శకుడు .మాటలు ఆత్రేయ రాస్తే ,పాటలు ఆత్రేయ ,దాశరధి ,కొసరాజు రాశారు .కృష్ణ ,రాజశ్రీ జంట . No. Title Lyrics గాయకులు Length1. “నాలో నిన్ను … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –221 · 221-దేవ దాసు ,లైలా మజ్ఞు సంగీత దర్శకత్వ ఫేం –సి ఆర్ .సుబ్బరామన్

· 221-దేవ దాసు ,లైలా మజ్ఞు సంగీత దర్శకత్వ ఫేం –సి ఆర్ .సుబ్బరామన్ మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –221 · సి.ఆర్.సుబ్బరామన్ లేదా సి.ఆర్.సుబ్బురామన్ (1921 – 1952) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు చిన్ననాటి నుండే ప్రతిభావంతులుగా హార్మోనియం వాద్యంలో నిపుణత పొంది హెచ్.ఎం.వి. మ్యూజిక్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –218 218-వాహినీ చిత్రాల సంగీత దర్శకుడు ,సువర్ణమాల అదృష్ట దీపుడుసినిమా ల మ్యూజిక్ డైరెక్టర్ –అద్దేపల్లి రామారావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –218 218-వాహినీ చిత్రాల సంగీత దర్శకుడు ,సువర్ణమాల అదృష్ట దీపుడుసినిమా ల మ్యూజిక్ డైరెక్టర్ –అద్దేపల్లి రామారావు -అద్దేపల్లి రామారావు అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన ఓగిరాల రామచంద్రరావు, సాలూరి రాజేశ్వరరావు వద్ద కొన్ని చిత్రాలకు ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా పనిచేశాడు, అదీ ఎక్కువగా వాహినీ వారి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217 217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్ ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217 217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం  ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్  ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.చలం మద్రాసు తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటుడు కె.వి.చలం. మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్‌ చెప్పేవాడు. అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంలోని పిళ్లే పాత్ర ఆ తెలుగులోనే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

  మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు

  మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు   అంతా కొత్తవాళ్లే నటించిన తోలి తెలుగు చలన చిత్రంబాబూ మూవీస్ ’’తేనెమనసులు ‘’ ముళ్ళపూడి:-    బాబూమూవీస్‌ సంస్థ రూపొందింది. ఆంధ్ర దేశాన్ని ఊపివేసిన “మంచిమనసులు” చిత్రం పుట్టింది. ఆ విజయోత్సాహంలోంచే ఆంధ్రులు ఈనాడు సగర్వంగా “మాది” అని చెప్పకుంటున్న “మూగమనసులు” జన్మించింది. అందులోంచే, రేపు ప్రేక్షకులు, పరిశ్రమ సుహృదయపూర్వకంగా స్వీకరించనున్న బాబూమూవీస్‌ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -203 · 203-మచి రోజు ,పెళ్లి రోజు సినీ దర్శకుడు ,టీ.వీ .అసిస్టెంట్ డైరెక్టర్ –ఎం.ఎస్.శ్రీరాం

· 203-మచి రోజు ,పెళ్లి రోజు సినీ దర్శకుడు ,టీ.వీ .అసిస్టెంట్ డైరెక్టర్ –ఎం.ఎస్.శ్రీరాం · విజయవాడ రేడియో కేంద్రం లో 1977లో U.P.S.C ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా చేరి రెండేళ్ళ తర్వాత కడపకు బదిలీ అయ్యాడు .అక్కడినుంచి మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు .అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందాడు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -202 202-నాటక దశరధ ,ధర్మరాజు ఫేం ,సంగీత విద్వాంసుడు ,సినీ హరిశ్చంద్ర ఫేం –అద్దంకి శ్రీరామమూర్తి

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -202 202-నాటక దశరధ ,ధర్మరాజు ఫేం ,సంగీత విద్వాంసుడు ,సినీ హరిశ్చంద్ర ఫేం –అద్దంకి శ్రీరామమూర్తి అద్దంకి శ్రీరామమూర్తి (సెప్టెంబరు 21, 1898 – 1968) తెలుగు నాటక, సినిమా నటుడు, సంగీత విద్వాంసుడు.పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శిష్యుడు . జననంఈయన గుంటూరు జిల్లా కల్వకుర్తి గ్రామంలో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201 201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201 201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు ఏల్చూరి విజయరాఘవ రావు (నవంబర్ 3, 1925 – నవంబర్ 30, 2011) ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత.[1].ఆయన అత్యంత ప్రతిభావంతుడు. సంగీత లోకంలో చాలా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment